Sriya Saran: చిన్న గౌనులో లెగ్స్ పక్కకు జరిపి హీటెక్కించిన శ్రియా శరణ్.. మేయిన్ అందాలు హైలెట్

గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్స్ లలో శ్రియ శరన్ ఒకరు. శ్రియ ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసిన కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఈ బ్యూటీ వయసు పెరిగిన తర్వాత కూడా అదే రేంజ్ లో గ్లామర్ తో షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక రీసెంట్ గా ఒక పొట్టి గౌనులో అమ్మడు తన లెగ్స్ అందాలను మరింత హైలెట్ అయ్యేలా చేసింది. ఆ ఫోటోల వివరాల్లోకి వెళితే..

టాప్ లిస్టులో

టాప్ లిస్టులో

సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి ఏడాది ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఎంతమంది వచ్చినా కూడా కొంతమంది మాత్రం ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటూ ఉంటారు. ఇక అందులో శ్రియ శరన్ కూడా టాప్ లిస్టులో ఉంటుంది. గత 20 ఏళ్లలో అత్యధిక స్థాయిలో గుర్తింపు అందుకున్న టాప్ బ్యూటీలలో శ్రియా శరణ్ కూడా ఉంటుంది అని చెప్పవచ్చు.

టాలీవుడ్ స్టార్స్ సినిమాలు

టాలీవుడ్ స్టార్స్ సినిమాలు

శ్రియ శరన్ ఇష్టం అనే సినిమాతో 2001లో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోకుండా టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున ఇలా ఆ తరం స్టార్ హీరోలతో ఆమె మంచి హిట్ సినిమాలను సొంతం చేసుకుంది.

కేవలం అలాంటి పాత్రలు కాకుండా

కేవలం అలాంటి పాత్రలు కాకుండా

శ్రియ కేవలం గ్లామరస్ పాత్రలు మాత్రమే కాకుండా మంచి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు కూడా చాలానే చేసింది. ఆమె ఏదైనా సినిమా చేయడానికి ఒప్పుకుంది అంటే అందులో తప్పకుండా తన పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండేలా కూడా చూసుకుంటుంది. ముఖ్యంగా డ్యాన్స్ తో కూడా ఆమె ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రతి సాంగ్ లో కూడా ఆమె ఇచ్చే హావభావాలు చాలా హైలైట్ అవుతూ ఉంటాయి.

నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో

నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో

అయితే నటిగా మాత్రం ఆమెకు ఇప్పటికీ కొన్ని సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. RRR సినిమాలో కూడా ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. అలాగే ఈ మధ్యకాలంలో శ్రియ శరన్ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులు కూడా చేయడానికి ఆసక్తిని చూపిస్తోంది. వీలైనంతవరకు ఇప్పుడు అయితే నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో ఆమె ప్రత్యేకమైన పాత్రలలో నటిస్తోంది.

గ్లామర్ డోస్ తగ్గలేదు

గ్లామర్ డోస్ తగ్గలేదు

ఇక పెళ్లయిన తర్వాత ఆమెకు ఒక కూతురు పుట్టిన తర్వాత కూడా శ్రియ శరన్ గ్లామరస్ ఫోటోషూట్స్ లో కూడా తన అందచందాలను మరింత హైలెట్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో శ్రియ శరన్ పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తేనే ఆమె గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పవచ్చు. వయసు పెరుగుతున్న కూడా ఇంకా తన అందంతో నేటితరం కుర్ర హీరోయిన్స్ కు పోటీని ఇస్తోంది.

పొట్టి గౌనులో ఘాటుగా

ఇటీవల శ్రియ శరన్ తన ఘాటైన అందాలను పొట్టి గౌనులో హైలెట్ చేసిన విధానం కూడా వైరల్ అవుతుంది. గతంలో ఆమె బికినీలో కూడా కనిపించింది. అయితే ఈ డ్రెస్ లో మాత్రం చాలా అందంగా ఉంది అని ఫాలోవర్స్ చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. పొట్టి గౌనులో తన అందాలను అమ్మడు మరింత వైరల్ అయ్యేలా చేసింది.

అలా కాకుండా.. బ్యూటీఫుల్ స్టిల్స్

శ్రియ శరన్ ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసిన కూడా వైరల్ అవుతాయని మరోసారి రుజువు చేసింది. ఇక పొట్టి గౌనులో ఆమె తన హావభావాలను ప్రజెంట్ చేసిన విధానం కూడా చాలా హైలెట్ గా నిలిచింది. మరీ వల్గర్ గా అనిపించకుండా అమ్మడు ఫోటోషూట్స్ లో పాల్గొనే విధానం కూడా చాలా బాగుంటుంది అని మరికొందరు లేడీ ఫ్యాన్ ఫాలోవర్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X