twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ శ్రీయ ఎద అందాల జాతర: వామ్మో అలా పడుకుని మరీ!

    |

    గత ఇరవై ఏళ్ల కాలంలో టాలీవుడ్‌లో చాలా మందే హీరోయిన్లు స్టార్లుగా సందడి చేశారు. అందులో కొందరైతే సుదీర్ఘ కాలం హవాను చూపించి దూసుకుపోయారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి శ్రీయ సరన్ పేరు ముందుగా చెప్పుకోవాలి. అంతలా ఈ చిన్నది తెలుగులో ప్రభావాన్ని చూపించగలిగింది. అయితే, పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత మాత్రం శ్రీయ వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీయ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి మరి!

    అలా వచ్చి... స్టార్ హీరోయిన్‌గా

    అలా వచ్చి... స్టార్ హీరోయిన్‌గా

    టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీయ సరన్.. 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణం మొదలెట్టింది. ఆ తర్వాత 'సంతోషం'తో కెరీర్‌లో మొదటి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ భామ.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకుని స్టార్ అయింది.

    పైన ఏమీ లేకుండానే పూజా హెగ్డే: ఫ్రంట్, బ్యాక్ కనిపించేలా హాట్ షోపైన ఏమీ లేకుండానే పూజా హెగ్డే: ఫ్రంట్, బ్యాక్ కనిపించేలా హాట్ షో

    తెలుగులోనే కాదు.. వాటిలోనూ

    తెలుగులోనే కాదు.. వాటిలోనూ

    టాలీవుడ్‌లో శ్రీయ సరన్ సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించింది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. అంతేకాదు, టాలీవుడ్‌లో స్టార్లుగా వెలుగొందుతోన్న అందరితోనూ ఆడిపాడింది. ఇక, దక్షిణాది భాషల్లోనూ శ్రీయ చాలా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ పలు మూవీలు చేసి నేషనల్ రేంజ్‌కు ఎదిగింది.

    ప్రేమ పెళ్లి.. తల్లయ్యానంటూ

    ప్రేమ పెళ్లి.. తల్లయ్యానంటూ

    కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న సమయంలోనే శ్రీయ సరన్.. ఆండ్రీ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసింది. ఇలా చాలా కాలం పాటు అతడితో లవ్ ట్రాక్ సాగించిన తర్వాత.. అంటే 2018లో అతడిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. అలాగే, మూడేళ్ల తర్వాత శ్రీయ ఓ బిడ్డకు తల్లినయ్యానని వెల్లడించింది. దీంతో సినీ లోకమంతా ఒక్కసారిగా అవాక్కయిపోయింది.

    టూ పీస్ బికినీలో చరణ్ హీరోయిన్: ముఖం తప్ప ఆ పార్టులన్నీ కనిపించేలా!టూ పీస్ బికినీలో చరణ్ హీరోయిన్: ముఖం తప్ప ఆ పార్టులన్నీ కనిపించేలా!

    రెండు మూవీలు.. పెద్దగా లేవు

    రెండు మూవీలు.. పెద్దగా లేవు

    చాలా కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సందడి చేసిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో అంతగా ఆఫర్లను అందుకోవట్లేదు. ఇక, కొద్ది రోజుల క్రితమే ఆమె 'గమనం' అనే సినిమాలో నటించింది. అలాగే RRR మూవీలోనూ భాగమైంది. కానీ, ఇవి శ్రీయ కెరీర్‌కు ఊపు తీసుకు రాలేదు. ప్రస్తుతం ఈ భామ భారీ ఆఫర్లు లేక చిన్న చిత్రాల్లోనే నటించాలని అనుకుంటోంది.

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

    సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సందడి చేసిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది. అంతేకాదు, ఇందులో తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఇప్పటికీ క్రేజ్‌ను పెంచుకుంటూనే ఉంది.

    Indira Devi: మహేశ్ తల్లి గురించి సంచలన నిజాలు.. కృష్ణ రెండో పెళ్లి తర్వాత ఆమె ఏం చేశారో తెలిస్తే!Indira Devi: మహేశ్ తల్లి గురించి సంచలన నిజాలు.. కృష్ణ రెండో పెళ్లి తర్వాత ఆమె ఏం చేశారో తెలిస్తే!

    అందాలను ఆరబోస్తూ రచ్చ

    అందాలను ఆరబోస్తూ రచ్చ

    సోషల్ మీడియాలో ఎంతో కాలంగా యాక్టివ్‌గా ఉంటోన్న శ్రీయ సరన్.. ఇందులో ఎక్కువగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ వదులుతోంది. అలాగే భర్తతో ఎంజాయ్ చేస్తోన్న, రొమాంటిక్ పిక్‌లను కూడా షేర్ చేస్తూనే ఉంటోంది. దీంతో ఈ బ్యూటీ తరచూ వార్తల్లోనే నిలుస్తూ వస్తోంది.

    క్లీవేజ్ షో చేసిన శ్రీయ సరన్

    క్లీవేజ్ షో చేసిన శ్రీయ సరన్

    బోల్డు హీరోయిన్ శ్రీయ సరన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి తెగ రచ్చ చేస్తోంది. అంతేకాదు, రకరకాల భంగిమల్లో ఫోజులు ఇచ్చి మరీ రెచ్చిపోయింది. ఫలితంగా శ్రీయ అందాలు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చి వైరల్‌గా మారాయి.

    English summary
    Tollywood actress and a former model Shriya Saran Full Active In Social Media. Now She Shared Hot Photos in her Instagram. These are Gone Viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X