పైటను పక్కకు జరిపి శ్రీయ దారుణం: ఏం కనిపించకూడదో అవే చూపిస్తూ!

సాధారణంగా సినీ రంగంలో హీరోయిన్లు స్టార్లుగా ఎదగడం చాలా కష్టం అనే చెప్పాలి. అలాంటిది కొందరు మాత్రం స్టార్‌డమ్‌ను అందుకోవడంతో పాటు సుదీర్ఘ కాలం పాటు హవాను చూపిస్తున్నారు. అందులో సొట్టబుగ్గల సుందరి శ్రీయ సరన్ ఒకరు. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన నటనను కనబరిచే ఈ అమ్మడు.. వరుసగా సినిమాల మీద సినిమాలను చేస్తూ హవాను చూపించింది. ఇప్పుడు కూడా అదే స్పీడ్ కంటిన్యూ చేస్తోంది. అలాగే, శ్రీయ సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసమే!

అలా వచ్చి.. సంచలనంగా

అలా వచ్చి.. సంచలనంగా


సినిమాల్లోకి రావడానికి ముందే మోడలింగ్ రంగంలో సత్తాను చాటుకున్న శ్రీయ సరన్.. 'ఇష్టం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ వెంటనే 'సంతోషం' అనే చిత్రంతో కెరీర్‌లో తొలి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ భామ.. వరుస పెట్టి సినిమాలు చేస్తూ హవా చూపింది. అలాగే, ఎన్నో హిట్లు, రికార్డులతో సంచలనం అయింది.

నేషనల్ సూపర్ స్టార్ శ్రీయ

నేషనల్ సూపర్ స్టార్ శ్రీయ


టాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే పదుల సంఖ్యలో సినిమాలు చేసి హవాను చూపించిన శ్రీయ సరన్.. దాదాపుగా అందరు స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే, మిగిలిన దక్షిణాది భాషల్లోనూ ఎన్నో చిత్రాల్లో నటించింది. అంతేకాదు, బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది. ఇలా దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకుని నేషనల్ స్టార్‌గా ఎదిగింది.

తల్లై షాకిచ్చిన శ్రీయ సరన్

తల్లై షాకిచ్చిన శ్రీయ సరన్


అన్ని భాషల్లోనూ ఏకధాటిగా సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌తో కొనసాగుతోన్న సమయంలోనే శ్రీయ సరన్.. ఆండ్రీ అనే రష్యన్‌తో డేటింగ్ చేసింది. ఇలా చాలా కాలం పాటు అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత.. అంటే 2018లో అగ్నిసాక్షిగా వివాహం చేసుకుంది. అలాగే, మూడేళ్ల తర్వాత ఓ బిడ్డకు తల్లినయ్యానని అనౌన్స్ చేసి అందరికీ బిగ్ షాక్‌ను ఇచ్చేసింది.

ఇప్పుడు కూడా స్పీడ్‌గానే

ఇప్పుడు కూడా స్పీడ్‌గానే


సుదీర్ఘ కాలంగా వరుసగా సినిమాలు చేసిన శ్రీయ సరన్.. వివాహం తర్వాత కాస్త నెమ్మదించింది. అయితే, గత ఏడాది మాత్రం 'గమనం', RRR, 'దృశ్యం 2' మూవీలతో ప్రేక్షకులను పలకరించింది. ఇవన్నీ మంచి సక్సెస్‌నే అందుకున్నాయి. అలాగే, ఇప్పుడు శ్రీయ.. ఉపేంద్ర హీరోగా చేసిన 'కబ్జా' మూవీలో నటించింది. అలాగే, 'మ్యూజిక్ స్కూల్' అనే మూవీనీ చేసింది.

అక్కడ ఫుల్లుగా హల్‌చల్

అక్కడ ఫుల్లుగా హల్‌చల్


దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ ఉన్న చాలా భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో ఆశించిన రీతిలో ఆఫర్లను అందుకోవట్లేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది. అంతేకాదు, ఇందులో తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ముందుకు సాగిపోతోంది.

గ్లామర్ డోస్ పెంచేస్తోంది

గ్లామర్ డోస్ పెంచేస్తోంది


ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో సందడి చేసేస్తోన్న శ్రీయ సరన్.. ఇందులో ఎక్కువగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ వదులుతోంది. అలాగే భర్తతో ఎంజాయ్ చేస్తోన్న, రొమాంటిక్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ క్రేజ్ పెంచుకుంటోంది.

చీరలోనూ సెక్సీ ఫోజులు

చీరలోనూ సెక్సీ ఫోజులు


సొట్ట బుగ్గల సుందరి శ్రీయ సరన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె చీర కొంగును పక్కకు జరిపి మరీ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తోంది. అంతేకాదు, రకరకాల భంగిమల్లో ఘాటు ఫోజులు ఇచ్చి మరీ రెచ్చగొడుతోంది. ఫలితంగా శ్రీయ అందాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు మంచి స్పందన వచ్చి వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X