టైట్ డ్రెస్‌లో మళ్లీ తెగించిన శ్రీయ: ఎద నుంచి థైస్ వరకూ కనిపించేలా!
టాలీవుడ్‌లో కొంత మంది హీరోయిన్లు సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించి స్టార్లుగా హల్చల్ చేశారు. అందులో సొట్టబుగ్గల సుందరి శ్రీయ సరన్ ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల అందం, మెస్మరైజ్ చేసే నటనతో తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మదులు దోచుకున్న ఈ సుందరాంగి.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ఫలితంగా దాదాపు రెండు దశాబ్దాలుగా స్టార్‌డమ్‌ను కంటిన్యూ చేస్తోంది. అలాగే, శ్రీయ సోషల్ మీడియాలోనూ తెగ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!
వెంటనే స్టార్ హీరోయిన్‌గా:మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్నప్పుడే శ్రీయకు సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె 'ఇష్టం' అనే తెలుగు చిత్రంతోనే హీరోయిన్‌గా ఎంటరైంది. అది హిట్ కాకున్నా.. ఆ తర్వాత వచ్చిన 'సంతోషం' మూవీతో ఫస్ట్ హిట్ వచ్చింది. అప్పటి నుంచి ఏకధాటిగా సినిమాలు చేస్తూ.. హిట్లు మీద హిట్లు కొడుతూ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.

తెలుగే కాదు... అన్నీటిలో:తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేసి స్టార్‌డమ్‌ను సంపాదించిన శ్రీయ సరన్.. ఇక్కడ దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ ఆడిపాడింది. ఆ తర్వాత దక్షిణాదిలోని కొన్ని భాషల్లోకి సైతం అడుగు పెట్టి ఎన్నో సినిమాలు చేసింది. అదే సమయంలో ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి కూడా అడుగెట్టింది. ఇలా దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ తనదైన చిత్రాలతో మాయ చేసేసింది.
తల్లైన బ్యూటీ.. షాకింగ్‌గా:ఇండియా వ్యాప్తంగా చాలా భాషల్లో సినిమాలు చేసి అలరించిన శ్రీయ సరన్.. మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే ఆండ్రీ అనే రష్యన్‌తో లవ్ ట్రాక్ నడిపింది. ఈ క్రమంలోనే 2018లో అతడిని వివాహం కూడా చేసుకుంది. అది జరిగిన మూడేళ్ల తర్వాత ఓ బిడ్డకు తల్లినయ్యానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తల్లైనా కూడా ఈ అమ్మడు ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా షాకిచ్చేసింది.

ఆ చిత్రాలతో ఫుల్ బిజీ:సుదీర్ఘ కాలంగా పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో పెద్దగా ఆఫర్లను దక్కించుకోవట్లేదు. కానీ, గత ఏడాది 'గమనం', RRR, 'దృశ్యం 2' మూవీలతో అలరించింది. అలాగే, ఇటీవలే శ్రీయ.. ఉపేంద్ర హీరోగా చేసిన 'కబ్జా' మూవీతో వచ్చింది. ఇక, ఇప్పుడు ఈమె 'మ్యూజిక్ స్కూల్'తో పాటు పలు చిత్రాలు చేస్తోంది.

అందులో యమ రచ్చ:దాదాపు దశాబ్ద కాలానికి పైగానే స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతూ ఇప్పటికీ సత్తా చాటుతోన్న శ్రీయ సరన్.. కెరీర్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు సంబంధించిన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటోంది. తద్వారా క్రేజ్‌ను పెంచుకుంటూనే ఉంది.

గ్లామర్ షో అంటే ఇలా:ఎంతో మంది హీరోయిన్లలా సోషల్ మీడియాలో శ్రీయ సరన్ కేవలం అప్‌డేట్లను మాత్రమే ఇవ్వడం లేదు. ఇందులో ఈ అమ్మడు ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ హాట్ షో చేస్తోంది. మరీ ముఖ్యంగా తన అందాలను చూపిస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలను ఎక్కువగా వదులుతోంది. దీంతో వీటికి కుర్రకారు నుంచి మంచి స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈమె తరచూ హైలైట్ అవుతోంది.

శ్రీయ ఫొటోలు వైలర్‌గా:సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోతోన్న శ్రీయ సరన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఉబికి వస్తున్న ఎద అందాలను బయట పెట్టేసి, తొడలు చూపిస్తూ విపరీతమైన షో చేసింది. ఫలితంగా ఈ పిక్స్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా శ్రీయ వదిలిన ఫొటోలు అన్నీ విపరీతంగా వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











