Shruti Haasan: ప్రియుడితో శృతి హాసన్ సరసాలు... వీడియోలో ముద్దులు పెడుతూ రెచ్చిపోయిందిగా!

స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమల్ హాసన్ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. సింగర్ గా, నటిగా యెన్నో రకాల టాలెంట్స్ ఆమెలో ఉన్నాయి. అయితే శృతి తన పర్సనల్ లైఫ్ ను తనకు నచ్చినట్లు కొనసాగిస్తూ ఉంటుంది. ఇక ఆమెకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతుంటాయి. లేటెస్ట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోల వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి హిట్స్

సంక్రాంతి హిట్స్

శృతి హాసన్ ఈ సంక్రాంతి రెండు హిట్లు తన ఖాతాలో వేసుకుని సంక్రాంతి హీరోయిన్ గా నిలిచింది. బాలకృష్ణ వీరసింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య ఈ రెండు సంక్రాంతికి విడుదలై.. సూపర్ హిట్‌ గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందుకున్నాయి. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్‌ గా శృతి హాసన్ నటించింది.

పర్సనల్ లైఫ్ అలా..

పర్సనల్ లైఫ్ అలా..

శృతి హాసన్ కెరీర్ పరంగా కమర్షియల్ హిట్ సినిమాలతో తన రేంజ్ ను పెంచుకుంటూ వెళుతోంది. అయితే ఆమె పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం తనకు నచ్చినట్లుగా ఎలాంటి లిమిట్స్ లేకుండా ఉంటోంది. ఆమె ఇదివరకే ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. అనంతరం అతనికి బ్రేకప్ చెప్పేసి ఇప్పుడు మరో వ్యక్తితో డేటింగ్ చేస్తోంది.

చేతిలో బడా సినిమాలు

చేతిలో బడా సినిమాలు

ఇక శృతి హాసన్ చేతిలో ఉన్న పెద్ద ప్రాజెక్ట్ సలార్ అనే చెప్పాలి. దర్శకుడు ప్రశాంత్ నీల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా... ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

ఇది హిట్టయితే

ఇది హిట్టయితే

ఇక సలార్ మూవీలో మలయాళ స్టార్ పృథ్విరాజ్ విలన్ రోల్ చేస్తున్నారు. అలాగే జగపతిబాబు ఒక పాత్ర చేస్తున్నారు. సలార్ ప్రభాస్ కెరీర్లో భారీ హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. సలార్ హిట్ అయితే శృతి కెరీయార్ మలుపు తిరగడంలో సందేహం లేదు. చూడాలి ఈ భామ ఏ మేరకు సక్సెస్ కొడుతుందో.

ప్రేమలో శృతిహాసన్

ప్రేమలో శృతిహాసన్

ఇక శృతి హాసన్ శాంతను హజారికాతో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ఇక శృతి శాంతను ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారు. ఇక ఈ భామ శాంతనుతో ఉన్న ఫొటోస్, వీడియోస్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. గతంలోనే అమ్మడు చాలా రకాల ఫొటోలు పోస్ట్ చేసింది.

రొమాంటిక్ వీడియో

తాజాగా శృతి హాసన్ ప్రియుడితో రొమాన్స్ చేస్తూ ఒక వీడియో చేసింది. ఈ వీడియోలో వీరు ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. ఇక ఈ వీడియోను శృతిహాసన్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ప్రియుడితో శృతి రొమాంటిక్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అభిమానుల సైతం లైక్స్ కామెంట్స్ పెడితూ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన శృతి ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. తమ అభిమాన హీరోయిన్... ప్రియుడితో ముద్దులు చూసి తట్టుకోలేక పోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X