స్పోర్ట్స్ బ్రాలో తెగించిన శృతి హాసన్: అబ్బో ఆ యాంగిల్స్ చూశారంటే!

సినీ ఇండస్ట్రీలోకి ఎక్కువగా స్టార్ల వారసులుగా అబ్బాయిలే ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, అప్పుడప్పుడూ కొందరు అమ్మాయిలు కూడా ఈ రంగంలోకి స్టార్ కిడ్‌లు పరిచయం అవుతోన్నారు. అలాంటి వారిలో విశ్వనాయకుడు కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ ఒకరు. బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తన టాలెంట్లను చూపించి చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఫలితంగా సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే శృతి హాసన్.. తాజాగా ఓ హాట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. దాన్ని మీరే చూడండి!

బ్యాగ్రౌండ్‌తో పని లేకుండా

బ్యాగ్రౌండ్‌తో పని లేకుండా

శృతి హాసన్ చాలా చిన్న వయసులోనే సింగర్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. ఆ తర్వాత స్వయంగా ఎన్నో ఆల్బమ్‌లు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే 'హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్రతో నటిగా ప్రయాణం మొదలు పెట్టింది. తర్వాత 'లక్' అనే హిందీ మూవీలో నటించింది. ఇక, తెలుగులో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు'తో శృతి హీరోయిన్‌గా యమ ఫేమస్ అయిపోయింది.

అప్పుడూ.. ఇప్పుడూ స్టార్‌గా

అప్పుడూ.. ఇప్పుడూ స్టార్‌గా


తెలుగులోకి వచ్చిన చాలా తక్కువ టైంలోనే శృతి హాసన్‌ స్టార్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే దాదాపు అందరు స్టార్లతోనూ ఆడిపాడి ఎన్నో చిత్రాలు చేసింది. అయితే మధ్యలో కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఈ భామ.. 'క్రాక్' మూవీతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'వకీల్ సాబ్' మూవీలోనూ చేసింది. ఇలా ఇప్పుడు వరుస చిత్రాలతో మరోసారి హవాను చూపిస్తోంది.

వరుస హిట్లు.. సలార్ మూవీ

వరుస హిట్లు.. సలార్ మూవీ


స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గత సంక్రాంతికి రెండు భారీ చిత్రాలతో వచ్చింది. అందులో ఒకటి బాలయ్య 'వీర సింహా రెడ్డి' కాగా, మరొకటి చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య'. ఈ రెండూ భారీ హిట్లను సొంతం చేసుకున్నాయి. ఈ జోష్‌లోనే శృతి మరిన్ని చిత్రాలను కూడా ఓకే చేసేస్తోంది. ఇక, ఇప్పుడు ఈ బ్యూటీ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'సలార్' మూవీలో కూడా హీరోయిన్‌గా చేస్తోంది.

ప్రియుడితో ఫుల్‌ ఎంజాయ్

ప్రియుడితో ఫుల్‌ ఎంజాయ్


గతంలో శృతి హాసన్ విదేశీ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో డేటింగ్ చేసింది. అంతేకాదు, అతడితో పెళ్లి అని ప్రచారం సమయంలోనే విడిపోయింది. ఆ తర్వాత ఈ బ్యూటీ డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారికాతో ప్రేమాయణం సాగిస్తోంది. ఈ మధ్యనే అతడికి కూడా బ్రేకప్ చెప్పిందని టాక్ వచ్చింది. కానీ, అప్పటి నుంచి అతడితో మరింతగా ఎంజాయ్ చేస్తూ రచ్చ చేస్తోంది.

సోషల్ మీడియాలోనూ బిజీ

సోషల్ మీడియాలోనూ బిజీ

సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్‌గా సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న శృతి హాసన్.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో కూడా బాగా టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

గ్లామర్ షోతో హడావిడి చేస్తూ


సోషల్ మీడియాలో ఎంతో కాలంగా విపరీతంగా హడావిడి చేస్తోన్న శృతి హాసన్.. అప్పుడప్పుడు గ్లామర్ ట్రీట్ కూడా చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచుగా షేర్ చేస్తోంది. అలాగే, బాయ్‌ఫ్రెండ్‌తో చనువుగా ఉన్న వాటిని కూడా వదులుతోంది. ఇలా శృతి తన గ్లామర్ ట్రీట్‌తో పాటు రొమాంటిక్ పిక్‌లు షేర్ చేస్తూ తరచూ వార్తల్లోనే నిలుస్తోంది.

శృతి డ్యాన్స్ వీడియో వైరల్

శృతి డ్యాన్స్ వీడియో వైరల్


స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హాట్ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె టైట్‌గా స్పోర్ట్స్ బ్రాతో పాటు ట్రాక్‌ను ధరించింది. అంతేకాదు, హాట్ హాట్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఇందులో ఆమె అందాలు కనువిందు చేస్తోన్నాయి. దీంతో శృతి హాసన్ షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X