అందాల అడ్డు తెర తీసేసిన శృతి హాసన్: బ్రాలో భలేగా చూపిస్తుందిగా!
బడా స్టార్ విశ్వనాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన అందం, అభినయంతో మెప్పించి.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది హాట్ బ్యూటీ శృతి హాసన్. సౌత్ నుంచి నార్త్ వరకూ తనదైన చిత్రాలతో సందడి చేసిన ఈ భామ.. ఇప్పటికీ తన హవాను చూపిస్తూనే ఉంది. దీంతో చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలోనే శృతి హాసన్ సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తాజాగా కొన్ని హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి!
బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా:చాలా చిన్న వయసులోనే శృతి హాసన్ సింగర్‌గా ప్రయాణాన్ని ఆరంభించింది. ఆ తర్వాత సొంతం చాలా ఆల్బమ్‌లను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే 'హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్రతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'లక్' అనే హిందీ మూవీలో చేసింది. ఇక, తెలుగులో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు'తో శృతి హీరోయిన్‌గా మారి యమ క్రేజ్‌ను సంపాదించింది.

రీఎంట్రీలోనూ జోష్‌తోనే:టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన తక్కువ సమయంలోనే శృతి హాసన్ స్టార్‌గా మారింది. ఈ క్రమంలోనే దాదాపు చాలా మంది బడా హీరోలతో ఆడిపాడింది. అయితే మధ్యలో కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఈ భామ.. 'క్రాక్' మూవీతో రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది. దీని తర్వాత 'వకీల్ సాబ్' మూవీలోనూ నటించింది. ఇలా ఇప్పుడు వరుస చిత్రాలతో హవాను చూపిస్తూ వెళ్తోంది.
ఫుల్ హిట్లు.. ప్రభాస్‌తోనే:శృతి హాసన్ గత సంక్రాంతికి రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో ఒకటి బాలయ్య 'వీర సింహా రెడ్డి' కాగా, మరొకటి చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య'. ఈ రెండూ భారీ హిట్లను సొంతం చేసుకున్నాయి. ఈ జోష్‌లోనే శృతి మరిన్ని చిత్రాలను కూడా చేస్తోంది. ఇక, ఇప్పుడు ఈ బ్యూటీ ప్రభాస్ హీరోగా చేస్తోన్న 'సలార్' మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.

పర్సనల్ లైఫ్ ఎంజాయ్:శృతి హాసన్ గతంలో విదేశీ గాయకుడు మైకేల్ కోర్సలేతో డేటింగ్ చేసింది. అంతేకాదు, అతడితో పెళ్లి అనుకున్నప్పుడే బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీ డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారికాతో లవ్ ట్రాక్ నడుపుతోంది. అప్పటి నుంచి అతడితో కలిసి ఒకే చోట నివాసం ఉంటోంది. అలాగే, కిస్‌లు, హగ్గులతో మరింతగా ఎంజాయ్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది.
ఇంటర్నెట్‌లో సందడిగా:ఎన్నో ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న శృతి హాసన్.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో కూడా బాగా టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

గ్లామర్ షోలో తగ్గని శృతి:ఎంతో కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోన్న శృతి హాసన్.. అప్పుడప్పుడు అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచుగా షేర్ చేస్తోంది. అలాగే, బాయ్‌ఫ్రెండ్‌తో చనువుగా ఉన్న వాటిని కూడా వదులుతోంది. ఇలా శృతి తన గ్లామర్ ట్రీట్‌తో పాటు రొమాంటిక్ పిక్‌లు షేర్ చేస్తూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
సెల్ఫీల్లో సోకుల విందు:సౌతిండియన్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని సెల్ఫీలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రాలో క్లీవేజ్ షో చేస్తూ యమ రెచ్చగొడుతోంది. అంతేకాదు, ఎద అందాలను మరింతగా చూపిస్తూ రెచ్చిపోయింది. దీంతో శృతి హాసన్ షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవన్నీ బాగా వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











