ఒంటిపై బట్టలు లేకుండా శృతి హాసన్: హీరోయిన్ హాట్ మసాజ్ ఫొటో వైరల్
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు స్టార్‌డమ్‌ను అందుకోవడమే కష్టం. అలాంటిది దీన్ని చాలా కాలం పాటు కొనసాగించాలంటే మాటలు కాదు. చాలా తక్కువ మంది మాత్రమే సుదీర్ఘ కాలం పాటు హవాను చూపిస్తోన్నారు. అందులో హాట్ బ్యూటీ శృతి హాసన్ ఒకరు. స్టార్ డాటర్‌గా సినీ రంగానికి పరిచయమైనా.. అన్ని రంగాల్లోనూ రాణిస్తూ ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇటీవలే వరుసగా రెండు హిట్లు కూడా కొట్టేసింది. ఇక, తాజాగా శృతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మసాజ్ పిక్ వదిలింది. అది మీరే చూడండి!

స్టార్ డాటర్.. ఇలా పాపులర్
కమల్ కూతురిగా ప్రపంచానికి పరిచయమైనా.. చాలా చిన్న వయసులోనే శృతి హాసన్ సింగర్‌గా ఎంటరైంది. ఆ తర్వాత స్వయంగా ఎన్నో ఆల్బమ్‌లు రూపొందించింది. ఈ క్రమంలోనే 'హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్రతో నటిగా మారింది. తర్వాత 'లక్' అనే హిందీ మూవీలో చేసింది. ఇక, తెలుగులో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు'తో శృతి హీరోయిన్‌గా పాపులర్ అయింది.

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే శృతి హాసన్ స్టార్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే దాదాపు అందరు స్టార్లతోనూ ఆడిపాడి ఎన్నో చిత్రాలు చేసింది. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చినా.. 'క్రాక్' మూవీతో మరోసారి టాలీవుడ్‌లోకి ఎంటరైంది. దీని తర్వాత 'వకీల్ సాబ్' మూవీలోనూ నటించింది. ఇలా ఇప్పుడు వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా మారింది.

రెండు హిట్లు.. ప్రభాస్‌తోనూ
హాట్ హీరోయిన్ శృతి హాసన్ ఈ సంక్రాంతికి రెండు భారీ చిత్రాలతో వచ్చింది. అందులో ఒకటి బాలయ్య 'వీర సింహా రెడ్డి' కాగా, మరొకటి చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య'. ఈ రెండూ భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ జోష్‌లోనే శృతి మరిన్ని చిత్రాలను కూడా ఓకే చేసేస్తోంది. ఇక, ఇప్పుడు ఈ బ్యూటీ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'సలార్' మూవీలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.

బ్రేకప్ వార్తలు.. ఫుల్ రచ్చ
శృతి హాసన్ గతంలో విదేశీ గాయకుడు మైకేల్ కోర్సలేతో డేటింగ్ చేసింది. అంతేకాదు, అతడితో పెళ్లి అని ప్రచారం సమయంలోనే బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత ఈ బ్యూటీ డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారికాతో ప్రేమాయణం సాగిస్తోంది. ఈ మధ్యనే అతడికి కూడా బ్రేకప్ చెప్పిందని టాక్ వచ్చింది. కానీ, అప్పటి నుంచి అతడితో మరింతగా ఎంజాయ్ చేస్తూ రెచ్చిపోతోంది.

అందులో యమ హడావిడి
దాదాపు పదేళ్లకు పైగానే సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న శృతి హాసన్.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో కూడా బాగా టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

హాట్ షోతో రెచ్చిపోతోంది
చాలా కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న శృతి హాసన్.. అప్పుడప్పుడు గ్లామర్ ట్రీట్ కూడా చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచుగా షేర్ చేస్తోంది. అలాగే, బాయ్‌ఫ్రెండ్‌తో చనువుగా ఉన్న వాటిని కూడా వదులుతోంది. ఇలా శృతి తన గ్లామర్ ట్రీట్‌తో పాటు రొమాంటిక్ పిక్‌లు షేర్ చేస్తూ నిత్యం హైలైట్ అవుతూనే ఉంటోంది.

శృతి మసాజ్ పిక్ వైరల్‌గా
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఒంటిపై బట్టలు లేకుండా టవల్ మాత్రమే చుట్టుకుని మసాజ్ చేయించుకుంటోంది. ఇందులో ఆమె విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. దీంతో శృతి హాసన్ షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇది ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











