For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ అలర్ట్ : టాప్ విప్పేసి ఏమీ లేకుండా అతని బిగికౌగిట్లో స్నేహా ఉల్లాల్‌.. అసలు ఆమేనా?.. ఇలా ఎప్పుడూ చూసుండరు

  |

  తెలుగులో చాలా సినిమాలు చేసిన స్నేహా ఉల్లాల్ కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగులో అడుగు పెట్టిన స్నేహ.. ఆ తర్వాత కరెంట్, సింహా లాంటి సినిమాల్లో నటించింది. ఒకట్రెండు విజయాలు వచ్చినా కూడా స్నేహా కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి. ఇక అవకాశాలు రాకపోవడంతో ఆమె పూర్తిగా అందాల ఆరబోతకు సిద్దమయింది. తాజాగా అయితే ఆమె పైన టాప్ తీసేసి రచ్చ చేస్తూ పిక్ షేర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

  ఐష్ అందమంతా

  ఐష్ అందమంతా

  స్నేహా ఉల్లాల్‌ను జూనియర్ ఐశ్వ‌ర్య‌రాయ్ అని అంద‌రూ అంటూ ఉంటారు. అందంలోనూ, అభిన‌యంలోనూ స్నేహ..ఐశ్‌కు ఏమాత్రం త‌క్కువ కాదు. కేవలం సల్మాన్ వలన ఆమె సినిమాల్లోకి వచ్చింది. తాను ప్రేమించి, బ్రేకప్ అయిన హీరోయిన్ల‌ను పోలిన వారిని వెతికి మ‌రీ తెచ్చుకొని ఆఫ‌ర్ ఇచ్చేవారు. అలా ఆఫ‌ర్‌ కొట్టేసి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ల‌లో స్నేహ ఉల్లాల్ ఒక‌రు. ఐశ్వ‌ర్య‌రాయ్ పోలిక‌ల‌తో ఉండే స్నేహ‌.. 2005లో కండ‌ల‌వీరుడు న‌టించిన ల‌క్కీః నో టైమ్ ఫ‌ర్ ల‌వ్ అనే మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.

  తెలుగులో వరుస సినిమాలు

  తెలుగులో వరుస సినిమాలు

  ఆ తరువాత తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత నేను మీకు తెలుసా, కరెంట్, వరుడు, సింహ, అలా మొదలైంది, మడతకాజా, యాక్షన్ త్రీడీ, అంతా నీ మాయలోనే అనే సినిమాలలో నటించింది. కానీ ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా కూడా ఆమెకు మంచి అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయింది. 2014లో తెలుగులో సినిమాలు ఆపేస్తే 2020 లో ఆమెకు ఎక్స్పైరీ డేట్ అనే ఒక వెబ్ సిరీస్ లో అవకాశం లభించింది. ఈ సిరీస్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

  సోషల్ మీడియాలో హాట్ పోస్టులు

  సోషల్ మీడియాలో హాట్ పోస్టులు

  అయితే ఎంత ఐష్ పోలికలతో ఉన్నా ఆమె మాత్రం కానీ ఎందుకో సినిమా ఇండ‌స్ట్రీలో అంత‌గా నిల‌దొక్కుకోలేక‌పోయింది. దీంతో గ‌త‌ కొన్నాళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంటున్న ఆమె సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ అందించే ఈ భామ తాజాగా పోస్ట్ చేసిన పిక్ రచ్చ రేపుతోంది. అయితే ఈ పిక్ మీద అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

  Allu Arjun, Sneha Reddy At TajMahal, Celebrates 10th Anniversary

  రచ్చ చేస్తున్న బేర్ బ్యాక్ పిక్..

  అసలు ఆ పిక్ ఆమె పోస్ట్ చేసిందేనా ? అసలు ఆమె పోస్ట్ చేసిందే అనుకుంటే, ఆ పిక్ లో ఉన్నది స్నేహానేనా ? లేక ఇంకెవరైనానా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే పిక్ లో ఉన్న వ్యక్తి ఒక ఫారెనర్ లా అనిపిస్తున్నారు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బహుసా ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిందేమో అని కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక తాను అవి మిట్టల్ అనే ఫిలిం మేకర్ తో ప్రేమలో ఉన్నానని ఆమె మూడేళ్ళ క్రితం ప్రకటించింది.

  English summary
  Having grabbed eyeballs earlier for her uncanny resemblance with Aishwarya Rai Bachchan, Salman Khan’s co-star Sneha Ullal shared a bareback picture recently in her instagram
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X