బికినీ సైజ్ తగ్గించిన బాలయ్య హీరోయిన్.. ఉప్పొంగే అందాలు కనిపించేలా!
చూపు తిప్పుకోకుండా చేయగల అందం, మెప్పించే నటనతో చాలా మంది హీరోయిన్లు సినీ రంగంలో సందడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతుండగా.. మిగిలిన వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. అందులో సోనాల్ చౌహాన్ ఒకరు. హీరోయిన్‌కు కావాల్సిన అన్ని క్వాలిటీలు ఉన్నా.. ఈ చిన్నది పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తోంది. ఇలా సోనాల్ చౌహాన్ తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
అందంతోనే గెలిచింది:సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే సోనాల్ చౌహాన్ మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ అమ్మడు.. చాలా తక్కువ సమయంలోనే ఫేమస్ అయిపోయింది. దీంతో చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ పని చేసింది. ఈ క్రమంలోనే సోనాల్ చౌహాన్ ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజంగా ఎంపికై నేషనల్ రేంజ్‌లో హైలైట్ అయింది.

సినిమాల్లోకి.. తెలుగులో:మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడే యమ పాపులర్ అయిన సోనాల్ చౌహాన్‌కు ఎన్నో భాషల నుంచి సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ భామ 'జన్నత్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంటరైంది. ఇందులో యాక్టింగే కాకుండా.. గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంది. దీంతో ఆమెకు చాలా భాషల్లో ఆఫర్లు దక్కాయి. తర్వాత 'రెయిన్‌బో' మూవీతో తెలుగులోకి వచ్చింది.
బాలకృష్ణతో ఎక్కువగా:టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సోనాల్ చౌహాన్‌కు భారీగా అవకాశాలు వచ్చాయి. దీంతో 'రెయిన్‌బో' తర్వాత వరుసగా 'లెజెండ్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్', 'F3' వంటి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో ఆమె బాలయ్యతోనే మూడు సినిమాను చేసింది. అలాగే, ఎన్నో విజయాలను అందుకుంది.

ఆ సినిమాలు చేస్తోంది:అందం, అభినయంతో అలరిస్తోన్నా సోనాల్ చౌహాన్‌కు అవకాశాలు అంతగా రావడం లేదు. దీంతో చేసేందేం లేక సీనియర్ హీరోలతోనైనా ఈ భామ జోడీ కడుతోంది. ఇలా గత ఏడాదిలో 'ది ఘోస్ట్' మూవీలో అక్కినేని నాగార్జునతో కలిసి నటించింది. ఇప్పుడు ఈ భామ ప్రభాస్ హీరోగా చేసిన 'ఆదిపురుష్'లో కీలక పాత్ర చేసింది. ఇప్పుడు 'డార్డ్' అనే మూవీలో నటిస్తోంది.

అందులో మాత్రం బిజీ:హీరోయిన్ అయినప్పటి నుంచి ఏకధాటిగా సినిమాలు చేసి.. కొంత కాలంగా పెద్దగా ఆఫర్లను అందుకోలేకపోతోన్న హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ మాత్రం సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.
హాట్ షోలో హద్దు దాటి:సోనాల్ చౌహాన్ సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ భాగం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలను కూడా సోనాల్ చౌహాన్ ఎక్కువగా వదులుతోంది. తద్వారా తరచూ ట్రెండ్ అవుతోంది.

సోనాల్ పిక్స్ వైరల్‌గా:సోషల్ మీడియాలో హద్దు దాటి మరీ రెచ్చిపోతోన్న హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె అతి చిన్న బికినీ మాత్రమే ధరించి హాట్ ఫోజులిస్తూ కనిపించింది. వీటిలో ఈ అమ్మడు అందాలు నెటిజన్లకు భారీగా కనువిందు చేస్తున్నాయి. దీంతో సోనాల్ చౌహాన్ పిక్స్ అన్నీ బాగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











