బట్టలు విప్పేసి బాలయ్య హీరోయిన్ దారుణం: ఇలా హద్దు దాటేసిందేంటి!

టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లు సందడి చేస్తున్నారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మరికొందరు మాత్రం టాలెంట్, అందం ఉన్నా అదృష్టం లేక ఇబ్బందులు పడుతున్నారు. తద్వారా భారీ సక్సెస్‌లను సొంతం చేసుకోలేకపోతోన్నారు. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఒకరు. అందానికి అందం, నటనకు నటన, అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తున్నా ఈ బ్యూటీ పెద్దగా ఆఫర్లను దక్కించుకోవడం లేదు. ఫలితంగా చాలా తక్కువ సినిమాలకే పరిమితం అవుతోంది. అయితే, సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వాటిని మీరూ చూడండి!

అందంతో మాయ చేసిన భామ

అందంతో మాయ చేసిన భామ

నటిగా పరిచయం అవడానికి ముందే సోనాల్ చౌహాన్ ముందుగా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ భామ.. తక్కువ సమయంలోనే ఫేమస్ అయింది. దీంతో ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగానూ వ్యవహరించింది. అలాగే అందాల పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే సోనాల్ చౌహాన్ ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజంగా ఎంపికైంది.

సినిమాల్లోకి వచ్చి ఫుల్ ఫేమస్

సినిమాల్లోకి వచ్చి ఫుల్ ఫేమస్

మోడల్‌గా దేశ వ్యాప్తంగా హవాను చూపిస్తోన్న సమయంలోనే సోనాల్ చౌహాన్‌కు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆ సమయంలో ఆమె ముందుకు రాలేదు. అయితే, ఆ తర్వాత ‘జన్నత్' అనే హిందీ చిత్రం ద్వారా ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో యాక్టింగే కాకుండా.. గ్లామర్ పరంగానూ అలరించింది. దీంతో ఆరంభంలోనే ఈ భామ ఫుల్ ఫేమస్ అయిపోయింది.

టాలీవుడ్ ఎంట్రీ... బాలయ్యతో

టాలీవుడ్ ఎంట్రీ... బాలయ్యతో

‘జన్నత్' తర్వాత సోనాల్ చౌహాన్‌కు చాలా భాషల నుంచి సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ‘రెయిన్‌బో' అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ‘లెజెండ్', ‘పండగ చేస్కో', ‘షేర్', ‘సైజ్ జీరో', ‘డిక్టేటర్', ‘రూలర్', ‘F3' వంటి సినిమాలు చేసింది. అందులో మూడు నందమూరి బాలకృష్ణతోనే చేసింది.

సీనియర్ హీరోలకు చాయిస్‌గా

సీనియర్ హీరోలకు చాయిస్‌గా

సుదీర్ఘమైన కెరీర్‌లో తెలుగులో సోనాల్ చౌహాన్ పలు సినిమాల్లో నటించింది. కానీ, ఆమెకు అనుకున్న రీతిలో ఆఫర్లు మాత్రం రావడం లేదు. దీంతో ఈ బ్యూటీ సీనియర్ హీరోల సరసన నటించేందుకు ముందుకు వస్తోంది. ఫలితంగా బడా హీరోలకు ఫస్ట్ చాయిస్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కింగ్ అక్కినేని నాగార్జునతో కలిసి ‘ఘోస్ట్' అనే సినిమాలో నటిస్తోంది.

సోషల్ మీడియాలో సందడిగా

సోషల్ మీడియాలో సందడిగా

వరుసగా సినిమాలు చేసినా.. అప్పుడప్పుడూ గ్యాప్ దొరికినా సోనాల్ చౌహాన్ మాత్రం సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. తద్వారా తరచూ హైలైట్ అవుతూ ముందుకెళ్తోంది.

అందాలు ఆరబోస్తూ హల్చల్

అందాలు ఆరబోస్తూ హల్చల్

సోనాల్ చౌహాన్ చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో చేస్తోన్న హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలను కూడా సోనాల్ చౌహాన్ ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. దీంతో ఈ బ్యూటీ తరచూ వార్తల్లో ఉంటోంది.

డ్రెస్ తీసేస్తూ రెచ్చిపోయింది

డ్రెస్ తీసేస్తూ రెచ్చిపోయింది


సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయే హీరోయిన్ సోనాల్ చౌహాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్‌ను విప్పేస్తూ ఘాటు ఫోజులు ఇస్తూ కనిపించింది. తద్వారా సోనాల్ ఎద అందాలు నెటిజన్లకు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఇవి వైరల్‌‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X