డ్రెస్ సైజ్ తగ్గించిన బాలయ్య హీరోయిన్: పైన మాత్రం ఏమీ లేకుండానే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా సందడి చేస్తోన్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్తుండగా.. మిగిలిన వాళ్లు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అందులో సోనాల్ చౌహాన్ ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామ.. ఆశించిన రీతిలో అవకాశాలను అందుకోలేకపోతోంది. ఫలితంగా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకోవట్లేదు. కానీ, సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇందులో తాజాగా సోనాల్ కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

అందంతో మాయ చేసింది

అందంతో మాయ చేసింది

హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే సోనాల్ చౌహాన్ మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయింది. దీంతో చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. ఈ క్రమంలోనే సోనాల్ చౌహాన్ ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజంగా ఎంపికై ఫుల్ క్రేజ్ సంపాదించింది.

 అలా పరిచయం.. పాపులర్

అలా పరిచయం.. పాపులర్

మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో మాయ చేసిన సోనాల్ చౌహాన్‌కు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ 'జన్నత్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఇందులో యాక్టింగే కాకుండా.. గ్లామర్ పరంగానూ అలరించింది. దీంతో ఆరంభంలోనే ఈ భామ పాపులర్ అవడంతో పాటు ఆఫర్లను దక్కించుకుంది.

తెలుగులోకి.. బాలయ్యతోనే3

తెలుగులోకి.. బాలయ్యతోనే3

హీరోయిన్‌గా మారిన తర్వాత సోనాల్ చౌహాన్‌కు అవకాశాలు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే 'రెయిన్‌బో' అనే చిత్రం ద్వారా తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 'లెజెండ్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్', 'F3' వంటి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. ఇందులో ఆమె బాలయ్యతోనే మూడు సినిమాను చేసింది.

సీనియర్లతో.. ఆదిపురుష్‌లో

సీనియర్లతో.. ఆదిపురుష్‌లో

అందంతో పాటు యాక్టింగ్ చేయగల నైపుణ్యం ఉన్న సోనాల్ చౌహాన్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు. దీంతో ఆమె సీనియర్ హీరోలతో కూడా నటించడానికి ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవలే సోనాల్ చౌహాన్.. అక్కినేని నాగార్జున 'ది ఘోస్ట్' మూవీలో నటించింది. అయితే, ఇది పెద్దగా ఆడలేదు. ఇక, ఇప్పుడు ఈ భామ 'ఆదిపురుష్'లో కీలక పాత్ర చేసింది.

సోషల్ మీడియాలో బిజీగా

సోషల్ మీడియాలో బిజీగా

హీరోయిన్‌గా సినిమాల పరంగా బిజీగా ఉన్నా లేకున్నా హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ మాత్రం సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. తద్వారా తన క్రేజ్‌ను బాగా పెంచుకుంటోంది.

అందాల ఆరబోతతో రచ్చ

అందాల ఆరబోతతో రచ్చ

సోనాల్ చౌహాన్ సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో చేస్తోన్న హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ భాగం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలను కూడా సోనాల్ చౌహాన్ ఎక్కువగా వదులుతోంది. దీంతో ఈ భామ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

సోనాల్ అందాల విందు

సోనాల్ అందాల విందు

చాలా కాలంగా సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోన్న హీరోయిన్ సోనాల్ చౌహాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్ట్రాప్‌లెస్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు ఇచ్చింది. తద్వారా సోనాల్ ఎద అందాలు నెటిజన్లకు భారీగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు బాగా రెస్పాన్స్ దక్కి.. ఇవి వైరల్‌‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X