బ్రాలో బాలయ్య హీరోయిన్ అరాచకం: కింద కూడా మొత్తం కనిపించేలా!
ప్రస్తుతం వెండితెరపై ఎంతో మంది భామలు హీరోయిన్లుగా హడావిడి చేస్తోన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే మంచిగా అవకాశాలను దక్కించుకుంటూ ఉండగా.. మరికొందరు మాత్రం అందం, టాలెంట్ ఉన్నా పెద్దగా ప్రభావాన్ని చూపడం లేదు. ఆ కోవకే చెందుతుంది హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్. చాలా ఏళ్ల క్రితమే హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ అమ్మడు.. పెద్దగా ఆఫర్లను దక్కించుకోవట్లేదు. కానీ, ఇప్పటికీ హడావిడి చేస్తూనే ఉంది. అలాగే, సోషల్ మీడియాలోనూ రచ్చ చేసే సోనాల్.. తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దాన్ని మీరే చూడండి!
మోడల్‌గా సూపర్ సక్సెస్:సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే సోనాల్ చౌహాన్ మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయింది. దీంతో చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. ఈ క్రమంలోనే సోనాల్ చౌహాన్ ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజంగా ఎంపికై యమ పాపులర్ అయింది.

హీరోయిన్‌గా.. తెలుగులోకి:మోడల్‌గా యమ క్రేజ్‌ను సొంతం చేసుకున్న సోనాల్ చౌహాన్‌కు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ 'జన్నత్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో యాక్టింగే కాకుండా.. గ్లామర్ పరంగానూ అలరించింది. దీంతో ఆమెకు చాలా భాషల్లో ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే 'రెయిన్‌బో' చిత్రం ద్వారా తెలుగులోకి వచ్చింది.
బాలయ్యతోనే ఎక్కువగా:టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన తర్వాత సోనాల్ చౌహాన్‌కు అవకాశాలు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే 'రెయిన్‌బో' తర్వాత వరుసగా 'లెజెండ్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్', 'F3' వంటి సినిమాలు చేసి ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఇందులో ఆమె బాలయ్యతోనే మూడు సినిమాను చేసింది. అలాగే, హిట్లనూ అందుకుంది.

సీనియర్లకు ఛాయిస్‌గానే:అందానికి అందం, నటనకు నటన కనబరుస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సోనాల్ చౌహాన్‌కు ఆఫర్లు పెద్దగా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె సీనియర్లతో జోడీ కడుతోంది. ఇందులో భాగంగానే గత ఏడాది ఆమె 'ది ఘోస్ట్' మూవీలో నటించింది. ఇప్పుడు ఈ భామ 'ఆదిపురుష్'లో కీలక పాత్ర చేసింది. అలాగే, పలు చిత్రాల్లోనూ నటిస్తూనే ఉంది.
సోషల్ మీడియాలో రచ్చ:ఆరంభంలో వరుసగా సినిమాలు చేసినా.. ఈ మధ్య పెద్దగా ప్రభావం చూపుకున్నా.. హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ మాత్రం సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ముందుకు సాగుతోంది.

గ్లామర్ షోతో రెచ్చిపోతూ:చాలా ఏళ్లుగా సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో చేస్తోన్న హడావిడి గురించి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ భాగం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలను కూడా సోనాల్ చౌహాన్ ఎక్కువగా వదులుతోంది. దీంతో ఈ భామ క్రేజ్ క్రమంగా పెరుగుతూనే ఉంది.
సోనాల్ హాట్ పిక్ వైరల్:సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి చేసే టాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా మాత్రమే ధరించి, కింద నెట్ ప్యాంట్‌తో ఫోజులు ఇచ్చింది. తద్వారా సోనాల్ ఎద, తొడ అందాలు నెటిజన్లకు భారీగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు బాగా రెస్పాన్స్ దక్కి.. యమ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











