బట్టలు విప్పేసి బెడ్‌పై బాలయ్య హీరోయిన్: స్పైసీ ఫోజులతో ఫ్రీ షో

అప్పటి కంటే ఇప్పుడు సినిమాల్లో నటించే వాళ్లంతా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్నారు. తద్వారా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు మరిన్ని అవకాశాలను అందుకుంటోన్నారు. అందులో కొందరైతే విపరీతమైన హాట్ షోతో రెచ్చిపోతోన్నారు. అలాంటి వారిలో సోనాల్ చౌహాన్ ఒకరు. హీరోయిన్‌గా అంతగా సక్సెస్ సాధించలేకపోతోన్న ఈ ముద్దుగుమ్మ.. అరకొర అవకాశాలతోనే కాలం వెల్లదీస్తోంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సోనాల్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అవి మీకోసం!

మిస్ ఇండియా టూరిజంగా:హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే సోనాల్ చౌహాన్ మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే ఫేమస్ అయింది. దీంతో చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ పని చేసింది. ఈ క్రమంలోనే సోనాల్ చౌహాన్ ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజంగా ఎంపికై నేషనల్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుంది.

Actress Sonal Chauhan Spicy Photos Gone Viral

సినిమాల్లోకి.. తెలుగులోనూ:మోడల్‌గా ఉన్నప్పుడే యమ పాపులర్ అయిన సోనాల్ చౌహాన్‌కు ఎన్నో భాషల నుంచి సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ భామ 'జన్నత్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంటరైంది. ఇందులో యాక్టింగే కాకుండా.. గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంది. దీంతో ఆమెకు చాలా భాషల్లో అవకాశాలు దక్కాయి. తర్వాత 'రెయిన్‌బో' మూవీతో తెలుగులోకీ ఎంట్రీ ఇచ్చింది.

Actress Sonal Chauhan Spicy Photos Gone Viral

బాలకృష్ణ హీరోయిన్‌గానే:తెలుగు సినిమాల్లోకి ఎంటరైన తర్వాత సోనాల్ చౌహాన్‌కు ఎన్నో అవకాశాలు వచ్చాయి. దీంతో 'రెయిన్‌బో' తర్వాత వరుసగా 'లెజెండ్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్', 'F3' వంటి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో ఆమె బాలయ్యతోనే మూడు సినిమాను చేసింది. అలాగే, ఎన్నో హిట్లనూ ఖాతాలో వేసుకుంది.

Actress Sonal Chauhan Spicy Photos Gone Viral

సీనియర్లతో.. ఆదిపురుష్:గ్లామర్ పరంగా, యాక్టింగ్ పరంగా అలరిస్తోన్న సోనాల్ చౌహాన్‌కు అవకాశాలు అంతగా రావడం లేదు. దీంతో చేసేందేం లేక సీనియర్ హీరోలతోనైనా ఈ భామ జోడీ కడుతోంది. ఇలా గత ఏడాదిలో 'ది ఘోస్ట్' మూవీలో అక్కినేని నాగార్జునతో కలిసి నటించింది. ఇప్పుడు ఈ భామ ప్రభాస్ హీరోగా చేసిన 'ఆదిపురుష్'లో కీలక పాత్ర చేసింది. అలాగే, మరికొన్ని సినిమాలనూ చేస్తోంది.

Actress Sonal Chauhan Spicy Photos Gone Viral

అందులో మాత్రం బిజీగా:కెరీర్ ఆరంభంలో ఏకధాటిగా సినిమాలు చేసి.. కొంత కాలంగా పెద్దగా ఆఫర్లను అందుకోలేకపోతోన్న హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ మాత్రం సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ముందుకు వెళ్తోంది.

హాట్ షోలో హద్దు దాటేసి:సోనాల్ చౌహాన్ చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో చేస్తోన్న హల్చల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ భాగం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలను కూడా సోనాల్ చౌహాన్ ఎక్కువగా వదులుతోంది. దీంతో ఈ భామ క్రేజ్ భారీగా పెరుగుతోంది.

Actress Sonal Chauhan Spicy Photos Gone Viral

సోనాల్ పిక్స్ ఫుల్ వైరల్:సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హడావిడి చేసే హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా మాత్రమే ధరించి ఒకటి.. జాకెట్ విప్పేసి బెడ్‌పై హాట్ ఫోజులిస్తూ మరొకటి ఫొటో షేర్ చేసింది. తద్వారా సోనాల్ ఎద, తొడ అందాలు నెటిజన్లకు భారీగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఇవి వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X