Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Sonam Kapoor: గర్భంతో స్టార్ హీరోయిన్ హాట్ ఫోజులు.. బ్లౌజ్ కూడా లేకుండా కనిపించడంతో!
ఇండియాలోని అన్ని ఇండస్ట్రీల్లో బాలీవుడ్‌లోనే ఎక్కువగా స్టార్లకు సంబంధించిన వారసులు హీరోలుగానో, హీరోయిన్లుగానో ఎంట్రీ ఇస్తుంటారు. అయితే, అందులో అందరూ సక్సెస్ అవడం లేదు. కేవలం కొంత మంది మాత్రమే తమ టాలెంట్లను నిరూపించుకుని ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు. బడా బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంటరైన ఈ భామ.. అందంతో పాటు అభినయంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. తద్వారా స్టార్‌డమ్‌ను అందుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని సోనమ్.. వరుస ఆఫర్లతో దూసుకెళ్లింది. ఇక, ఈ మధ్య తాను ప్రెగ్నెంట్ అయ్యానని ప్రకటించింది. ఇప్పుడు తన బేబీ బంప్ ఫొటోలు వదిలింది. వాటిని మీరూ చూడండి!

అలా వచ్చి... ఇలా పాపులరిటీ
అనిల్
కపూర్
కూతురిగా
ప్రపంచానికి
ఎప్పుడో
పరిచయం
అయిన
సోనమ్
కపూర్..
2007లో
వచ్చిన
'సవారియా'
అనే
చిత్రంతో
హీరోయిన్‌గా
లాంచ్
అయింది.
ఫస్ట్
మూవీన
అయినా
ఇందులో
అద్భుతమైన
నటనను
కనబరిచింది.
దీంతో
అందరి
దృష్టినీ
ఆకర్షించడంతో
పాటు
విజయాన్ని
కూడా
సొంతం
చేసుకుంది.
ఫలితంగా
సినిమాల్లోకి
సోనమ్
గ్రాండ్
ఎంట్రీని
దక్కించుకుంది.
బిగ్ బాస్ దివి అందాల ఆరబోత: టాప్‌ను కిందకు జరిపి.. అక్కడి టాటూను చూపిస్తూ!

తక్కువ సినిమాలకే ఎక్కువగా
సుదీర్ఘమైన కెరీర్‌లో సోనమ్ కపూర్ చేసిన చిత్రాలు చాలా తక్కువే కానీ, ఎప్పటికీ గుర్తుండే సినిమాలు చేసింది. మరీ ముఖ్యంగా 'నీర్జా' మూవీ ఆమె కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా చెప్పొచ్చు. అంతలా ఈ మూవీకి ఆమెకు పేరును తెచ్చిపెట్టింది. దీనితో పాటు 'ప్రేమ్ రతన్ దన్ పాయో', 'ఖూబ్‌సూరత్' సహా ఎన్నో చిత్రాల్లో అదిరే నటనతో విమర్శకుల ప్రశంసలు పొందింది.

లవ్ మ్యారేజ్.. కెరీర్ కంటిన్యూ
వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సోనమ్ కపూర్.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. వివాహం తర్వాత తన పేరును సోనమ్ కపూర్ అహుజా అని మార్చుకుంది. గతంలో ఎంతో వేగంగా సినిమాలు చేస్తూ వచ్చిన సోనమ్ కపూర్.. వివాహం తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. తద్వారా ఎంతో మంది ఆదర్శంగా నిలిచిందీ బ్యూటీ.
Bigg Boss Non Stop: అతడి వల్లే తేజస్వీ బలి.. ప్లాన్ ప్రకారమే ఎలిమినేట్.. తెరపైకి సంచలన నిజం

అప్పటి నుంచి సినిమాల్లేవుగా
హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత చాలా కాలం పాటు సోనమ్ కపూర్ వరుస పెట్టి సినిమాలు చేస్తూనే వచ్చింది. కానీ, 2020లో వచ్చిన AK vs AK మూవీ తర్వాత ఆమె ఎందుకనో బాగా స్లో అయిపోయింది. ఇప్పటికే ఈ బ్యూటీ 'బ్లైండ్' అనే సినిమాలో నటించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇది తప్ప ఆమె మరో సినిమా చేయలేదు.

తల్లి కాబోతున్న సోనమ్ కపూర్
గతంతో
పోలిస్తే
కొంత
కాలంగా
సోనమ్
కపూర్
సినిమాల్లో
పెద్దగా
సందడి
చేయడం
లేదు.
దీంతో
ఆమె
ప్రెగ్నెంట్
అయిందని
ప్రచారం
జరిగింది.
ఇలాంటి
పరిస్థితుల్లో
ఇటీవలే
ఈ
స్టార్
డాటర్
సోషల్
మీడియా
వేదికగా
తన
ప్రెగ్నెన్సీని
ప్రకటించింది.
ఇందుకోసం
గర్భంతో
ఉన్న
ఫొటోలను
షేర్
చేసింది.
అలాగే,
సోనమ్
కపూర్
తన
బేబీ
కోసం
స్పెషల్
మెసేజ్‌ను
కూడా
రాసుకొచ్చింది.
శృంగార వీడియోలు షేర్ చేసిన రాంగోపాల్ వర్మ: వామ్మో ఇద్దరు హీరోయిన్లతో దారుణంగా!

అక్కడ మాత్రం ఫుల్ బిజీగానే
సినిమాల పరంగా బిజీగా ఉన్నా లేకున్నా సోనమ్ కపూర్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ నిత్యం వార్తల్లోనే నిలుస్తోంది.

బేబీ బంప్ ఫొటోలతో సందడి
తాజాగా సోనమ్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లౌజ్ లేకుండా చీరను మాత్రమే ధరించి ఉంది. అదే సమయంలో తన గర్భాన్ని కూడా చూపిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ వైరల్ అయ్యాయి. అలాగే, సోనమ్‌పై విమర్శలు కూడా చెలరేగుతున్నాయి.