Don't Miss!
- News కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
- Sports KKR vs RR: ఈ ఓటమి బాధ వర్ణాతీతం.. మాటలు రావడం లేదు: శ్రేయస్ అయ్యర్
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్‌ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
ప్రెగ్నెంట్ అయినా తగ్గని హీరోయిన్: హాట్ సెల్ఫీలో ఎద అందాల ఆరబోత
సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి బడా స్టార్లు తమ కుమారులనే హీరోలుగా పరిచయం చేస్తుంటారు. అయితే, బాలీవుడ్లో మాత్రం ఎక్కువగా అబ్బాయిలనే కాదు.. తమ కూతుళ్లను కూడా తెరంగేట్రం చేయిస్తుంటారు. అలాంటి వారిలో సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు. వారసురాలిగా పరిచయం అయినా.. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన అభినయంతో ఆరంభంలోనే మాయ చేసిందీ భామ. ఆ తర్వాత తక్కువ సమయంలోనే విశేషమైన ఆదరణను సొంతం చేసుకుంది. ఫలితంగా స్టార్‌డమ్‌ను కూడా దక్కించుకుంది. ఇక, త్వరలోనే తల్లి కాబోతున్న ఈ భామ.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సోనమ్ ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. దాన్ని మీరూ చూసేయండి!
అలా పరిచయం... ఫుల్ ఫేమస్
బాలీవుడ్ సీనియర్ హీరో కూతురిగా ఫేమస్ అయిన సోనమ్ కపూర్.. 2007లో వచ్చిన 'సవారియా' అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంలోనే అద్భుతమైన అభినయాన్ని కనబరిచింది. దీంతో అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు గ్రాండ్ ఎంట్రీని కూడా సొంతం చేసుకుంది. ఫలితంగా ఈమెకు ఆరంభంలోనే ఆమెకు పేరు ప్రఖ్యాతలు లభించాయి.
షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన దీప్తి సునైనా: ఎద అందాలు ఆరబోస్తూ యమ హాట్‌గా!
తక్కువ చిత్రాలతోనే స్టార్డమ్
బాలీవుడ్ చాలా కాలంగా సందడి చేస్తోన్న సోనమ్ కపూర్.. సుదీర్ఘమైన కెరీర్లో తక్కువ సినిమాలే చేసింది. కానీ, విశేషమైన గుర్తింపును దక్కించుకుంది. మరీ ముఖ్యంగా 'నీర్జా' మూవీ ఆమె కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా చెప్పొచ్చు. అంతలా ఇది ఆమెకు పేరును తెచ్చిపెట్టింది. దీనితో పాటు 'ప్రేమ్ రతన్ దన్ పాయో', 'ఖూబ్సూరత్' సహా ఎన్నో సినిమాల్లోనూ సత్తా చాటింది.
లవ్ మ్యారేజ్.. కెరీర్ సాగిస్తూనే
వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సోనమ్ కపూర్.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. వివాహం తర్వాత తన పేరును సోనమ్ కపూర్ అహుజా అని మార్చుకుంది. గతంలో ఎంతో వేగంగా సినిమాలు చేస్తూ వచ్చిన సోనమ్ కపూర్.. వివాహం తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. తద్వారా ఈ భామ తనలాంటి మహిళలకు దారి చూపింది.
అందాల ఆరబోతలో హద్దు దాటిన అనన్య: వామ్మో ఆమెనిలా చూశారంటే!
అప్పటి నుంచి సినిమాల్లేవుగా
హీరోయిన్గా పరిచయం అయిన తర్వాత వరుస పెట్టి సినిమా చేస్తూ వచ్చిన సోనమ్ కపూర్.. 2020లో వచ్చిన AK vs AK మూవీ తర్వాత ఎందుకనో నెమ్మదించింది. ఇప్పటికే ఈ బ్యూటీ 'బ్లైండ్' అనే సినిమాలో నటించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇది తప్ప ఆమె ఇంకోటి ఒప్పుకోలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.
తల్లి కాబోతున్న సోనమ్ కపూర్
సోనమ్ కపూర్ సినిమాల వేగం తగ్గించడంతో ఆమె గర్బవతి అయిందని ప్రచారం జరిగింది. కానీ, దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది నెలల క్రితమే ఈ బాలీవుడ్ భామ.. తాను త్వరలోనే తల్లిని కాబోతున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు గర్భంతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఈ అమ్మడి పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగింది.
పొట్టి బట్టల్లో యమ హాట్‌గా అనసూయ: పబ్లిక్ ప్లేస్లోనే భర్తతో క్రేజీగా లిప్‌లాక్
సోషల్ మీడియాలో ఫుల్ బిజీ
మొన్నటి
వరకూ
వరుస
పెట్టి
సినిమాల
మీద
సినిమాలు
చేసినా..
ఈ
మధ్య
ప్రెగ్నెంట్
అవడంతో
ఖాళీగానే
ఉంటోన్నా..
సోనమ్
కపూర్
మాత్రం
సోషల్
మీడియాలో
యమ
యాక్టివ్‌గా
ఉంటోంది.
ఇందులో
తరచూ
ఏదో
ఒక
పోస్ట్
చేస్తూనే
ఉంటోంది.
అందులో
తనకు,
తన
కెరీర్‌కు
సంబంధించిన
విషయాలను
పంచుకుంటోంది.
అలాగే,
ఫొటోలు,
వీడియోలను
సైతం
షేర్
చేస్తూనే
ఉంది.
హాట్ సెల్ఫీతో సెగలు రేపుతూ
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న సోనమ్ కపూర్.. ప్రెగ్నెన్సీ సమయంలోనూ అందాలను ఆరబోస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా టాప్ అందాలను హైలైట్ చేస్తూ దిగిన ఓ సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతోంది.