గ్లామర్ గేట్లు ఎత్తేసిన హీరోయిన్: ఉబికి వస్తున్న ఎద అందాలతో సెన్సేషన్

బాలీవుడ్‌లో ఎంతో మంది అమ్మాయిలు స్టార్ హీరోయిన్లుగా హవాను చూపిస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే నేషనల్ రేంజ్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఒకరు. దిగ్గజ నటుడు అనిల్ కపూర్ కుమార్తెగా సినిమాల్లోకి వచ్చిన ఈమె.. అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదే చేసింది.

అలాగే, ఎన్నో విజయాలను కూడా అందుకుని స్టార్‌గా ఎదిగింది. ఇక, ఈ మధ్య గ్యాప్ తీసుకున్నా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా సోనమ్ కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. అవి మీరే చూసేయండి!

Actress Sonam Kapoor Latest Fabulous Photos Viral

అలా వచ్చినా స్టార్‌గా: స్టార్ డాటర్‌గా చిన్న వయసులోనే పాపులర్ అయిన సోనమ్ కపూర్.. నటన మీద ఉన్న ఆసక్తితో 2007లో వచ్చిన 'సవారియా' అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో అద్భుతమైన నటన, హావభావాలతో ఎనలేని గుర్తింపును అందుకుంది. అలాగే భారీ విజయాన్ని అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత చాలా హిట్ చిత్రాల్లో నటించి స్టార్‌గా ఎదిగిపోయింది.

పెళ్లి తర్వాత స్లోగానే: హీరోయిన్‌గా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న తర్వాత వరుస పెట్టి ఎన్నో సినిమాల్లో నటించిన సోనమ్ కపూర్.. దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను పెంచుకుని సత్తా చాటింది. అయితే, ఆ సమయంలోనే ఆమె ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. అయినప్పటికీ చాలా మందిలా వివాహం తర్వాత కెరీర్‌ను మాత్రం కొనసాగించినా గతంలో కంటే స్లో అయింది.

Actress Sonam Kapoor Latest Fabulous Photos Viral

తల్లవడంతో బ్రేకిచ్చి: సుదీర్ఘ కాలం పాటు తనదైన చిత్రాలను చేసి.. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగించిన సోనమ్ కపూర్.. కొద్ది నెలలకే ప్రెగ్నెంట్ అయింది. ఈ క్రమంలోనే ఆగస్టు 20, 2022న సోనమ్ పండంటి మగ బిడ్డకు తల్లైంది. అప్పటి నుంచి తన కుమారుడితోనే సోనమ్ సమయాన్ని గడుపుతోంది. దీంతో దాదాపు రెండేళ్ల నుంచి ఆమె సినిమాలకు దూరంగానే ఉండాల్సి వచ్చింది.

రీఎంట్రీ ఇవ్వాలని: సోనమ్ కపూర్ చివరిగా 2020లో వచ్చిన 'AK vs AK' సినిమాలో చేసింది. దీని తర్వాత ఆమె 'బ్లైండ్' అనే చిత్రంలో కూడా నటించింది. కానీ, ఇది ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక, తల్లైన తర్వాత సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే కథలను వింటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అతి త్వరలోనే సోనమ్ రీఎంట్రీ ఇవ్వబోతుందనే టాక్ వినిపిస్తోంది.

Actress Sonam Kapoor Latest Fabulous Photos Viral

సోషల్ మీడియాలో: సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి వరుసగా మూవీలు చేస్తూ వచ్చినా.. తల్లైన తర్వాత తెరకు దూరంగా ఉంటోన్నా.. సోనమ్ కపూర్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. ఇక, వాటిలో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.

అందాలు చూపిస్తూ: సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ చేసే హడావిడి గురించి చాలా మందికి తెలుసు. మరీ ముఖ్యంగా ఆమె తరచూ గ్లామర్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉండేది. గర్భంతో ఉన్నప్పుడు కూడా ఈ భామ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అంతేకాదు, డెలివరీ తర్వాత కూడా అదే రీతిలో హట్ షో చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ ట్రెండింగ్‌లో ఉంటోంది.

Actress Sonam Kapoor Latest Fabulous Photos Viral

సోనమ్ క్లీవేజ్ ట్రీట్: ఈ మధ్య కాలంలో మరింతగా డోస్ పెంచేసి మరీ గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న సోనమ్ కపూర్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఉబికి వస్తున్న ఎద అందాలను చూపిస్తూ కుర్రకారును ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. తద్వారా ఇవన్నీ యమ వైరల్‌ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X