ఏమీ లేకుండానే హీరోయిన్ సెల్ఫీ: క్లోజప్‌లో ఎద అందాల ప్రదర్శన
అన్ని ఇండస్ట్రీలతో పోల్చుకుంటే బాలీవుడ్‌లోనే స్టార్ల వారసులు ఎక్కువగా పరిచయం అవుతుంటారు. అయితే, అలా వచ్చినా టాలెంట్ ఉంటేనే సక్సెస్ అవుతున్నారు. అందులో సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు. హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలెట్టిన చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును దక్కించుకున్న ఈ భామ.. స్టార్‌డమ్‌ను కూడా సొంతం చేసుకుంది. అయితే, ప్రెగ్నెన్సీ కారణంగా కెరీర్‌కు గ్యాప్ ఇచ్చింది. ఇక, ఇటీవలే తల్లైన సోనమ్ కపూర్ తాజాగా హాట్ పిక్‌ను షేర్ చేసింది. దానిని మీరు కూడా చూసేయండి మరి!

అలా వచ్చి స్టార్ హీరోయిన్‌గా
లెజెండరీ యాక్టర్ వారసురాలిగా చిన్నప్పుడే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సోనమ్ కపూర్.. 2007లో వచ్చిన 'సవారియా' అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో అద్భుతమైన నటన, హావభావాలతో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. ఇలా ఆరంభంలోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ భామ.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.

లవ్ మ్యారేజ్... కొంచెం స్లోగా
స్టార్ కిడ్‌గానే సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సోనమ్ కపూర్.. వరుస సినిమాలతో తెగ సందడి చేసింది. ఇలా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఆమె ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. అయితే, చాలా మందిలా వివాహం తర్వాత కెరీర్‌ను మాత్రం కంటిన్యూ చేసింది. కానీ, గతంలో కంటే చాలా స్లోగానే చిత్రాలు చేసింది.

ప్రెగ్నెంట్.. బాబుతోనే ఉండి
ఎన్నో ఏళ్ల పాటు వరుసగా సినిమాలు చేసిన సోనమ్ కపూర్.. వివాహం తర్వాత స్పీడు తగ్గించడంతో ప్రెగ్నెంట్ అయిందని ప్రచారం జరిగింది. కానీ, ఆ వార్తలను ఆమె ఖండించింది. అయితే, ఈ బాలీవుడ్ భామ.. తల్లిని కాబోతున్నానని వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆగస్టు 20, 2022న సోనమ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి బాబుతోనే సమయాన్ని గడుపుతోంది.

కథలు వింటూ.. అదే ఉంది
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ చివరిగా 2020లో వచ్చిన 'AK vs AK' సినిమాలో నటించింది. దీని తర్వాత ఆమె 'బ్లైండ్' అనే చిత్రంలోనూ చేసింది. కానీ, ఇది ఇంకా విడుదల కాలేదు. ఇక, తల్లైన తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే కథలను వింటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతి త్వరలోనే ఆమె కొత్త సినిమాను ప్రకటించబోతుందని తెలిసింది.

సోషల్ మీడియాలో బిజీగానే
అప్పుడు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో పెద్దగా సందడి చేయకున్నా.. సోనమ్ కపూర్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. ఇక, వాటిలో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటూ వస్తోంది.

హాట్ ట్రీట్‌తో రెచ్చిపోతూనే
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆమె తరచూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉండేది. గర్భంతో ఉన్నప్పుడు కూడా ఈ భామ అదే కంటిన్యూ చేసింది. అంతేకాదు, డెలివరీ తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా హట్ షో చేస్తూనే ఉంది. తద్వారా ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

హాట్ సెల్ఫీ వదిలిన సోనమ్
సోషల్ మీడియాలో యమ సందడి చేస్తోన్న సోనమ్ కపూర్.. డెలివరీ అయిన కొంత కాలానికే గ్లామర్ ట్రీట్ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఎద అందాలు ఆరబోస్తూ దిగిన సెల్ఫీని తాజాగా షేర్ చేసింది. ఇందులో ఆమె ఎద భాగం బాగా హైలైట్ అవుతోంది. దీంతో దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కి, వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











