తల్లైనా తెగించిన హీరోయిన్: ఉప్పొంగిన ఎద అందాలతో షో చేస్తూ!

మిగిలిన రంగాలతో పోలిస్తే సినిమాల్లో వారసుల ఎంట్రీలు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. అందులోనూ బాలీవుడ్‌లో ఇది మరింతగా ఉంటుందని చెప్పొచ్చు. ఇలా ఎంతో మంది స్టార్ కిడ్‌లు పరిచయం అయ్యారు. అందులో సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు. స్టార్ వారసురాలిగా పరిచయమైనా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకుందీ భామ. అలా తక్కువ సమయంలోనే స్టార్ అయింది. ఇక, ఈ మధ్య సినిమాలకు గ్యాపిచ్చిన సోనమ్.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసమే!

స్టార్ కిడ్.. స్టార్ హీరోయిన్‌గా

స్టార్ కిడ్.. స్టార్ హీరోయిన్‌గా

బాలీవుడ్ స్టార్ హీరో కుమార్తెగా చిన్న వయసులోనే పాపులర్ అయిన సోనమ్ కపూర్.. 2007లో వచ్చిన 'సవారియా' అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో అద్భుతమైన నటన, హావభావాలతో ఎనలేని గుర్తింపును అందుకుంది. అలాగే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ భామ.. ఆ తర్వాత హిట్ చిత్రాల్లో నటించి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌‌గా ఎదిగింది.

పెళ్లి తర్వాత స్లో అయింది

పెళ్లి తర్వాత స్లో అయింది

స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తర్వాత వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వచ్చిన సోనమ్ కపూర్.. దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించగలిగింది. అయితే, ఆ సమయంలోనే ఆమె ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను వివాహం చేసుకుంది. అయినప్పటికీ చాలా మందిలా పెళ్లి తర్వాత కెరీర్‌ను మాత్రం కంటిన్యూ చేసింది. కానీ, గతంలో కంటే చాలా స్లో అయిపోయింది.

తల్లైన భామ.. కొడుకుతోనే

తల్లైన భామ.. కొడుకుతోనే


సుదీర్ఘ కాలం పాటు వరుసగా సినిమాలు చేసి.. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను కంటిన్యూ చేసిన సోనమ్ కపూర్.. గత ఏడాది ప్రెగ్నెంట్ అయింది. ఈ క్రమంలోనే ఆగస్టు 20, 2022న సోనమ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి బాబుతోనే సమయాన్ని గడుపుతోంది. దీంతో దాదాపు రెండేళ్ల నుంచి ఆమె సినిమాలకు దూరంగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కెరీర్‌పై ఫోకస్.. చర్చలతో

కెరీర్‌పై ఫోకస్.. చర్చలతో

సోనమ్ కపూర్ చివరిగా 2020లో వచ్చిన 'AK vs AK' సినిమాలో నటించింది. దీని తర్వాత ఆమె 'బ్లైండ్' అనే చిత్రంలోనూ చేసింది. కానీ, ఇది ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక, తల్లైన తర్వాత సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే కథలను వింటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతి త్వరలోనే ఆమె కొత్త సినిమాను ప్రకటించబోతుందని టాక్.

అందులో యమ యాక్టివ్‌గా

అందులో యమ యాక్టివ్‌గా


సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుసగా మూవీలు చేస్తూ వచ్చినా.. తల్లైన తర్వాత తెరకు దూరంగా ఉంటోన్నా.. సోనమ్ కపూర్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. ఇక, వాటిలో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలా తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తోంది

అందాలను ఆరబోస్తోంది


సోషల్ మీడియాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆమె తరచూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉండేది. గర్భంతో ఉన్నప్పుడు కూడా ఈ భామ అదే కంటిన్యూ చేసింది. అంతేకాదు, డెలివరీ తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా హట్ షో చేస్తూ నిత్యం వార్తల్లోనే నిలుస్తోంది.

సోనమ్ ఘాటు పిక్స్ వైరల్

సోనమ్ ఘాటు పిక్స్ వైరల్

తల్లైన తర్వాత కూడా అస్సలు తగ్గకుండా హాట్ షో చేస్తోన్న సోనమ్ కపూర్.. తాజాగా ఈ అమ్మడు తన అందాలు ఆరబోస్తూ దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె ఉప్పొంగిన ఎద అందాలను చూపిస్తూ కుర్రకారును విపరీతంగా రెచ్చగొడుతోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కి, ఇశన్నీ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X