హాట్ షోలో సిక్స్ కొట్టిన హీరోయిన్: తల్లయ్యాక కూడా ఇలా ఫొటోలు దిగుతారా!

ఇండియాలోని చాలా ఇండస్ట్రీల కంటే బాలీవుడ్‌లోకి ఎంతో మంది స్టార్ కిడ్‌లు హీరోలుగానో, హీరోయిన్లుగానో పరిచయం అయ్యారు. అయితే, అందులో కొందరు మాత్రమే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో సోనమ్ కపూర్ ఒకరు. అనిల్ కపూర్ కుమార్తెగా సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే, ఎన్నో విజయాలను కూడా అందుకుని స్టార్‌గా ఎదిగింది. ఇక, ఈ మధ్య గ్యాప్ తీసుకున్నా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సోనమ్ కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసం!

బ్యాగ్రౌండ్.. స్టార్‌‌గా ఎదిగింది

బ్యాగ్రౌండ్.. స్టార్‌‌గా ఎదిగింది

బడా హీరో కూతురిగా ప్రపంచానికి పరిచయమైన సోనమ్ కపూర్.. నటన మీద ఉన్న ఆసక్తితో 2007లో వచ్చిన 'సవారియా' అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో అద్భుతమైన నటన, హావభావాలతో ఎనలేని గుర్తింపును అందుకుంది. అలాగే భారీ విజయాన్ని అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత చాలా హిట్ చిత్రాల్లో నటించి తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగింది.

వివాహం తర్వాత స్లోగా చేసి

వివాహం తర్వాత స్లోగా చేసి

స్టార్‌డమ్‌ను అందుకున్న తర్వాత వరుస పెట్టి ఎన్నో సినిమాల్లో నటించిన సోనమ్ కపూర్.. దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను పెంచుకుని సత్తా చాటింది. అయితే, ఆ సమయంలోనే ఆమె ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. అయినప్పటికీ చాలా మందిలా వివాహం తర్వాత కెరీర్‌ను మాత్రం కొనసాగించింది. కానీ, గతంలో కంటే చాలా నెమ్మదిగానే మూవీలు చేసింది.

తల్లైన బ్యూటీ.. పూర్తిగా గ్యాప్

తల్లైన బ్యూటీ.. పూర్తిగా గ్యాప్

చాలా ఏళ్ల పాటు వరుసగా మూవీలు చేసి.. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను కంటిన్యూ చేసిన సోనమ్ కపూర్.. కొద్ది నెలలకే ప్రెగ్నెంట్ అయింది. ఈ క్రమంలోనే ఆగస్టు 20, 2022న సోనమ్ పండంటి మగ బిడ్డకు తల్లైంది. అప్పటి నుంచి తన కుమారుడితోనే సోనమ్ సమయాన్ని గడుపుతోంది. దీంతో దాదాపు రెండేళ్ల నుంచి ఆమె సినిమాలకు దూరంగానే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

మళ్లీ మేకప్.. త్వరలోనే రాక

మళ్లీ మేకప్.. త్వరలోనే రాక

చివరిగా 2020లో వచ్చిన 'AK vs AK' సినిమాలో సోనమ్ కపూర్ నటించింది. దీని తర్వాత ఆమె 'బ్లైండ్' అనే చిత్రాన్ని కూడా చేసింది. కానీ, ఇది ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక, తల్లైన తర్వాత సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే కథలను వింటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అతి త్వరలోనే రెండో ఇన్నింగ్స్ మొదలెట్టబోతుందని అంటున్నారు.

అక్కడ మాత్రం ఫుల్ బిజీనే

అక్కడ మాత్రం ఫుల్ బిజీనే

హీరోయిన్‌గా పరిచయమైన తర్వాత నుంచి వరుసగా మూవీలు చేస్తూ వచ్చినా.. తల్లైన తర్వాత తెరకు దూరంగా ఉంటోన్నా.. సోనమ్ కపూర్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. ఇక, వాటిలో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలా హైలైట్ అవుతోంది.

గ్లామర్ షోతో రెచ్చగొడుతూ

గ్లామర్ షోతో రెచ్చగొడుతూ


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె తరచూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉండేది. గర్భంతో ఉన్నప్పుడు కూడా ఈ భామ అదే కంటిన్యూ చేసింది. అంతేకాదు, డెలివరీ తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా హట్ షో చేస్తూ తన క్రేజ్‌ను పెంచుకుంటూనే ఉంది.

అసలైనవే చూపిస్తూ సోనమ్

అసలైనవే చూపిస్తూ సోనమ్

తల్లైనా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అందాలను ఆరబోస్తోన్న సోనమ్ కపూర్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఉప్పొంగిన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఇవన్నీ యమ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X