డెలివరీ తర్వాత తెగించిన హీరోయిన్: ఎద అందాలు హైలైట్ చేస్తూ ఘోరంగా!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ రంగాల్లో ఎంతో మంది స్టార్ కిడ్‌లు నటీనటులుగా ఉన్నారు. అయితే అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు. హీరోయిన్‌గా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. స్టార్‌డమ్‌ను దక్కించుకుంది. అయితే, ప్రెగ్నెన్సీ కారణంగా కెరీర్‌కు గ్యాప్ ఇచ్చింది. ఇక, ఇటీవలే తల్లైన సోనమ్ కపూర్ తాజాగా హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!

అలా ఎంట్రీ.. స్టార్‌డమ్‌తో
దిగ్గజ నటుడి వారసురాలిగా ప్రపంచానికి పరిచయమైన సోనమ్ కపూర్.. 2007లో వచ్చిన 'సవారియా' అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో అద్భుతమైన నటన, హావభావాలతో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. ఇలా ఆరంభంలోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ భామ.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ప్రేమ పెళ్లి.. స్లో అయింది
పేరుకు స్టార్ హీరో కూతురే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సోనమ్ కపూర్.. వరుస సినిమాలతో తెగ సందడి చేసింది. ఇలా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఆమె ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. అయితే, చాలా మందిలా వివాహం తర్వాత కెరీర్‌ను ఆపకుండా కంటిన్యూ చేసింది. కానీ, గతంలో కంటే స్లోగా సినిమాలు చేసింది.

అప్పటి నుంచి బ్రేకిచ్చేసి
సుదీర్ఘ కాలం పాటు వరుసగా సినిమాలు చేసిన సోనమ్ కపూర్.. వివాహం తర్వాత స్పీడు తగ్గించడంతో ప్రెగ్నెంట్ అయిందని ప్రచారం జరిగింది. కానీ, ఆ వార్తలను ఆమె ఖండించింది. అయితే, కొద్ది నెలల క్రితమే ఈ బాలీవుడ్ భామ.. తల్లిని కాబోతున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు గర్భంతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. అప్పటి నుంచి కెరీర్‌కు బ్రేకిచ్చింది.

తల్లైన భామ.. మేకప్‌తోనే
ఆగస్టు 20, 2022న స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనిల్ కపూర్ ఫ్యామిలీ మెంబర్లు అధికారికంగా వెల్లడించారు. తల్లైన తర్వాత నుంచి సోనమ్ తన కొడుకుతోనే ఎక్కువగా ఉంటూ మైమరచిపోతోంది. అయితే, ఇప్పుడు మాత్రం ఈ భామ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుని కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

సోషల్ మీడియాలో బిజీ
చాలా ఏళ్ల పాటు సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో పెద్దగా సందడి చేయకున్నా.. సోనమ్ కపూర్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. ఇక, వాటిలో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటూ ముందుకెళ్తోంది.

సోనమ్ అందాల విందు
సుదీర్ఘ కాలంగా బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ఆమె తరచూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉండేది. గర్భంతో ఉన్నప్పుడు కూడా ఈ భామ అదే కంటిన్యూ చేసింది. అంతేకాదు, డెలివరీ తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా హట్ షో చేస్తూనే ఉంది. తద్వారా తరచూ వార్తల్లో ఉంటోంది.

మళ్లీ రెచ్చిపోయిందిగా
సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న సోనమ్ కపూర్.. డెలివరీ అయిన కొంత కాలానికే గ్లామర్ ట్రీట్ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఎద అందాలు ఆరబోస్తూ దిగిన ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె ఎద భాగం బాగా హైలైట్ అవుతోంది. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కి, ఇవి వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











