గర్భంతోనూ స్టార్ హీరోయిన్ హాట్ ట్రీట్.. టాప్ అందాలను హైలైట్ చేస్తూ దారుణంగా!

మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే బాలీవుడ్‌లోనే ఎక్కువగా స్టార్ల వారసులు తెరంగేట్రం చేశారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే మంచి గుర్తింపును సొంతం చేసుకుని పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన అభినయంతో ఆరంభంలోనే మాయ చేసిన ఈ భామ.. తక్కువ సమయంలోనే విశేషమైన ఆదరణను సొంతం చేసుకుంది. ఫలితంగా స్టార్‌డమ్‌ను కూడా దక్కించుకుంది. ఇక, కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్న సోనమ్.. ఇటీవలే గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరూ చూసేయండి!

అలా ఎంట్రీ.. ఇలా పాపులారిటీ

అలా ఎంట్రీ.. ఇలా పాపులారిటీ

దిగ్గజ నటుడి కుమార్తెగా చిన్న వయసులోనే ఫేమస్ అయిన సోనమ్ కపూర్.. 2007లో వచ్చిన 'సవారియా' అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంలోనే అద్భుతమైన అభినయాన్ని కనబరిచింది. దీంతో అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు గ్రాండ్ ఎంట్రీని కూడా సొంతం చేసుకుంది. ఫలితంగా ఈమెకు ఆరంభంలోనే నేమ్.. ఫేమ్ దక్కాయని చెప్పాలి.

చేసింది తక్కువైనా ఫుల్ క్రేజ్

చేసింది తక్కువైనా ఫుల్ క్రేజ్


హీరోయిన్‌గా చాలా కాలంగా బాలీవుడ్‌లో కొనసాగుతోన్న సోనమ్ కపూర్.. తన కెరీర్‌లో తక్కువ సినిమాలే చేసింది. కానీ, మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అందులోనూ 'నీర్జా' మూవీ ఆమె కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా చెప్పొచ్చు. అంతలా ఇది ఆమెకు పేరును తెచ్చిపెట్టింది. దీనితో పాటు 'ప్రేమ్ రతన్ దన్ పాయో', 'ఖూబ్‌సూరత్' సహా ఎన్నో చిత్రాల్లోనూ అదరగొట్టేసింది.

ప్రేమ పెళ్లి.. గ్యాప్ ఇవ్వలేదు

ప్రేమ పెళ్లి.. గ్యాప్ ఇవ్వలేదు


హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సోనమ్ కపూర్.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. వివాహం తర్వాత తన పేరును సోనమ్ కపూర్ అహుజా అని మార్చుకుంది. గతంలో ఎంతో వేగంగా సినిమాలు చేస్తూ వచ్చిన సోనమ్ కపూర్.. వివాహం తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. తద్వారా ఈ భామ ఎంతో మంది ఆదర్శంగానూ నిలిచింది.

అప్పటి నుంచి కెరీర్‌కు గ్యాప్

అప్పటి నుంచి కెరీర్‌కు గ్యాప్


బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా కాలం పాటు సోనమ్ కపూర్ వరుస పెట్టి సినిమాలు చేస్తూనే వచ్చింది. కానీ, 2020లో వచ్చిన AK vs AK మూవీ తర్వాత ఆమె ఎందుకనో బాగా స్లో అయిపోయింది. ఇప్పటికే ఈ బ్యూటీ 'బ్లైండ్' అనే సినిమాలో నటించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇది తప్ప ఆమె ఇంకోటి ఒప్పుకోలేదు.

తల్లి కాబోతున్న స్టార్ బ్యూటీ

తల్లి కాబోతున్న స్టార్ బ్యూటీ


సోనమ్ కపూర్ మునుపటిలా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేయడం లేదు. దీంతో ఆమె గర్భం దాల్చిందని, అందుకే సినిమాలకు దూరంగా ఉంటుందని ఆ మధ్య ప్రచారం జరిగింది. దీన్ని నిజం అని చెబుతూ ఇటీవలే తన ప్రెగ్నెన్సీని సోనమ్ కన్ఫార్మ్ చేసింది. ఇందుకోసం గర్భంతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఈ అమ్మడు మరోసారి హైలైట్ అయిపోయింది.

అందులో ఎప్పుడూ బిజీగానే

అందులో ఎప్పుడూ బిజీగానే


ఆ మధ్య వరుస పెట్టి సినిమాలు చేసినా.. ఇప్పుడు గర్భం దాల్చడంతో ఖాళీగానే ఉంటోన్నా.. సోనమ్ కపూర్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. అందులో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

క్లీవేజ్ ఫోటోలతో రచ్చ చేస్తూ

క్లీవేజ్ ఫోటోలతో రచ్చ చేస్తూ


సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న సోనమ్ కపూర్.. ప్రెగ్నెన్సీ సమయంలోనూ హాట్ ట్రీట్‌తో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే క్లీవేజ్ షో చేస్తూ టాప్ అందాలను హైలైట్ చేస్తూ దిగిన కొన్ని ఫొటోలను వదిలింది. వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X