Sonam Kapoor హాట్ ట్రీట్.. డెలివరీ తర్వాత ఓ రేంజ్‌లో..

మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే బాలీవుడ్‌లోకి ఎక్కువగా స్టార్ల వారసులు ఎంట్రీ ఇస్తుంటారు. అక్కడ ఎంతో మంది బడా యాక్టర్లు తమ కుమారులతో పాటు కుమార్తెలను కూడా సినీ రంగానికి పరిచయం చేస్తున్నారు. అలా వచ్చి ఇప్పటికే ఎంతో మంది స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు.

చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. వరుస సినిమాలతో హవాను చూపించింది. అయితే, ప్రెగ్నెన్సీ కారణంగా కెరీర్‌కు గ్యాప్ ఇచ్చింది. ఇక, ఇటీవలే తల్లైన సోనమ్ కపూర్ తాజాగా ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మీరూ ఆ పిక్‌ను చూడండి మరి!

అలా వచ్చి.. స్టార్ హీరోయిన్‌గా

అలా వచ్చి.. స్టార్ హీరోయిన్‌గా

అనిల్ కపూర్ కూతురిగా ప్రపంచానికి తెలిసిన సోనమ్ కపూర్.. 2007లో వచ్చిన 'సవారియా' అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి చిత్రంలోనే అద్భుతమైన నటన, హావభావాలతో ఆకట్టుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇది హిట్ అవడంతో గ్రాండ్ ఎంట్రీ దక్కింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో ఉత్తమ నటనతో మెప్పించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.

లవ్ మ్యారేజ్.. కెరీర్ కంటిన్యూ

లవ్ మ్యారేజ్.. కెరీర్ కంటిన్యూ

వరుసగా సినిమాలు చేస్తూ.. హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ జోష్‌లో ఉన్న సమయంలోనే సోనమ్ కపూర్.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. వివాహం తర్వాత తన పేరును సోనమ్ కపూర్ అహుజా అని మార్చుకుంది. గతంలో ఎంతో వేగంగా సినిమాలు చేస్తూ వచ్చిన సోనమ్ కపూర్.. వివాహం తర్వాత కెరీర్‌ను కంటిన్యూ చేసినా.. ప్రభావాన్ని మాత్రం చూపలేదు.

ప్రెగ్నెన్సీతో సినిమాలకు బ్రేక్

ప్రెగ్నెన్సీతో సినిమాలకు బ్రేక్

అప్పట్లో వరుసగా సినిమాలు చేసిన సోనమ్ కపూర్.. పెళ్లి తర్వాత స్పీడు తగ్గించడంతో ఆమె ప్రెగ్నెంట్ అయిందని వార్తలు వచ్చాయి. కానీ, అందులో నిజం లేదని ఆమె తెలిపింది. అయితే, కొద్ది నెలల క్రితమే ఈ బాలీవుడ్ భామ.. తల్లిని కాబోతున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు గర్భంతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది.

తల్లైన సోనమ్.. ఫ్యామిలీ హ్యాపీ

తల్లైన సోనమ్.. ఫ్యామిలీ హ్యాపీ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఆగస్టు 20, 2022న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనిల్ కపూర్ ఫ్యామిలీ మెంబర్లు అధికారికంగా వెల్లడించారు. అదే సమయంలో అటు సోనమ్ కపూర్, ఇటు ఆమె భర్త ఆనంద్ కూడా సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో సోనమ్ కపూర్ జంటకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

 సోషల్ మీడియాలో సందడిగా

సోషల్ మీడియాలో సందడిగా

గతంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య ప్రెగ్నెన్సీ కారణంగా ఖాళీగానే ఉంటోన్నా.. సోనమ్ కపూర్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. అందులో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ హైలైట్ అవుతోంది.

అందాలను ఆరబోస్తూ రచ్చ

అందాలను ఆరబోస్తూ రచ్చ

సుదీర్ఘ కాలంగా సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె తరచూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉండేది. వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా దక్కేది. అయితే, అనిల్ కపూర్ ఫ్యామిలీ ఫ్యాన్స్ నుంచి మాత్రం ఆమెపై విమర్శలు వెల్లువెత్తేవి. అయినా సోనమ్ అస్సలు తగ్గేది కాదు.

 సోనమ్ బట్టలు లేని పిక్ వైరల్

సోనమ్ బట్టలు లేని పిక్ వైరల్

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న సోనమ్ కపూర్.. ప్రెగ్నెన్సీ సమయంలోనూ అందాలను ఆరబోస్తూనే ఉంటోంది. ఇక, తాజాగా ఈ అమ్మడు వోగ్ మ్యాగజైన్ కోసం బట్టలు లేకుండా దిగిన పిక్‌ను షేర్ చేసింది. ఇందులో చిన్న క్లాత్‌ను అడ్డం పెట్టుకుని కవర్ చేసింది. దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇది తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X