టాప్ తీసేసి చూపించిన శ్రీరెడ్డి: ఆ గ్యాప్ నుంచి బయటపడ్డ అందాలు

టాలీవుడ్‌లోకి ఎన్నో ఆశలతో అడుగు పెట్టినా.. కెరీర్‌ను సక్రమంగా నడింపించుకోకపోగా.. నిత్యం వివాదాల్లో భాగం అవుతూ సంచలనంగా మారిపోయింది బోల్డు బ్యూటీ శ్రీరెడ్డి. ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా చాలా మందిని టార్గెట్ చేస్తున్న ఈ భామ.. ఫాలోవర్లతో పాటు శత్రువులను కూడా గణనీయంగానే పెంచుకుంటోంది.

అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన గొంతును వినిపిస్తుంది. అదే సమయంలో శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హాట్ షో చేస్తూ తరచూ సెన్సేషన్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ హాట్ పిక్‌ షేర్ చేసింది. అది మీరే చూడండి!

Actress Sri Reddy Latest Sizzling Photo Viral In Internet

అలా వచ్చింది.. ఇలా వెళ్లింది: హీరోయిన్‌గా సత్తా చాటాలన్న పట్టుదలతో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన శ్రీరెడ్డి.. ఆరంభంలో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసింది. అలా చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే 'నేను నాన్న అబద్ధం' అనే సినిమాతో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' వంటి వాటిలో నటించి సినిమాలకు దూరం అయిపోయింది.

Actress Sri Reddy Latest Sizzling Photo Viral In Internet

కాస్టింగ్ కౌచ్‌ మూమెంట్ వల్లే: హీరోయిన్‌గా అవకాశాలు సన్నగిల్లిన సమయంలోనే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అవకాశాలు ఇస్తామని చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. అప్పుడు శ్రీరెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది ఉద్యమం అయింది. దీంతో బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది.

Actress Sri Reddy Latest Sizzling Photo Viral In Internet

హీరో, హీరోయిన్లపై కామెంట్లు: అప్పట్లో సోషల్ మీడియాతో పాటు న్యూస్ ఛానెళ్ల డిబెట్లు, ఇంటర్వ్యూల్లో శ్రీరెడ్డి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, స్టార్ హీరోయిన్లపై వివాదాస్పద కామెంట్లు చేసింది. ఇలా దాదాపు ఐదేళ్లుగా శ్రీరెడ్డి టాలీవుడ్‌లోని ఎంతో మంది హీరో, హీరోయిన్లను టార్గెట్ చేసి విమర్శలు చేసింది. ఇలా చాలా మందికి శత్రువులా మారిపోయింది.

Actress Sri Reddy Latest Sizzling Photo Viral In Internet

ఆ పార్టీలపైనా టార్గెట్ చేసి: ఆరంభంలో సినీ రంగంపైనే టార్గెట్ చేసిన.. క్రమంగా శ్రీరెడ్డి రాజకీయాలపైన కూడా ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ఓ పార్టీ కోసం కార్యకర్తగా మారింది. అప్పటి నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సపోర్టు చేస్తూ పోస్టులు చేస్తోంది. అదే సమయంలో ప్రత్యర్థులపైనా ఘాటైన విమర్శలు చేస్తోంది. దీంతో తరచూ ఈ బ్యూటీ వార్తల్లో నిలుస్తోంది.

అక్కడ మాత్రం యాక్టివ్‌గా: శ్రీరెడ్డి సోషల్ మీడియా వల్లే పాపులర్ అయిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే ఈ భామ తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అంతేకాదు, తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ చేస్తోంది. దీంతో ఇంటర్నెట్‌లో ఈ హాట్ హీరోయిన్ సెన్సేషన్‌గా మారిపోయింది.

Actress Sri Reddy Latest Sizzling Photo Viral In Internet

అందులో అస్సలు తగ్గదు: తెలుగు అమ్మాయే అయినా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగిన పిక్స్‌ను వదులుతోంది. ఈ మధ్య కాలంలో డోస్ పెంచేసి మరీ బాడీలోని పార్టులను చూపించిన ఫొటోలే ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. అంతేకాదు, లోదుస్తులు చూపిస్తూ చాలా పిక్స్‌నే షేర్ చేసింది. వీటికితోడు బూతు క్యాప్షన్లు కూడా పెడుతుంది. దీంతో ఈ బ్యూటీ పేరు ట్రెండ్ అవుతోంది.

Actress Sri Reddy Latest Sizzling Photo Viral In Internet

టాప్ తీసేసిన హాట్ లేడీ: హాట్ డోస్ అంతకంతకూ పెంచుతూ పోతోన్న శ్రీరెడ్డి తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్‌ను పైకి లేపేసి మరీ లోదుస్తులతో ఫోజులిచ్చింది. దీంతో ఆమె ఎద అందాలు చొచ్చుకువచ్చి మరీ తెగ కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఇది బాగా వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X