Sunny Leone: బికినీలో స్టన్ అయ్యేలా చేసిన సన్నీ.. ఈసారి మరింత ఘాటుగా వైరల్ స్టిల్స్!

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు అందుకున్న గ్లామరస్ బ్యూటీ సన్నిలియోన్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భాషతో సంబంధం లేకుండా మంచి ఆఫర్లు వస్తే తక్కువ పారితోషికం ఇచ్చినా కూడా సన్నిలియోన్ సినిమాలు చేసేందుకు ఒప్పుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పోస్ట్ చేస్తున్న గ్లామరస్ ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా మరోసారి సన్నీలియోన్ బికినీ అందాలతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

వరుసగా అవకాశాలు అందుకుంటూ

వరుసగా అవకాశాలు అందుకుంటూ

మొదట అడల్ట్ సినిమాలతో తన కెరీర్ ను మొదలుపెట్టిన సన్నీలియోన్ ఆర్థికంగా బ్ఇలదొక్కుకునేందుకు అక్కడే కొన్నాళ్లు స్థిరపడాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత ఆమెకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి పలు ఆఫర్లు రావడంతో ముంబైకు షిఫ్ట్ అయిపోయింది. అక్కడే బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకుంటూ గ్లామరస్ పాత్రలలో అలాగే ఐటెం సాంగ్స్ తో కూడా మెప్పించింది.

 గ్లామరస్ పాత్రలతో

గ్లామరస్ పాత్రలతో

2012లో జిస్మ్ 2 సినిమా ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన సన్నీలియోన్ ఆ తర్వాత జాక్ పాటు, రాగిణి ఎంఎంఎస్ సినిమాలతో కూడా మంచి క్రేజ్ అందుకుంది. ఇదివరకే ఆమె ఎన్నో అడల్ట్ సినిమాలో నటించినప్పటికీ కూడా వెండితెరపై గ్లామరస్ పాత్రలతో కూడా కూడా మెప్పించింది అంటే సన్నిలియోన్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ బ్యూటీ అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ తో కూడా నేర్పిస్తోంది.

 తెలుగులో కూడా..

తెలుగులో కూడా..

ఇక తెలుగులో కూడా సన్నీలియోన్ కొన్ని సినిమాల్లో కనిపించిన విషయం తెలిసిందే. మంచు మనోజ్ కరెంటు తీగలో ఒక గెస్ట్ పాత్రలో సన్నీలియోన్ కనిపించే మంచి క్రేజ్ అందుకుంది ఆ తర్వాత రాజశేఖర్ గరుడవేగ సినిమాలో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ కూడా చేసింది. ఆ తర్వాత నుంచి ఆమె సౌత్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ తో బిజీగా మారిపోయింది.

బికినీలో స్టన్ అయ్యేలా

బికినీలో స్టన్ అయ్యేలా


ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు సన్నిలియోన్ సోషల్ మీడియా ద్వారా కూడా నెటిజన్స్ ను మరింత ఎక్కువగా ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా బికినీలో కనిపించిన విధానం ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారుతొంది. సన్నీలియోన్ మరోసారి స్టన్ అయ్యేలా చేసింది అంటూ నిటిజన్స్ పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఇదివరకే ఆమె చాలాసార్లు బికినీలో కనిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం మరింత కొత్తగా ఉంది అని అంటున్నారు.

మంచి సినిమాలతో బిజీగా..

మంచి సినిమాలతో బిజీగా..


నాలుగు పదుల వయసు వచ్చినా కూడా సన్నిలియోన్ ఇంకా 16 ఏళ్ల అమ్మాయి తరహాలోనే కనిపిస్తుందని కూడా ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ప్రస్తుతం సన్నిలియోన్ చాలా సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాకుండా కొన్ని మిడియం రేంజ్ లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది త్వరలోనే వీర మహాదేవి అనే పాన్ ఇండియా సినిమాతో రాబోతోంది. ఇక తెలుగులో మంచు విష్ణు తో జిన్నా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X