Sunny Leone 40 లోను అదే జోరు.. అంతా చూపించినా ఆ అందంలో సన్నీ మార్పులు.. చూడాలి అనిపించేలా..
ఇంటర్నెట్ ప్రపంచంలో ఎక్కువగా తిరిగే నెటిజన్లకు పరిచయం అక్కర్లేని పేరు సన్నీలియోన్. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అతి తక్కువ కాలంలోనే గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. ఇక ఆమె అడల్ట్ సినిమాల నుంచి దూరమైన తరువాత కూడా ఇంకా గ్లామర్ తో హీటెక్కిస్తోంది. ఇటీవల కాలంలో ఆమె ఇండియన్ టచ్ లో మరింత గ్లామర్ డోస్ పెంచుతోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చినా..
సినిమా ప్రపంచంలోనే ఎంతోమంది బ్యూటీలు వస్తుంటారు. ఇక ఎంతమంది హాట్ బ్యూటీలు ఉన్నా కూడా కొంతమందికి మాత్రం ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇక కాలం ఎంత గడిచినా కూడా అలాంటి వారిని ఎవరు కూడా అంతగా మర్చిపోలేరు. ఇక సన్నీ లియోన్ అడల్ట్ కంటెంట్ నుంచి సినిమాల్లోకి వచ్చినా కూడా ఆమెకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది. ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ కూడా ఒక రేంజ్ లో క్లిక్ అయ్యాయి.

ఎన్నో రొమాంటిక్ సినిమాలు..
20 ఏళ్ళ వయసులోనే సన్నీ లియోన్ జీవితం అనేక మలుపులు తిరిగింది. ఇక ఆమె అడల్ట్ ఇండస్ట్రీలో ఎన్నో రొమాంటిక్ సినిమాలు చేసింది. ఆర్థిక సమస్యల కారణంగా నిలదొక్కుకోవాలని కుటుంబానికి విరుద్ధంగా ఆ ఇండస్ట్రీలో కి వచ్చినట్లు సన్నీలియోన్ చాలా ఇంటర్వ్యూలలో తెలిపింది. ఆమె జీవిత ఆధారంగా వచ్చిన డాక్యుమెంటరీ కూడా అప్పట్లో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఆ తరువాత అన్ని భర్తతోనే..
ఇక పెళ్లి తరువాత సన్నీలియోన్ తన జీవితంలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. దానియెల్ వెబర్ ను పెళ్లి చేసుకున్న ఆమె అనంతరం పోర్న్ ఇండస్ట్రీని దూరం పెట్టేసింది. కొన్నాళ్ళు భర్తతో మాత్రమే ఆమె ఆ ఇండస్ట్రీలో షార్ట్ వీడియోలు చేసుకుంటూ వచ్చింది. అనంతరం దానిపై కూడా విరక్తి చెందిన సన్నీలియోన్ కేవలం సినిమాల్లో మాత్రమె నటించాలని ఇండియాకు షిఫ్ట్ అయ్యింది.

అన్ని భాషల్లోనూ సినిమాలు
బాలీవుడ్ లో క్లిక్కయిన తర్వాత సన్నీ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసేందుకు ఒప్పుకుంటోంది. 2012లో జిస్మ్ 2 సినిమా ద్వారా బాలీవుడ్ లోకి వచ్చిన వచ్చిన సన్నీలియోన్ ఇండియాలో తన ఫ్యాన్ ఫాలోవర్స్ ను ఒక్కసారిగా పెంచుకుంది. అనంతరం గ్యాప్ లేకుండా స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా ఒప్పుకుంది. ఇక తెలుగులో కూడా ఆమె కొన్ని సినిమాలు చేసింది.

మరోసారి హాట్ ట్రీట్
ఇక సన్నీలియోన్ సోషల్ మీడియాలో ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. ఇక రీసెంట్ గా కూడా ఆమె తన గ్లామరస్ అందాలతో స్టన్ అయ్యేలా చేసింది. బోరా హనీస్, తంత్ర ర్జ్ కు సంబంధించిన ఫొటో షూట్స్ లో వేర్వేరు డ్రెస్ లలో ఆమె తన గ్లామర్ ను హైలెట్ చేసింది.

40 కూడా అదే జోరు
సన్నీలియోన్ ఒకప్పుడు పోర్న్ ఇండస్ట్రీలో ఓపెన్ గా తన అందాలను ఆరబోసినప్పటికి ఇంకా ఆమె రేంజ్ అయితే తగ్గలేదు అనే చెప్పాలి. 40 ఏళ్ళ వయసులో కూడా ఆమె క్లివెజ్ షో ద్వారా మతిపోగొట్టేస్తోంది. ఇండియన్ స్టైల్ లోనే ఆమె తన ఎద అందాలను మరింత బ్యూటీఫుల్ గా హైలెట్ చేసింది. దీంతో అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











