నటి సురేఖ వాణి అందాల ఆరబోత: షర్ట్ విప్పేసి.. ప్యాంట్ లేకుండా వామ్మో!

ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండానే చాలా మంది నటీమణులు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోతోన్నారు. ఇందులో భాగంగానే అందాలను ఆరబోస్తూ తెగ హడావిడి చేస్తోన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి ఒకరు. ఎన్నో ఏళ్ల క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇప్పటికీ వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ సత్తా చాటుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో విపరీతంగా హాట్ షోను చేసేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సురేఖ వాణి ఓ బోల్డు ఫొటోను షేర్ చేసింది. దానిని మీరూ చూడండి!

హోస్టుగా మొదలైన ప్రయాణం

హోస్టుగా మొదలైన ప్రయాణం

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే సురేఖ వాణి హోస్టుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శక రచయిత సురేష్ తేజను ఆమె వివాహం చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి పలు కార్యక్రమాలను నడిపించింది. ఈ క్రమంలోనే 'మా టాకీస్', 'హార్ట్ బీట్', 'మొగుడ్స్ పెళ్లామ్స్' అనే షోలకు యాంకర్‌గా చేసి ఫుల్ పాపులర్ అయింది.

ఆ సినిమాతో ఎంట్రీ... వరుసగా

ఆ సినిమాతో ఎంట్రీ... వరుసగా

యాంకర్‌గా వరుస షోలతో సత్తా చాటుతోన్న సమయంలోనే సురేఖ వాణికి సినిమాల అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె 2005లో వచ్చిన 'శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్' అనే సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత నుంచి వరుసగా ఎన్నో చిత్రాల్లో అదిరిపోయే పాత్రలు చేసింది. తద్వారా సురేఖ నటిగానూ తన సత్తాను నిరూపించుకుంది.

భర్త మరణం.. తేరుకుని రచ్చ

భర్త మరణం.. తేరుకుని రచ్చ

చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే భర్త సురేష్ తేజ ఆకస్మిక మరణంతో సురేఖ వాణికి జీవితంలో కోలుకోలేని షాక్ తగిలింది. ఈ దుర్ఘటన తర్వాత ఆమె చాలా రోజుల పాటు వెండితెరకు దూరంగా ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కూతురు సుప్రీత ఆమెను మోటివేట్ చేస్తూ బయటకు వచ్చేలా చేసింది. ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది.

కూతురితో జాలీగా.. రెండో పెళ్లి

కూతురితో జాలీగా.. రెండో పెళ్లి

కొంత కాలంగా సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. వీళ్లిద్దరూ తరచూ ట్రిప్పులకు వెళ్లడం, డ్యాన్స్ వీడియోలు చేయడం, హాట్ షోతో అదరగొట్టడం వంటివి చేస్తోన్నారు. ఈ క్రమంలోనే సురేఖ రెండో పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు కూడా వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో సుప్రీత తన తల్లికి బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నాడని నోరు జారి షాకిచ్చేసింది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ అస్సలు తీరక లేకుండా కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తోన్న సురేఖ వాణి.. సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్‌లోనే హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతూ తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది.

హాట్ షో చేస్తోన్న సురేఖ వాణి

హాట్ షో చేస్తోన్న సురేఖ వాణి

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న సురేఖ వాణి.. తరచూ అందాలను ఆరబోస్తూ తెగ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా లేటు వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని నిరూపించుకుంటోంది. ఇలా తన అందాలతో ఇంటర్నెట్‌ను ఊపేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

సురేఖ వాణి హాట్ పిక్ వైరల్‌గా

సురేఖ వాణి హాట్ పిక్ వైరల్‌గా

సోషల్ మీడియాలో తన అందచందాలతో హడావిడి చేస్తోన్న సురేఖ వాణి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ప్యాంటు లేకుండా షర్ట్ మాత్రమే ధరించింది. అలాగే, ఆ చొక్కాకు బటన్స్ కూడా విప్పేసింది. దీంతో ఆమె అందాలు కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు భారీ స్థాయిలో స్పందన వచ్చి.. తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X