48 ఏళ్ల వయసులో హద్దు మీరిన ప్రపంచ సుందరి.. బికినీ అందాలతో గ్లామర్ ట్రీట్!
మాజీ విశ్వ సుందరి.. అచ్చమైన తెలుగుందం సుస్మితాసేన్ గురించి దేశ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 18 ఏళ్ల ప్రాయంలోనే మొట్టమొదటి సారి భారతదేశానికి విశ్వసుందరి అవార్డును అందించిన ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన సినిమాల్లో కూడా నటించింది. అందానికి అందం, అభినయం కలగలపిన ఈమె ఎవరూ ఊహించని స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా నటించిన ఈమె ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతోంది. తన అందాలను ఆరబోస్తూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బికినీ వేసి నెవ్వర్ బిఫోర్ షో చేసింది.
ప్రస్తుతం 48 ఏళ్ల వయసు కల్గిన ఈమె పెద్దగా సనిమాల్లో కనిపించకపోయినప్పటికీ.. వరుసగా వెబ్ సిరీస్ లలో నటిస్తూ రచ్చ చేస్తోంది. 1996లో దస్తక్ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత ఏడాది నాగార్జునతో కలిసి రక్షకుడు సినిమాలోనూ నటించి మెప్పించింది. కానీ ఈ ముద్దుగుమ్మ నటించిన ఈ రెండు సినిమాలకు పెద్దగా వసూళ్లు రాలేవు. కానీ 1999లో వచ్చిన జీవీ నం.1 సినిమాతో తొలి హిట్ ను అందుకుని తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ఇక ఆ తర్వాత కూడా మరిన్ని అద్బుతమైన సినిమాల్లో చేసి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

కెరియర్ పరంగా అద్భుతమైన సినిమాలు చేసి బాగానే ఆస్తులు సంపాధించిన ఈమె పెళ్లి మాత్రం చేసుకోలేదు. కానీ ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. సింగిల్ పేరెంట్ గానే వారిని పెంచి పెద్ద చేసింది. అంతా అసూయ పడేలా లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తూ.. పిల్లలను చక్కగా చూసుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. అలాగే తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా అదిరిపోయే ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసింది. అందులో మంచు కొండల మధ్య ఉన్న ఓ స్విమ్మింగ్ పూల్ లో మైనస్ 1 డిగ్రీ చలిలో.. బికినీ వేసుకుని దిగింది. 48 ఏళ్ల వయసులోనూ కుర్రదానిలా స్విమ్ చేస్తూ.. చాలా హాట్ హాట్ ఫోజులు పెట్టింది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ వావ్, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏజే లోనే అదే అందం, అదే ఉడుకు రక్తం అంటూ చెప్పుకొస్తున్నారు.

ఎవరు ఏం చెప్పిన సుస్మితాసేన్ ఈ వయసులోనూ ఇంత చల్లటి నీటిలో స్విమ్మింగ్ చేయడం, అదే ఫిజిక్ ను కాపాడుకోవడం చాలా గ్రేట్. అలాగే బికినీ వేసుకుని చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న ఈమె వీడియోనూ మీరు కూడా ఓసారి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











