Taapsee Pannu: పొట్టి నిక్కరులో మతిపోగొట్టేసిన తాప్సి.. చాలా రోజుల తరువాత ఇలా..

గ్లామరస్ క్యూట్ హీరోయిన్ తాప్సి ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలు ఎంతో బిజీగా కనిపించేది. అయితే ఆమె తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ అయితే అందుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆమె స్టార్ హోదా పెద్దగా పెరిగింది ఏమీ లేదు. ఇక ఎప్పుడైతే బాలీవుడ్లో అడుగు పెట్టిందో అప్పటినుంచి కూడా తాప్సి ఆ ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయింది. ప్రస్తుతం కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలో కూడా నటింస్తోంది. మరికొన్ని విడుదలకు సిద్ధం చేస్తోంది. ఈ తరుణంలో ఆమె గ్లామర్ తో కూడా తన ఫాలోవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

మొదట్లో తెలుగులోనే

మొదట్లో తెలుగులోనే

సొట్ట బుగ్గల సుందరి తాప్సి మోడల్ గా మంచి గుర్తింపుని అందుకొని ఆ తర్వాత బాలీవుడ్లో సినిమాలు చేయాలని అనుకుంది. అయితే మొదట ఆమెకు టాలీవుడ్ నుంచి ఆఫర్స్ రావడంతో ఏ మాత్రం సందేహించకుండా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. అయితే ఈ తరుణంలో ఆమె బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ ఏమి అందుకోలేకపోయింది. గ్లామర్ విషయంలో మాత్రం ఆమెకి మంచి మార్కులు పడ్డాయి.

బాలీవుడ్ లో వరుస హిట్స్

బాలీవుడ్ లో వరుస హిట్స్

తెలుగులో తాప్సి ప్రభాస్ గోపీచంద్ మంచు విష్ణు ఇలా అన్ని వర్గాలు స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ముఖ్యంగా గోపీచంద్ తో చేసిన సాహసం సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయిన తాప్సి విభిన్నమైన ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ నటిగా తన స్థాయిని పెంచుకుంది.

ఆ సినిమాలతో సక్సెస్

ఆ సినిమాలతో సక్సెస్

బాలీవుడ్లో తాప్సీ కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా కంటెంట్ ఉన్న లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చాలానే చేసింది, ముల్క్ , బడ్లా, తప్పడ్ అనే సినిమాలతో తాప్సికి నటిగా బాలీవుడ్ ప్రేక్షకుల ఆదరణ భారీగానే పెరిగిపోయింది. ఆమె సినిమాలో విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కూడా కురిపించాయి. దీంతో ఈజీగా ఆమె పారితోషికం కూడా పెరిగిపోయింది.

ఆ బయోపిక్ కోసం హార్డ్ వర్క్

ఆ బయోపిక్ కోసం హార్డ్ వర్క్

మేయిన్ హీరోయిన్ గానే కాకుండా పెద్ద సినిమాల్లో తాప్సి కొన్ని సపోర్టింగ్ పాత్రలలో కూడా చేస్తూ మంచి క్రేజ్ అయితే అందుకుంది. ఇక ప్రస్తుతం అందరికి ఫోకస్ ఆమె తదుపరి సినిమా పైనే ఉంది. లెజెండరీ వుమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన శభాష్ మీతు సినిమాలో మిథాలిగా నటించింది. సినిమా కోసం తాప్సి చాలా కష్టపడినట్లుగా మన ఇంటర్వ్యూలలో తెలియజేసింది. ఆరు నెలలకు పైగా క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకుందట.

Recommended Video

హ్యాపీ బర్త్ డే చెప్పి మత్తు వదిలించావ్ గా *Reviews | Telugu OneIndia
పొట్టి నిక్కరులో ఘాటైన స్టిల్

పొట్టి నిక్కరులో ఘాటైన స్టిల్

అప్పుడప్పుడు తాప్సి గ్లామర్ అందాలతో కూడా తన ఫాలోవర్స్ కు షాక్ ఇస్తుంది అనే చెప్పాలి. రీసెంట్ గా ఆమె పొట్టి నిక్కరులో సోఫాపై పడుకుని చాలా ఘాటుగా లెగ్స్ అందాలను హైలైట్ చేసింది. గతంలో బికినీలో కూడా కనిపించినప్పటికీ ఈ ఫోటో మాత్రం అమ్మడు తన గ్లామర్ అందాలను మరింత హైలెట్ చేసినట్లుగా ఫాలోవర్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X