షర్ట్ విప్పేసి.. ప్యాంట్ తీసేసిన హీరోయిన్.. మరీ పచ్చిగా అందాల ఆరబోత

తాప్సీ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ ముద్దుగుమ్మ కొంత కాలంగా దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు తరచూ హాట్ టాపిక్ అవుతోంది. వాస్తవానికి ఈ బ్యూటీ 'ఝుమ్మందినాదం' సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఎన్నో తెలుగు చిత్రాల్లో కనిపించిన ఈ సుందరి.. తమిళంలోనూ మెరిసింది. ఎన్ని ప్రయత్నాలు చేసిన సరైన హిట్‌ను తన ఖాతాలో వేసుకోకపోవడంతో బాలీవుడ్ వైపు వెళ్లి సత్తా చాటుతోంది. ఇక, తాజాగా తాప్సీ ఓ ఘాటు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

తెలుగు సినిమాతో పరిచయం
మంచు మనోజ్ నటించిన 'ఝుమ్మంది నాదం' అనే సినిమాతో సినిమాల్లోకి తాప్సీ ప్రవేశించింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ మూవీలో ఆమె ఎంతో గ్లామర్‌గా కనిపించడంతో వరుసగా ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలోనే 'వస్తాడు నారాజు', 'వీర', 'మొగుడు', 'దరువు', 'మిస్టర్ పర్‌ఫెక్ట్' సహా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది.

Actress Taapsee Pannu Latest Gorgeous Photoshoot Goes Viral

అక్కడకు వెళ్లి సక్సెస్‌ఫుల్‌గా
తెలుగులో ఎన్నో సినిమాలు చేసినా పెద్దగా హిట్లు అందుకోలేకపోయిన తాప్పీ ఐరన్ లెగ్ అనే చెడ్డ పేరును సైతం మూటగట్టుకుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిందీ అమ్మడు. తొలి సినిమాతోనే హిట్‌ను అందుకుంది. ఆ తర్వాత అమితాబ్‌తో కలిసి 'పింక్' చిత్రంలో నటించింది. అప్పటి నుంచి ఎన్నో హిట్ సినిమాల్లో భాగమై సత్తా చాటుకుంటోంది.

స్టార్లతోనే సినిమాలు చేస్తూ
తెలుగులో ఉన్న చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన తాప్సీ.. బాలీవుడ్‌లో సైతం అదే జోరును చూపిస్తోంది. అక్కడ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా గత ఏడాది తాప్సీ ఏకంగా షారూక్‌తో 'డంకీ' మూవీ చేసింది. ఇప్పుడు Woh Ladki Hai Kahaan?, Phir Aayi Haseen Dillruba వంటి చిత్రాల్లో నటిస్తోంది.

Actress Taapsee Pannu Latest Gorgeous Photoshoot Goes Viral

పెళ్లి చేసుకున్న అమ్మడు
కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోన్న తాప్సీ మార్చి 23న ఉదయ్ పూర్‌లో తన ప్రియుడు, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోయ్‌ను పెళ్లాడింది. అయితే ఆమె పెళ్లైందనే వార్త అయితే బయటకు వచ్చింది కానీ.. ఫొటోలు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రోజుల తర్వాత పిక్స్, వీడియోస్ వైరల్ అయ్యాయి. దీంతో ఆమె పెళ్లిపై స్పష్టత వచ్చేసింది.


సోషల్ మీడియాలో బిజీగా
కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న తాప్సీ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అంతేకాదు, తరచూ తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలు వదులుతోంది. ఇందులో భాగంగానే కొన్ని బికినీ పిక్స్‌ను కూడా షేర్ చేసి హాట్ టాపిక్ అయిపోతోంది.

ప్యాంట్, షర్ట్ విప్పేసింది
సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోన్న తాప్సీ పన్ను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె ప్యాంటు, షర్టును విప్పేసి దర్శనమిచ్చింది. ఇందులో ఆమె లోదుస్తులను, అందాలను హైలైట్ చేస్తూ రెచ్చిపోతోంది. ఫలితంగా ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X