Taapsee Pannu: టైట్ డ్రెస్సులో తాప్సి ఎద అందాలు.. కుర్రాళ్ళకు చెమటలు పట్టేలా షాకింగ్ స్టిల్!
సినిమా ప్రపంచంలో మొదట కొన్ని డిజాస్టర్స్ ఎదుర్కొన్నప్పటికీ నిలదొక్కుకున్న వారిలో తాప్సీ పన్ను ఒకరు. ఈ బ్యూటీ అదృష్టం ఏమిటో కానీ కొన్నిసార్లు ఊహించిన విధంగా దోబూచులాడుతోంది. అయితే లక్కు ఉన్నా లేకపోయినా కూడా తాప్సి తన గ్లామర్ తో మాత్రం ఎప్పటికప్పుడు ఉనికిని చాటుకుంటూనే ఉంది. ఇక రీసెంట్ గా మరోసారి ఏదో అందాలతో ఊహించని విధంగా కనిపించింది. అందుకు సంబంధించిన స్టిల్ వివరాల్లోకి వెళితే..

విభిన్నమైన సినిమాలు
మొన్నటి వరకు బాలీవుడ్ లో కూడా వరుస విజయాలు సొంతం చేసుకున్న తాప్సి మళ్లీ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. విభిన్నమైన సినిమాలు చేసినప్పటికీ కూడా ఆమెకు పెద్దగా విజయాలు రావడం లేదు. అలాగే కమర్షియల్ సినిమాలు కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ఏది అంతగా బాక్సాఫీస్ వద్ద క్లిక్ కావడం లేదు.

అంత ఈజీగా రాలేదు
మొదట తాప్సి తెలుగులో వరుసగా అవకాశాలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమెకు తెలుగులో కూడా సక్సెస్ అనేది అంత ఈజీగా రాలేదు మొదట్లోనే రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం అనే సినిమాలో అవకాశం దక్కించుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం అమ్మడు స్టార్ హీరోలతో మెయిన్ హీరోయిన్ గా అవకాశాలను మాత్రం అందుకోలేకపోయింది

తెలుగులో ఆ హీరోలతో..
ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో మళ్ళీ ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చినపుడు అప్పట్లో మాస్ మహారాజ రవితేజ అలాగే గోపీచంద్ వంటి హీరోలతో కూడా సినిమాల్లో చేసే అవకాశం దక్కించుకుంది. ముఖ్యంగా తెలుగులో అయితే ఆమెకు చెప్పుకోదగ్గ సినిమాలలో సాహసం ఒకటి. ఆ తర్వాత తాప్సి వెనక్కి తిరిగి చూసుకోకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లిపోయింది.

బాలీవుడ్ ఛాన్సులు
తాప్సి ఎప్పుడైతే బాలీవుడ్ ఇండస్ట్రీలో బికినీ వేయడానికి కూడా సిద్ధమయిందో అక్కడ ఆమెకు అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. కేవలం కమర్షియల్ మాస్ సినిమాలు మాత్రమే కాకుండా మంచి కంటెంట్ ఉన్న పింక్ లాంటి సినిమాలు కూడా చేసింది. వాటి ద్వారానే ఆమెకు మంచి క్రేజ్ దక్కింది అనే చెప్పాలి. అంతేకాకుండా ఒక్కసారిగా తన పారితోషికాన్ని కూడా ఆమె పెంచుకుంది.

సోషల్ మీడియాలో హవా
అయితే సినిమాలు చేస్తున్న చేయకపోయినా కూడా తాప్సి మాత్రం గ్లామర్ షో తో ఎప్పటికప్పుడు తన ఉనికిని అయితే చాటుకుంటూనే ఉంది. ఆమె ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసిన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ఆమె 20 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను అందుకోవడం విశేషం.

ఘాటుగా ఎద అందాలు
ఇక రీసెంట్ గా ఒక రెడ్ కలర్ ఫ్యాషన్ డ్రెస్ లో తాప్సి ఊహించిన విధంగా కనిపించింది. అందులోనే మరింత ఘాటుగా ఎద అందాలను ప్రజెంట్ చేసింది. గతంలో బికినీలో కూడా కనిపించిన తాప్సి ఇప్పుడు మాత్రం అంతకుమించి అనేలా అందంగా ఉంది అని ఫాలోవర్స్ చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లోనే రెండు సినిమాలతో బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











