బ్రాలో తమన్నా ఘోరమైన హాట్ షో: ఆ గ్యాప్‌ను చూపించి మరీ!
టాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయిన వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు. టీనేజ్‌లోనే హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ చిన్నది.. అందం, అభినయంతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. దీనికితోడు ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకుంది. దీంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపించింది. ఫలితంగా ఇప్పటికీ అదే స్పీడుతో దూసుకుపోతోంది. ఇక, సోషల్ మీడియాలో యమ రచ్చ చేసే తమన్నా.. తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!

అలా ఎంట్రీ.. ఫుల్ ఫేమస్
తమన్నా భాటియా చిన్న వయసులోనే 'చాంద్ సా రోషన్ చహ్రా' అనే హిందీ చిత్రంతో నటిగా వచ్చింది. ఆ తర్వాత 'శ్రీ' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే తమిళంలో 'కేడీ' అనే సినిమా చేసింది. ఈ క్రమంలోనే 'హ్యాపీ డేస్' అనే సినిమాతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. దీంతో తమన్నాకు తెలుగులో సినిమా అవకాశాలు భారీ స్థాయిలో వచ్చాయి.

స్టార్‌డమ్... వరుస ఆఫర్లు
హీరోయిన్‌గా ప్రయాణం మొదలెట్టిన తర్వాత ఎన్నో హిట్లు కొట్టిన తమన్నా భాటియా.. స్టార్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి సినిమాలతో పాటు పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. తమన్నా కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. అందులో 'లెవెంట్ అవర్', 'నవంబర్ స్టోరీస్' వంటివి హిట్ అయ్యాయి. దీంతో ఆమె మరిన్నింటిలో నటించబోతుంది.

భారీ చిత్రాల్లో భాగమైంది
గత ఏడాది తమన్నా F3, గుర్తుందా సీతాకాలం అనే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇక, ఇప్పుడామె చిరంజీవితో 'భోళా శంకర్', రజినీకాంత్‌తో 'జైలర్' మూవీలు చేస్తోంది. వీటితో పాటు ఆమె హిందీలో 'భోలే చుడియాన్', మలయాళంలో 'బంద్రా', తమిళంలో 'అరన్మనై 4' వంటి సినిమాల్లో నటిస్తోంది.

అతడితో డేటింగ్... పెళ్లి
హీరోయిన్ తమన్నా ప్రముఖ నటుడు విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనికి కారణం న్యూ ఇయర్ పార్టీలో వీరిద్దరూ ముద్దుపెట్టుకున్న వీడియో బయటకు రావడమే. అప్పటి నుంచి ఈ సినీ జంట డేటింగ్‌లో ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా గుసగుసలు వినిపిస్తోన్నాయి.

సోషల్ మీడియాలో బిజీ
భాషలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న తమన్నా భాటియా.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో సినిమా అప్‌డేట్లను కూడా ఇస్తూ తన క్రేజ్ రెట్టింపు చేసుకుంటోంది.

తమన్నా అందాల ట్రీట్
సుదీర్ఘ కాలంగా తమన్నా భాటియా సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలు వదులుతోంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ తీసుకున్నవి కూడా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్‌లను కూడా తమన్నా ఎక్కువగా షేర్ చేస్తోంది. దీంతో ఈ బ్యూటీ తెగ హైలైట్ అవుతోంది.

తమన్నా పిక్స్ వైరల్‌గా
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను వదిలింది. ఇందులో ఈ అమ్మడు బ్రా మాత్రమే ధరించి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. అంతేకాదు, దానికి కాస్త గ్యాప్ కూడా ఉంచి రెచ్చిపోయింది. ఫలితంగా మిల్కీ బ్యూటీ ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











