మరోసారి గీత దాటిన తమన్నా: అందాల ప్రదర్శనలో ఇది వేరే లెవెల్
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోయిన్లు మాత్రమే సుదీర్ఘ కాలం పాటు స్టార్‌డమ్‌ను కంటిన్యూ చేశారు. అలాంటి వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు. టీనేజ్‌లోనే కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ చిన్నది.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా మారింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నేషనల్ రేంజ్‌లో సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తమన్నా.. తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!
టీనేజ్‌లోనే ఫుల్ పాపులర్:చిన్న వయసులోనే తమన్నా భాటియా 'చాంద్ సా రోషన్ చహ్రా' అనే హిందీ చిత్రంలో నటించింది. ఆ తర్వాత 'శ్రీ' అనే మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా వచ్చింది. ఆ వెంటనే తమిళంలో 'కేడీ' ఫిల్మ్ చేసింది. అయినా 'హ్యాపీ డేస్' మూవీతోనే తమన్నా మొట్టమొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆమె ఒక్కసారిగా టాలీవుడ్‌లో ఫుల్ పాపులర్ అయిపోయింది.

స్టార్‌గా హవా.. వాటిలోనూ:టాలీవుడ్‌లో తమన్నా భాటియా సెన్సేషన్‌గా మారింది. ఫలితంగా అందరు హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇలా స్టార్ హీరోయిన్‌గా సుదీర్ఘ కాలం హవాను చూపించింది. గతంలో మూవీలకే పరిమితమైన తమన్నా 'లెవెంట్ అవర్' వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి వెళ్లింది. తర్వాత 'నవంబర్ స్టోరీస్', 'లస్ట్ స్టోరీస్ 2', Jee Karda, Aakhri Sach సిరీస్‌లు చేసింది.
ఆ సినిమాలతో సందడి:
తమన్నా గత ఏడాది F3, గుర్తుందా సీతాకాలం అనే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇక, ఇటీవలే చిరంజీవితో 'భోళా శంకర్', రజినీకాంత్‌తో 'జైలర్' మూవీలు చేసింది. వీటితో పాటు ఆమె హిందీలో 'భోలే చుడియాన్', మలయాళంలో 'బంద్రా', తమిళంలో 'అరన్మనై 4' వంటి సినిమాలనూ పూర్తి చేసింది.

నటుడితో డేటింగ్ చేస్తూ:సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో ఉన్న తమన్నా భాటియాపై ఎన్నో డేటింగ్ వార్తలు వచ్చాయి. కానీ, అవన్నీ నిజం కాలేదు. అయితే ఇప్పుడామె ప్రముఖ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం సాగిస్తోంది. ఈ విషయాన్ని ఇద్దరూ ఒప్పేసుకున్నారు. అప్పటి నుంచి ఈ సినీ జంట తరచూ కలిసే కనిపిస్తున్నారు. అంతేకాదు, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
అందులో యమ బిజీగా:దక్షిణాది భాషల నుంచి ఉత్తరాది వరకూ ఏకధాటిగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న తమన్నా భాటియా.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో సినిమా అప్‌డేట్లను కూడా ఇస్తోంది. తద్వారా తన క్రేజ్ పెంచుకుంటూ ముందుకెళ్తోంది.

గ్లామర్ షోతో కిక్కెక్కిస్తూ:తమన్నా భాటియా ఎన్నో ఏళ్ల పాటు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూనే ఉంటోంది. ఇందులో ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలు వదులుతోంది. వీటిలో అప్పుడప్పుడూ హద్దు దాటి మరీ తీసుకున్నవి కూడా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్‌లను కూడా తమన్నా ఎక్కువగా షేర్ చేస్తోంది. దీంతో ఈ బ్యూటీ సెన్సేషన్‌గా మారుతోంది.

తమన్నా పిక్స్ వైరల్:తమన్నా భాటియా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు డీప్ నెక్ డిజైన్ టాప్‌ను ధరించి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. అంతేకాదు, దానికి కాస్త ఘాటు ఫోజులు జోడించి రెచ్చిపోయింది. ఫలితంగా మిల్కీ బ్యూటీ అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











