Tamannaah: మొదటిసారి బికినీ కంటే ఘాటైన లుక్.. చలిలో కూడా చెమటలు పట్టేలా గ్లామర్ షో!
మిల్కీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న తమన్నా భాటియా ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసిన కూడా ఈటీవీల కాలంలో అయితే ఊహించిన విధంగా షాక్ ఇస్తోంది. ఆమె గ్లామర్ ప్రజెంటేషన్లో రోజురోజుకు బార్డర్స్ దాటేస్తోంది అనే విధంగా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా తమన్న అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేలా ఊహించని లుక్ లో కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోల వివరాల్లోకి వెళితే..

ఫస్ట్ చిన్న సినిమాలతో..
మొదట చిన్న సినిమాలతో కెరీర్ ను మొదలు పెట్టిన తమన్నా భాటియా తరువాత చూస్తుండగానే అగ్ర హీరోలతో అవకాశాలను అందుకుంటూ తన స్టార్ హోదాను పెంచుకుంది. తమిళం మలయాళం తెలుగు ఇండస్ట్రీలలో ఆమె దాదాపు అందాలు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే ప్రయత్నం చేసింది. అలాగే ఆ మధ్య హిందీలో కూడా కొంత బిజీగా కనిపించిన విషయం తెలిసిందే.

అందంతోనే అవకాశాలు
హ్యాపీడేస్ లో చాలా సింపుల్ గా పక్కింటి అమ్మాయి తరహాలో కనిపించడమే కాకుండా మరొక సినిమాలో గ్లామరస్ పాత్రలో కూడా మెరుస్తూ ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించే విధంగా పాత్రలను అయితే సెలెక్ట్ చేసుకుంటోంది. ఇక ఈ బ్యూటీకి సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా గత 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఎక్కువగా తను అందంతోనే ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటుంది అని చెప్పాలి.

పోటీని ఇవ్వరు
ఎంతో మంది హీరోయిన్స్ వస్తున్నారు వెళ్తున్నారు ఇక తమన్నా మాత్రం తనదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇక ఎవరు కూడా అందంలో అయితే బ్యూటీకి పోటీని ఇవ్వరు అని కూడా చెప్పవచ్చు. బాహుబలి సినిమాలో కూడా ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా మరిన్ని ఎక్కువ సినిమాల్లో నటించే ప్రయత్నం చేస్తుంది. అలాగే అప్పుడప్పుడు పలు స్పెషల్ సాంగ్స్ తో కూడా సర్ ప్రైజ్ ఇస్తోంది.

షాకింగ్ క్లీవేజ్ షో
అయితే తమన్నా భాటియా ఇటీవల స్టిల్ ఇచ్చిన విధానం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసిన కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి. ఇక రీసెంట్ గా ఒక ఫ్యాషన్ వేడుకలో పాల్గొన్న తమన్నా అయితే స్టన్ అయ్యేలా చేసింది. గతంలో కూడా క్లివెజ్ షోలో కనిపించిన అమ్మడు ఈసారి మాత్రం ఇంకాస్త ఘాటుగా కనిపించడంతో ఫాలోవర్స్ మతిపోయేలా ఉందని అంటున్నారు.

బికినీ వేసినా..
ఒక విధంగా ఈ లుక్ లో అయితే తమన్నా చాలా అందంగా ఉంది అని మిగతా హీరోయిన్స్ బికినీ వేసిన కూడా ఈ స్టిల్ ముందు దండగ అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక తమన్నా అయితే ప్రస్తుతం అటు హిందీలోనే కాకుండా తమిళ్ తెలుగులో కూడా సినిమాలు అయితే చేస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోలా శంకర్ సినిమాతో పాటు తమిళంలో కూడా ఒక లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ అయితే చేస్తోంది. మరి ఈ బ్యూటీ తన అందంతో ఇంకా ఎన్నాళ్లు అవకాశాలు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











