Tamannaah: షర్ట్ విప్పేసి ఘాటైన సొగసులతో తమన్నా అరాచకం.. నెవ్వర్ బిఫోర్ అనేలా గ్లామర్ షో..

సీనియర్స్ హీరోయిన్స్ ప్రస్తుతం కొద్ది మంది మాత్రమే ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో ఎప్పటిలానే అవకాశాలు అందుకుంటున్నారు. యువ హీరోలతో మాత్రం సీనియర్ బ్యూటీలు ఈమధ్య పెద్దగా ఛాన్స్ లు అయితే అందుకోవడం లేదు. కానీ తమన్నా మాత్రం అందుకు భిన్నంగానే సినిమాలు చేసుకుంటూ వెళుతుంది.

కేవలం సీనియర్ స్టార్ హీరోలతోనే కాకుండా నేటి తరం యువ హీరోలతో కూడా ఆమె వెండితెరపై మంచి లవ్ స్టోరీలు కూడా చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో కూడా అమ్మడు తన ఫ్యాన్ ఫాలోవర్స్ ను కూడా మరింత పెంచుకుంటోంది. లేటెస్ట్ గా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోల వివరాలలోకి వెళితే..

Actress Tamannaah latest bold glamorous photoshoot viral

యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దకాలానికి పైగా పూర్తి చేసుకుంది. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరితో ఈ బ్యూటీ జత కట్టింది. రామ్ చరణ్ కి జోడీగా నటించిన రచ్చ మూవీ తమన్నాని కమర్షియల్ హీరోయిన్ గా మార్చేసింది. ఆమెని స్టార్ చైర్ లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ కేటగిరీలోకి చేరిపోయిన ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవికి జోడీగా భోళా శంకర్ లో నటిస్తోంది.

Actress Tamannaah latest bold glamorous photoshoot viral

బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు ఫోకస్: దీంతో పాటు రజినీకాంత్ కి జోడీగా జైలర్ చిత్రంలో కూడా తమన్నా నటించింది. ఈ మధ్య వెబ్ సిరీస్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు ఫోకస్ పెట్టిన మిల్కీ బ్యూటీ హిందీలో లస్ట్ స్టోరీస్ 2లో నటిస్తోంది. ఈ ఆంథాలజీ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల ఆఖరున రిలీజ్ అవ్వనుంది. ఇందులో బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో ఇంటిమేట్ సన్నివేశాలలో కూడా తమన్నా నటించడం విశేషం.

Actress Tamannaah latest bold glamorous photoshoot viral

షర్ట్ విప్పేసి స్టన్నింగ్ లుక్: ఇక ఇన్ స్టాగ్రామ్ లో తరుచుగా హాట్ బోల్డ్ ఫోటో షూట్ లతో కుర్రాళ్ళకి మిల్కీ బ్యూటీ చెమటలు పట్టిస్తోంది. ఆమె అందాలకి ఫిదా అవుతూ లక్షల్లో అభిమానులు ఫాలో అవుతున్నారు. తాజాగా మరోసారి కంప్లీట్ గా షర్ట్ విప్పేసి లోయర్ కాస్ట్యూమ్స్ తో అందాల ప్రదర్శన చేసింది. వైట్ కలర్ బ్రా ధరించిన మిల్కీ బ్యూటీ టెంప్ట్ చేసే ఫోజులతో అందాలని నిండుగా చూపిస్తోంది.

నెవ్వర్ బిఫోర్ అనేలా గ్లామర్ షో: వెస్ట్రన్ స్టైల్ జ్యూయిలరీ ధరించి వాటిని షోకేస్ చేస్తూనే తన అందాలని కూడా నిండుగా ఆస్వాదించుకొమంటూ హాట్ హాట్ ఫోజులతో ప్రదర్శించింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తమన్నా షేర్ చేసిన ఈ పిక్స్ ఏకంగా 40 నిమిషాల్లోనే 1.40 లక్షల మందికి పైగా లైక్ చేయడం విశేషం.

తమన్నా అందాన్ని చూడటానికే చాలా మంది ఈ ఫోటోలని లైక్ చేస్తూ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే మిల్కీ బ్యూటీ విజయ్ వర్మతో డేట్ లో ఉందనే ప్రచారం బిటౌన్ లో చాలా రోజుల నుంచి నడుస్తోంది. బాలీవుడ్ వీకెండ్ పార్టీలకి విజయ్ వర్మతో కలిసి వెళ్తూ ఉండటం ఈ వార్తలకి బలం వచ్చినట్లు అయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X