Tamannaah: మిల్కీ బ్యూటీ లెగ్స్ అందాలను ఇంత సెక్సీగా ఎప్పుడైనా చూసారా.. ఎంత తెల్లగా ఉందొ..

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సీనియర్ హీరోయిన్స్ హవా తగ్గుతోంది అనే కామెంట్స్ చాలానే వస్తున్నాయి. అలాంటి వారిలో తమన్నా పేరు కూడా ఉంది. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్ళు దాటింది. పోటీగా ఎంతమంది కుర్ర హీరోయిన్స్ వస్తున్నా కూడా తమన్న గ్లామర్ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకుంటోంది. గ్లామర్ ప్రజెంటేషన్ లో తమన్నాను మాత్రం కొట్టేవారు లేరు అని ఎప్పటికప్పుడు గట్టిగానే పోటీని ఇస్తోంది. ఇక ఇటీవల బ్యూటీకి సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 కెరీర్ మొదట్లోనే..

కెరీర్ మొదట్లోనే..

తమన్నా భాటియా యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2005లో శ్రీ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత అనేక రకాల విభిన్నమైన సినిమాలు చేసింది. ఇక హ్యాపీడేస్ సినిమా తర్వాత ఆమె కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. కెరీర్ మొదట్లోనే మంచి అవకాశాలు రావడంతో బిజీగా స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది.

మిల్కీ బ్యూటీగా

మిల్కీ బ్యూటీగా


గ్లామర్ విషయంలో తమన్నా భాటియా మెల్లమెల్లగా తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ వచ్చింది. ఇక మిల్కీ బ్యూటీ అనే పదం కూడా చాలా తొందరగానే దక్కించుకుంది. తమన్నాను చూసిన ప్రేక్షకులు పాల కంటే తెల్లగా ఉంది అని ఎన్నో ప్రశంసలు కురిపించారు. తమన్నా ఎలా కనిపించిన కూడా గ్లామర్ తో వెండితెరపై స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది.

డ్యాన్స్ లో కూడా

డ్యాన్స్ లో కూడా

ఇక ఈ బ్యూటీ కేవలం యాక్టింగ్ విషయంలో మాత్రమే కాకుండా ప్రత్యేకమైన పాటలతో కూడా భారీ స్థాయిలో క్రేజ్ అయితే అందుకుంది. డ్యాన్స్ విషయంలో తమన్నా హీరోలతో పోటీ పడుతూ ఉంటోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ బద్రినాథ్ సినిమాలో చేసిన డాన్స్ కు మంచి క్రేజ్ వచ్చింది. డ్యాన్స్ విషయంలో కూడా తమన్నా ఇప్పటికీ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ ఉంది.

లెగ్స్ అందాలతో సెక్సీగా

లెగ్స్ అందాలతో సెక్సీగా

ఇక ఇటీవల తమన్నా ఇచ్చిన కొన్ని గ్లామరస్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అమ్మడు స్టైలిష్ డ్రెస్ లో తన అందాలను సరికొత్తగా ప్రజెంట్ చేసింది. ముఖ్యంగా లెగ్స్ అందాలు సెక్సీగా ఉన్నాయని అందానికే అసూయ పుట్టేలా మిల్కీబ్యూటీ ఎప్పటికప్పుడు చాలా కొత్తగా కనిపిస్తోంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

2005 నుంచి..

2005 నుంచి..

దాదాపు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అందరి స్టార్ హీరోలతోనూ ఈ బ్యూటీ స్క్రీన్ షేర్ చేసుకుంది. మెగా హీరోలతో పాటు నందమూరి హీరోలతో కూడా తనదైన శైలిలో సినిమాలు చేసింది. 2005 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న తమన్నా ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా అదే తరహాలో క్రేజ్ అందుకుంటోంది.

Recommended Video

Tollywood Top 10 Heroines List || Filmibeat Telugu
ఆ సినిమాలతో బిజీగా..

ఆ సినిమాలతో బిజీగా..

అయితే గత కొంత కాలంగా యువహీరోయిన్లలో హడావుడి ఎక్కువ కావడంతో తమన్నాకు పెద్ద సినిమాల్లో అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. పోటీ ఎంత ఉన్నప్పటికీ కూడా తన గ్లామర్ తో తిప్పికొడుతూనే ఉంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మంచి సినిమాలే ఉన్నాయి. హిందీలో రెండు సినిమాలు చేస్తున్న తమన్నా తెలుగులో మూడు సినిమాలతో కూడా బిజీగా ఉంది. మెగాస్టార్ బోలా శంకర్ తో పాటు, F3 సినిమాలో కూడా తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X