నలుగురితో డేటింగ్.. అందరూ అలాంటి వారే.. ఆర్జీవీ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్ లు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి. తరచూ ఆ వార్తలు హైలెట్ గా నిలుస్తాయి. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ తన సాడ్ బ్రేకప్ స్టోరీస్ ను పంచుకుంది. ఒకరు కాదు.. ఇద్దరూ కాదు.. నలుగురితో డేటింగ్ చేశానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? తన బ్రేకప్ కి కారణాలు ఏంటి?

ఆ హీరోయిన్ ఎవరో కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో కుర్రవాళ్లను టెంప్ట్ చేస్తే యంగ్ హీరోయిన్ తేజస్వి మదివాడ ( Tejaswi Madivada ). ఐస్ క్రీమ్ (ice cream) హీరో తేజస్వి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ హాట్ బ్యూటీ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ ఫేమ్ తో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే సినిమాలో సమంత కు సిస్టర్ గా నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ మూవీతో మంచి పాపులర్టీ సంపాదించుకున్న ఈ భామ ఆర్జీవీ డైరెక్షన్ తో తెరకెక్కిన "ఐస్ క్రీమ్"అనే సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కొట్టేసింది.

Actress Tejaswi Madivada relieved her Relationships and Breakup s Reasons

ఈ బ్యూటీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తేజస్వీ. ఆ తరువాత హార్ట్ ఎటాక్, మనమంతా, అనుక్షణం, కేరింత, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పండగ చేస్కో, మిస్టర్ తదితర సినిమాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ తరుణంలో 2018లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో అడుగుపెట్టి.. బీబీ లవర్స్ ను ఎంటర్టైన్ చేసింది. ప్రస్తుతం ఓటీటీ పై కన్నేసిన ఈ అమ్మడు. పలు వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తోంది. తాజా 'అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తేజస్వి వెండి తెరపైనే కాదు.. సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తోంది. తరుచు తన హాట్ ఫోజులతో కుర్రకారును ఆగం చేస్తోంది.

తాజాగా హీరోయిన్ తేజస్వి మదివాడ ఓ ఇంటర్యూలో పాల్గొని.. తన పర్సనల్ లైఫ్ గురించి పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. తనపై వస్తున్న కామెంట్స్ ను తాను ఎప్పుడూ పట్టించుకోనని, తను కెరీర్లో ముందుకెళ్లాలని తన ఆశయమన్నారు. తాను 21 సంవత్సరాల వయసులో మహేష్ బాబు, సమంత మూవీ లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారని, ఆ తర్వాత పలు మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను అన్నారు. ఈ సమయంలో ఆర్జీవి దర్శకత్వం వహించిన ఐస్ క్రీమ్ మూవీ లో నటించే అవకాశం వచ్చిందని, ఆ మూవీతో తన లైఫ్ మొత్తం మారిపోతుందని ఎక్స్పెక్ట్ చేశానన్నారు. కానీ, ఊహించని విధంగా తన లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయిందని ఫీలయ్యారు.ఈరోజు తనని డిఫరెంట్ గా జడ్జ్ చేయడానికి 90% ఆ మూవీనే కారణమన్నారు.

Actress Tejaswi Madivada relieved her Relationships and Breakup s Reasons

తేజస్వి మదివాడ రిలేషన్ పిష్ గురించి మాట్లాడుతూ.. 'నేను చూడడానికి బోలెడుగా కనిపిస్తున్న.. చాలా సెన్సిటివ్. చిన్నపిల్లను. పైగా తెలుగు అమ్మాయిని. నాకు సపోర్ట్ చేయడానికి కూడా ఎవరూ లేరు. ఏదైనా ప్రాబ్లం వస్తే నేనే దాన్ని ఎదుర్కోవాలి' అని ఎమోషనల్ అయ్యారు. ఈ సమయంలో తన డేటింగ్ విషయాలను బయటపెడుతూ.. ఎవరినైనా సపోర్ట్ చేసేవారు లేనప్పుడు ప్రేమించే వారే అన్నీ అవుతారు.

బిగ్ బాస్ తర్వాత జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ షో తర్వాత తన లవ్ బ్రేకప్ అయిందని, మనీ విషయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డానన్నారు. తాను ఇప్పటివరకు నలుగురిని ప్రేమించానని, కానీ, వారందరూ తనని మోసం చేసి వెళ్లిపోయారని అన్నారు. కానీ తాను మాత్రం ప్రేమిస్తూనే ఉంటానని, వారు ప్రేమిస్తున్నారా లేదా అనేది తనకు తెలియదు అన్నారు. ప్రేమనేది తెలియకుండానే కలిగే భావన అని, ఒకవేళ తెలిసి ప్రేమిస్తే అది బిజినెస్ అవుతుందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

More from Filmibeat

Read more about: tejaswi madivada
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X