సె*క్స్ లేకుండా లైఫ్ లేదు.. బాగా గ్యాప్ వచ్చింది.. తట్టుకోవాలంటే.!
సినిమా ఇండస్ట్రీ ఓ కలల ప్రపంచం. అందులో ఒక్క అవకాశం కోసం నానా తిప్పలు పడుతూ ఉంటారు. అవకాశం దొరికితే.. చిన్న పాత్ర అయినా చేయడానికి వెనుకాడరు. అదే సమయంలో నటులు తమ గుర్తింపు రావడం కోసం ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి వెనకాడరు. మెయిన్ గా సెకండ్ గ్రేడ్ హీరోయిన్స్ బోల్డ్ క్యారెక్టర్లలో, ఇమిటేటెడ్ సీన్స్ లలో నటించడానికి కూడా భయపడరు. హీరోయిన్స్ బోల్డ్ క్యారెక్టర్ ల్లో నటించడం, కిస్సింగ్ సీన్స్ లలో నటించేటప్పుడు హీరోయిన్స్ ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంటారో ఓ యంగ్ హీరోయిన్ బయట పెట్టింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె చెప్పిన షాకింగ్ విషయాలు ఏంటో మీరు కూడా ఓ లూకేయ్యండి.
ఆ హీరోయిన్ ఎవరో కాదు. బోల్డ్ బ్యూటీ బిగ్ బాస్ కంటెస్టెంట్ తేజస్వి మదివాడ ( Tejaswi Madivada). తెలుగు అమ్మాయి.. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన' లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అనే సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఆమె కూడా ఇతర సినిమాలోని అడిగితే అవకాశం వచ్చింది. ఈ క్రమంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు- వెంకటేష్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే సినిమాలో హీరోయిన్ సమంత నటించింది. ఈ సినిమాతో తేజస్వికి మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత మనం, హార్ట్ ఎటాక్ వంటి సినిమాల్లో నటించి, తనకంటూ స్పెషల్ ఆట్రాక్షన్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు పై ఆర్జీవి కన్ను పడింది. ఏకంగా ఈ బ్యూటీని హీరోయిన్ గా పెట్టేసి 'ఐస్ క్రీమ్' అనే సినిమాను తెరకెక్కించారు. ఆనాటి నుండి ఆమెకు ఆర్జీవి హీరోయిన్ గా ముద్రపడింది. ఆ తర్వాత బిగ్బాస్ 2 సీజన్ లో పాల్గొనడం. ఈ షోలో ఈ అమ్మడు రెచ్చిపోవడంతో ఇండస్ట్రీలో తేజస్వి పేరు అందరికీ తెలిసిపోయింది. అవకాశం దొరికినప్పుడల్లా గ్లామర్ షోస్ తో రెచ్చిపోతుంది. ఈ మధ్యకాలంలో సినిమాల కంటే వెబ్ స్టోరీస్ పై ఫోకస్ పెట్టింది అమ్మడు.
తాజాగా Tejaswi Madivada ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇమిటేటింగ్ సీన్స్, కిస్సింగ్ సీన్స్ చేసేటప్పుడు హీరోయిన్స్ ఇబ్బందుల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించింది. షూటింగ్ లో డైరెక్ట్ గా ముద్దు పెట్టుకుంటారని యాంకర్ ప్రశ్నించగా.. 'నీకు నేను షేక్ అందిస్తున్నాను. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు.. కాస్త ఏదైనా ఫీలింగ్ ఉండొచ్చు. కానీ, కంటిన్యూగా చేస్తే అందులో ఫీలింగ్ ఏముంటుంది. అలాగే.. ముద్దు సీన్స్ చేసేటప్పుడు 10 రోజుల ముందు డి ప్రాక్టీస్ చేస్తారు. సో.. అక్కడ ఎలాంటి ఫీలింగ్స్ రావని చెప్పేసింది. కానీ, వాటిని చూసే.. వారికి కిస్సింగ్ సీన్స్, బోల్డ్ సీరియస్ అంటే.. ఇబ్బందిగా ఉంటుంది. కానీ, ఆర్టిస్టులకు అది కామన్ అంటూ తేజస్వి మదివాడ క్లారిటీ ఇచ్చింది.
'మనమందరం సెక్స్ వల్లనే పుట్టిన వాళ్ళం. సెక్స్ లేకుండా లైఫ్ లేదు. అలాగే మనం బట్టలేకుండానే పుట్టాం. కానీ మనం నేకెడ్ ఉండడానికి ఎందుకు అలా ఆలోచిస్తాం అనేది నాకు అర్థం కావడం లేదు. ఇండియాలో వీటీపై ఎక్స్పోజర్ లేదు. చిన్నప్పుడు టీవీలలో కిస్సింగ్ సీన్స్ వస్తే.. పేరెంట్స్ కళ్ళు మూసేవారు. కొంతమంది పిల్లలు అయితే.. అక్కడనుండి వెళ్ళిపోయే వారు. దీంతో పిల్లలలో కుతూహలం ఏర్పడుతుంది. అదే చిన్నప్పుడు నుండి అలవాటు చేస్తే.. అలాంటి ఫీలింగ్స్ ఉండవు కాదా' అంటూ తేజస్వి మదివాడ షాకింగ్ కామెంట్స్ చేసింది.

తేజస్వి మదివాడ అంతటితో ఆగకుండా.. ' అదే నేను ఇండియాలో కాకుండా.. అమెరికాలో పుట్టి ఉంటే.. చిన్నప్పటినుండి నన్ను బికినీలు వేసుకొని ఇచ్చేవారు. ఏదైనా ప్రోగ్రాంలో బికినీ వేసుకున్న అంతా పట్టించుకునే వారు కాదు. కానీ, ఇండియాలో అలా వ్యవహరిస్తే కుదరదు కదా. మనం ఉండే తీరు అనేది టైం, ప్లేస్ బట్టి మారుతుంది. అయినా.. ఒక బికినీ వేసుకుంటే ప్రేమ పోతుందని తెలియదు. ఆల్రెడీ తనకు బ్యాడ్ నేమ్ ఉందని ఫిక్స్ అయ్యే సమయంలో ఆ విషయాన్ని మరి మరి గుర్తుచేసి.. తనని బోల్డ్ అంటే.. బోల్డ్ అంటే తనకేంటి అర్థం కావడం లేదు.' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
మీకు బ్యాడ్ నేమ్ ఉందని ఫిక్స్ అయ్యారా ? అని యాంకర్ ప్రశ్నించగా.. 'నాకు బాడ్ నేమ్ ఉందో లేదో తెలియదు. ఉన్న ఒకటే లేకున్నా ఒకటే.. దాని గురించి నేను ఎక్కువగా పట్టించుకోను. ఆ విషయం నా కంట్రోల్ లో లేదు. ఇప్పుడు నేను పద్ధతిగా వెళ్లి నమస్కారమందనీ అంటే ముందు బాగానే ఉందన్నా.. వెనక బూతులు తిట్టుకుంటారు. నాకు అలాంటి నచ్చవు.. బయట యాక్టింగ్ చేయడం ఇష్టం లేదు. బిగ్ బాస్ షో వల్ల నేను చాలా ప్రెషర్కు గురయ్యాను. అందులో వచ్చిన బ్యాడ్ ఒపీనియన్ వల్ల యాక్టింగ్ చేయడం మానేశానని నేనే చెప్పాను. దాదాపు రెండు సంవత్సరాలు ఇలాంటి సినిమాలలో నటించలేదు. కేవలం బిగ్ బాస్ నుండి వచ్చిన డబ్బులతోనే గడిపేసాను ' అంటూ షాకింగ్ విషయాలను వెల్లడించింది.


Click it and Unblock the Notifications











