బాగా తెగించేసిన నాని హీరోయిన్: ఎద నుంచి థైస్ వరకూ మొత్తం ఆరబోస్తూ!
బాలీవుడ్‌లోకి చాలా కాలం క్రితమే ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. అయితే, అందులో తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాంటి వారిలో వాణీ కపూర్ ఒకరు. పేరు అయితే తెచ్చుకుంది కానీ.. ఆఫర్లను దక్కించుకోవడంలో ఈ బ్యూటీ విఫలం అవుతోంది. అయినా అడపాదడపా బిగ్ స్క్రీన్‌పై కనిపిస్తూ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్ రెచ్చిపోతూ హాట్ షో చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా వాణీ కపూర్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!
శుద్ దేశీ రొమాన్స్.. నానితోనూ:వాణీ కపూర్ 2013లో వచ్చిన 'శుద్ దేశీ రొమాన్స్' అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయమైంది. ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సుందరాంగి.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'ఆహా కల్యాణం' అనే సినిమాతో వాణీ తెలుగులోకి కూడా వచ్చింది.

సక్సెస్ కాలేదు.. తక్కువగానే: కెరీర్ ఆరంభంలోనే హిందీలో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న వాణీ కపూర్.. సక్సెస్ ట్రాకును మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఈ బ్యూటీ చేసిన ఎన్నో సినిమాలు పరాజయం పాలయ్యాయి. దీంతో ఆఫర్లు తగ్గిపోయాయి. ఫలితంగా సుదీర్ఘమైన కెరీర్‌లో వాణీ కపూర్ చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే నటించింది.
షంషేరా.. సినిమాలు లేవుగా: బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ చివరిగా 'షంషేరా' అనే సినిమాలో నటించింది. ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక, ఈ చిత్రం వచ్చి ఏడాది దాటిపోయినా ఈ అమ్మడు మరో సినిమాను మాత్రం ఓకే చేయలేదు. ఫలితంగా ఇప్పుడు చేతిలో ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. అయినప్పటికీ వాణీ కపూర్ ప్రైవేట్ షోలు, ఈవెంట్లు, ఫ్యాషన్ వీక్‌లతో ఫుల్ బిజీగానే గడుపుతూ వస్తోంది.

టెలివిజన్‌లోకి అడుగు పెట్టి: చాలా ఏళ్లుగానే బాలీవుడ్ సహా ఏ ఇండస్ట్రీలోనూ పెద్దగా అవకాశాలను అందుకోవడంలో విఫలం అవుతోన్న వాణీ కపూర్.. మ్యూజిక్ ఆల్బమ్‌లు, వెబ్ సిరీస్‌లు చేయడానికి సిద్ధం అవుతోంది. అలాగే, కొన్ని స్పెషల్ సాంగ్‌లకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నారు. ఇక, ఇప్పుడు వాణీ కపూర్ 'Mandala Murders'తో టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టబోతుంది.
అందులో మాత్రం హల్చల్: హిందీలో అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న వాణీ కపూర్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా వాణీ కపూర్ తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగిపోతోంది.

హాట్ షోలో పోటీ ఉండదు: సోషల్ మీడియాలో హీరోయిన్ వాణీ కపూర్ సుదీర్ఘ కాలంగా ఓ రేంజ్‌లో హడావిడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డోసు పెంచేసి మరీ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన ఎద, నడుము, తొడలు, బ్యాక్ అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తరచూ వార్తల్లో ఉంటోంది.

డ్రెస్ ఉన్నా లేనట్లే ట్రీట్: తాజాగా బోల్డు హీరోయిన్ వాణీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఓపెన్ డ్రెస్‌లో తన అందచందాలను చూపిస్తూ కుర్రాకారును హుషారెత్తిస్తోంది. ముఖ్యంగా ఇందులో విపరీతంగా క్లీవేజ్ అండ్ థైస్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె ఎద, తొడల అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











