Varalaxmi Sarathkumar: అతి చిన్న స్కర్ట్‌తో జయమ్మ షాక్.. మైండ్ బ్లోయింగ్ గ్లామర్ షో!

ఇటీవల కాలంలో నటీమణులలో విభిన్నమైన పాత్రలతో ఎంతగానో క్రేజ్ అందుకుంటున్నారు. కేవలం పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా నెగిటివ్ రోల్స్ తో కూడా చాలా పవర్ఫుల్ గా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం విశేషం. ఇక హీరోల తరహాలోనే పవర్ఫుల్ పాత్రలతో ఆకట్టుకున్న వారిలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఇక అప్పుడప్పుడు ఆమె గ్లామర్ విషయంలో కూడా షాక్ ఇస్తూ ఉంటారు. రీసెంట్ గా పొట్టి స్కట్ లో వరలక్ష్మి శరత్ కుమార్ మైండ్ బ్లోయింగ్ అనేలా చేసింది ఆ ఫోటో వివరాల్లోకి వెళితే..

 మొదట్లోనే లక్కీ ఛాన్స్ మిస్

మొదట్లోనే లక్కీ ఛాన్స్ మిస్

వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల కాలంలో తెలుగు ఆడియోన్స్ కూడా బాగా దగ్గరయిపోయారు. తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ గారాల కుతురైన వరలక్ష్మి మొదట్లో హీరోయిన్గా అడుగులు వేసింది. అసలైతే మొదట ఆమె శంకర్ బాయ్స్ సినిమాలో ఇండస్ట్రీలోకి రావాల్సింది. కానీ అప్పుడు ఆమె ఎడ్యుకేషన్ స్టేజ్ లో ఉండడం వలన అప్పుడే ఇండస్ట్రీలోకి రావద్దు అని అనుకుంటే

 హీరోయిన్ గా..

హీరోయిన్ గా..

వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు విలన్ గా అలాగే సపోర్టింగ్ పవర్ఫుల్ పాత్రలతో కనిపిస్తోంది కానీ మొదట ఆమె హీరోయిన్ గానే తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. విశాల్ అలాగే మరి కొంతమంది మీడియం రేంజ్ హీరోలతో కొన్ని సినిమాలు చేశారు. కానీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా వరలక్ష్మి మంచి నటనతో ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చింది.

ఆ సినిమా ద్వారా..

ఆ సినిమా ద్వారా..


వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినా ఆ తర్వాత లేడీ విలన్ గా మాత్రం కొన్ని సినిమాలతో ఊహించిన రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా విజయ్ నటించిన సర్కార్ సినిమాలో ఆమె విలన్ గా కనిపించిన విధానం అందరిని ఆశ్చర్యపరిచింది. దాదాపు హీరోతో సమానంగా చాలా అద్భుతమైన పాత్రలో కనిపించింది. ఆ సినిమా తర్వాత ఆమె తెలుగు తమిళంలో చాలా బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది.

తెలుగులో జయమ్మగా..

తెలుగులో జయమ్మగా..


వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు ఆడియోన్స్ కు క్రాక్ సినిమా ద్వారా దగ్గరైన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె జయమ్మ అనే బోల్డ్ క్యారెక్టర్ లో ఊహించని విధంగా కనిపించింది. లేడీ విలన్ గా ఎప్పుడు లేని విధంగా జయమ్మగా అందరిని ఆశ్చర్యపరిచే విధంగా ఊర మాస్ పాత్రలో కనిపించింది. క్రాక్ సినిమా నుంచి ఆమె తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకుంది.

గ్లామర్ ట్రీట్

గ్లామర్ ట్రీట్

ఇక వరలక్ష్మి శరత్ కుమార్ గ్లామర్ విషయంలో కూడా అప్పుడప్పుడు షాక్ ఇస్తూ ఉంటారు. రీసెంట్ గానే ఒక పొట్టి స్కట్లో ఓ వర్గాన్ని ఆశ్చర్యపరిచింది. మొదటిసారి ఆమెను ఇలా చూసినవారు జయమ్మలో ఈ యాంగిల్ కూడా ఉందా అని షాక్ అవుతున్నారు. ఏదైనా కూడా మరోసారి గ్లామర్ తో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటోంది.

బాలయ్య సినిమాలో..

బాలయ్య సినిమాలో..


ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కేవలం నెగిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా కొన్ని సపోర్టింగ్ రోల్స్ తో కూడా ఆకట్టుకుంటుంది ఇక త్వరలోనే నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కలయికలో రాబోతున్న సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతుంది. అలాగే మరి కొంతమంది అగ్ర హీరోల సినిమాలలో కూడా నెగిటివ్ రోల్స్ ఆకట్టుకోబోతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X