స్టార్ హీరోల మోసం.. హీరోయిన్ టబు అందుకే పెళ్లి చేసుకోలేదట!

సినీ తారల జీవితాల్లో పెళ్లి అనే కాన్సెప్ట్ అంత ఈజీగా రాదు. అది చాలా డిఫరెంట్ గా ఎంట్రీ ఇస్తుంది. పెళ్లి జరిగితే కొందరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. మరికొందరు పెళ్లయిన కొన్నాళ్లకు విడిపోతారు. మరికొందరైతే డేటింగ్ దశలోనే విడిపోవడం కామన్. ఇకపోతే సీనియర్ నటి టబు పెళ్లి చేసుకోవడానికి కొన్ని సార్లు సిద్ధమైంది. కానీ ఊహించని విదంగా ప్లాన్స్ తారుమరయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..

 సింగిల్ లైఫ్..

సింగిల్ లైఫ్..

టబు వయసు ప్రస్తుతం 48. ఈ హీరోయిన్ తో పాటు వచ్చిన చాలా మంది హీరోయిన్స్ ఈపాటికే సెటిల్ అయ్యారు. కానీ టబు ఇంకా సింగిల్ గానే తన జీవితాన్ని గడుపుతోంది. ఇంటర్వ్యూలలో పెళ్లెందుకు చేసుకోలేదనే ప్రశ్నకు ఎదో ఒక ఆన్సర్ చెప్పి తప్పించుకుంటూ వస్తోంది. సింగిల్ గానే ఉండడం బెస్ట్ అంటున్న టబు.. పెళ్లి చేసుకోకపోవడానికి బలమైన కారణం ఉందట. మెయిన్ గా ఆమెకు జరిగిన మోసాలేనని తెలుస్తోంది.

టాలీవుడ్ హీరోతో ప్రేమాయణం..

టాలీవుడ్ హీరోతో ప్రేమాయణం..

నిన్నే పెళ్లాడతో సినిమా ద్వారా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టబు ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా అప్పటి స్టార్ హీరోయిన్స్ కి తనాదైన శైలిలో పోటీ ఇచ్చింది. దాదాపు స్టార్ హీరోలందరితో యాక్ట్ చేసిన టబు అప్పట్లో ఒక సీనియర్ స్టార్ హీరోను ప్రేమించినట్లు టాక్ వచ్చింది. పెళ్లికి కూడా సిద్దమైనట్లు కథనాలు వెలువడ్డాయి.

పెళ్లికి సిద్దమైన రోజు..

పెళ్లికి సిద్దమైన రోజు..

టబు కెరీర్ మొదట్లో ఒక స్టార్ హీరోను పెళ్లి చేసుకోవడానికి సిద్దమైన రోజున ఊహించని విదంగా స్టార్ హీరో కుటుంబ సభ్యులు వారి వివాహాన్ని చెడగొట్టినట్లు అప్పట్లో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఇక ఆ తరువాత ఆ హీరో మరో పెళ్లి చేసుకోవడంతో దాదాపు టబు టాలీవుడ్ కి దూరమయ్యింది. ఆ గోడవతో కొన్ని మంచి అవకాశాలను కూడా దూరం చేసుకోవాల్సి వచ్చిందట.

బాలీవుడ్ లో కూడా..

బాలీవుడ్ లో కూడా..

ఇక బాలీవుడ్ లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళ్లిన టబుకి అక్కడ మంచి క్రేజ్ దక్కింది. అక్కడ కూడా మరొక స్టార్ హీరోను ప్రేమించిన టబు పెళ్లి చేసుకోవాలని అనుకుందట. కానీ అక్కడ కూడా మళ్ళీ టబుకి చేదు అనుభవమే ఎదురైంది. ఆ బాధ నుంచి కొలుకోవడానికి కూడా ఈ బ్యూటీకి చాలా సమయం పట్టింది.

Recommended Video

Bigg Boss 4 Telugu : Famous Singer Mangli Signed For Bigg Boss 4 Season
సరికొత్త లైఫ్..

సరికొత్త లైఫ్..

టబు పెళ్లిపై గత 20 ఏళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి గాని అసలు ఆమె పెళ్లి పై ఒక్క క్లారిటీ కూడా ఇచ్చింది లేదు. రూమర్స్ గురించి పట్టించుకోకుండా కేవలం తన సినీ కెరీర్ పైనే దృష్టి పెట్టి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. లవ్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆమె పెళ్లిపై నమ్మకం కోల్పోయిందట. పెళ్లి అనే కాన్సెప్ట్ తనకు అవసరం లేదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు టాక్. అనంతరం కొన్ని ఇంటర్వ్యూలలో పెళ్లి గురించి ఎన్ని ప్రశ్నలు ఎదురైనా కూడా.. తన దగ్గర సమాధానం లేదని.. టబు సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X