For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వెరీ హాట్ గురూ: బ్రాలెస్ ఫొటోలతో షాకిచ్చిన బోల్డ్ బ్యూటీ.. నా ఆస్తులు ఒరిజినలే అంటూ కామెంట్.!

  By Manoj Kumar P
  |

  తక్కువ సినిమాలే చేసినా ఎక్కువ గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. పేరు సంపాదించుకున్నప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యే వారూ ఉన్నారు. ఈ రెండింటికీ ఉదాహరణగా నిలిచే హీరోయిన్లలో పొడుగు కాళ్ల సుందరి ఆదా శర్మ ఒకరు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలం అయింది. సినిమాలు లేకున్నా ఫ్యాన్స్‌ను తన అందాలతో కనువిందు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బ్రాలెస్ ఫొటోతో రచ్చ చేస్తోంది. ఆ వివరాలు మీకోసం.!

  హీరో నితిన్‌కు హార్ట్ ఎటాక్ తెప్పించింది

  హీరో నితిన్‌కు హార్ట్ ఎటాక్ తెప్పించింది

  డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - యంగ్ హీరో నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘హార్ట్ ఎటాక్'. ఈ సినిమా ద్వారానే ఆదా శర్మ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయింది. మొదటి సినిమా ఫలితాన్ని పక్కనబెడితే.. ఆమెకు గ్లామర్ పరంగానూ, యాక్టింగ్ పరంగానూ మంచి పేరు వచ్చింది. దీంతో ఆమెకు తెలుగులో ఆఫర్లు కూడా వరుసగా వచ్చాయి.

  అల్లు అర్జున్‌ను కాదనుకుంది.. చివరకు

  అల్లు అర్జున్‌ను కాదనుకుంది.. చివరకు

  ‘హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడిపోయింది ఆదా శర్మ. దీంతో ఆ వెంటనే అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి'లో నటించింది. ఇందులో బన్నీని కాదనుకునే అమ్మాయిగా నటించింది. ఈ మూవీ తర్వాత ‘సుబ్రమణ్యం ఫర్ సేల్', ‘గరం', ‘క్షణం', ‘కల్కి' వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో ఆమె నటించే సినిమాలేవీ లేవు.

  అక్కడ చాలా బిజీ.. విపరీతమైన రెస్పాన్స్

  అక్కడ చాలా బిజీ.. విపరీతమైన రెస్పాన్స్

  అడపాదడపా సినిమాల్లో నటిస్తూ.. ఎక్కువ సమయం ఖాళీగా ఉంటోన్న ఆదా శర్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన సినీ విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఆమె పోస్టులకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

  బట్టల విషయంలో ఆదా చేస్తున్న హీరోయిన్

  బట్టల విషయంలో ఆదా చేస్తున్న హీరోయిన్

  ఆదా శర్మ మొదటి నుంచీ గ్లామర్‌కు పెద్దపీఠ వేస్తోంది. మరీ ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ సినీ ప్రియులను ఆశ్చర్య పరుస్తూనే ఉంది. పేరుకు తగ్గట్లే బట్టలు వేసుకోవడంలో ఆదా చేసే ఈ హీరోయిన్.. పొట్టి పొట్టి దుస్తులు వేసుకుంటూ ఉంటోంది. ఈ క్రమంలోనే తన అందాలతో కుర్రకారు గుండెలను గుళ్ల చేస్తోంది. దీంతో తరచూ ఆమె వార్తల్లో నిలుస్తోంది.

  గ్లామర్ డోస్ పెంచేసిన నితిన్ హీరోయిన్

  గ్లామర్ డోస్ పెంచేసిన నితిన్ హీరోయిన్

  సినిమా అవకాశాలు దక్కించుకోవాలన్న ఆతృతతోనో.. తన అందాలను అందరికీ చూపించాలన్న కోరికతోనో గానీ ఆదా శర్మ కొంత కాలంగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంటోంది. అదే సమయంలో నెటిజన్ల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంటోంది.

  బ్రాలెస్ ఫొటోలతో షాకిచ్చిన బోల్డ్ బ్యూటీ.!

  ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆదా శర్మ... తాజాగా షేర్ చేసిన ఫొటో హాట్ టాపిక్ అవుతోంది. ఓ ప్రముఖ సంస్థకు ప్రచురించే మాగజైన్‌ కవర్ ఫొటో కోసం ఆమె బ్రాలెస్ ఫొటో షూట్ చేసింది. థిక్ ఆరెంజ్ కలర్ కోటు వేసుకున్న ఆమె.. బటన్స్ తీసేయడంతో ఈ ఫొటోల్లో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పోస్ట్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది.

  నా వ్యక్తిగత ఆస్తులు మాత్రం ఒరిజినల్‌వే

  నా వ్యక్తిగత ఆస్తులు మాత్రం ఒరిజినల్‌వే

  ఇదే పోస్టులో తన ఫొటో పక్కన బప్పీలహరి పిక్‌ను కలిపి ఎడిట్ చేసింది. అందులో బప్పీ వంటి నిండా బంగారం వేసుకుని కనిపిస్తున్నారు. ఆదా కూడా ఆయన్ను అనుకరించినట్లు కనిపిస్తోంది. దీంతో బప్పీ ఫొటోపైన రియల్ అని తన ఫొటో పైన ఫేక్ అని రాసింది. అంతేకాదు, నకిలీ అని రాసిన దానికి వివరణ ఇస్తూ ‘ఇందులో బంగారం మాత్రం నకిలీది.. నా వ్యక్తిగత ఆస్తులు మాత్రం ఒరిజినలే' అని చెప్పుకొచ్చింది.

  English summary
  Adah Sharma was born in a Tamil family and was raised in Mumbai. Her father S. L. Sharma, who hails from Madurai, was a captain in the merchant navy and her mother, a native from Nattupura (bordering Palakkad), is a classical dancer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X