Just In
- 2 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 3 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 3 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 4 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
నిమ్మకాయ, మిరపకాయల ముగ్గు: చెల్లిని చంపిన తర్వాత తననూ చంపమన్న అలేఖ్య
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒంటిపై బట్టలు లేకుండా హీరోయిన్ ఫోజులు.. అమ్మడి ఫొటోలు చూస్తే హార్ట్ ఎటాక్ గ్యారెంటీ.!
ఆ మధ్య వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతూ.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది పొడుగు కాళ్ల సుందరి ఆదా శర్మ. ఆకట్టుకునే అందంతో పాటు చక్కని అభినయం కూడా చేయగలగడంతో ఆమెకు అన్ని భాషల నుంచి అవకాశాలు వచ్చాయి. అయితే, కెరీర్ ఒక్కసారిగా ఊపందుకున్న సమయంలో పలు కారణాల వల్ల చాలా ఛాన్స్‌లు పోగొట్టుకుంది. కొద్ది రోజులుగా ఆమె తన ఘాటు అందాలతో కనువిందు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒంటిపై బట్టలు లేకుండా ఫోజులిచ్చింది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.!

పదహారేళ్లకే మొదలు పెట్టిన ఆదా శర్మ
ముంబైకి చెందిన ఆదా శర్మ అక్కడే ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆమె స్కూలింగ్ పూర్తయిన వెంటనే అంటే 16 సంవత్సరాలకే సినిమాల్లోకి ఎంటర్ అయింది. బాలీవుడ్‌లో వచ్చిన ‘1920' అనే సినిమాతో ఆదా సినీ రంగంలోకి ప్రవేశించింది. ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరచడంతో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా నామినేట్ అయింది.

తెలుగోళ్లకు హార్ట్ ఎటాక్ వచ్చేలా చేసింది
‘1920' తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆదా శర్మ.. ఆ తర్వాత మరో రెండు హిందీ సినిమాల్లో నటించింది. ఇక, 2014లో ‘హార్ట్ ఎటాక్' మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో నితిన్ హీరోయిన్. ఈ మూవీలో ఆదా శర్మ అందంతో పాటు యాక్టింగ్‌లో ఆకట్టుకోవడంతో వరుసగా ఆఫర్లు వచ్చాయి.

ఫస్ట్ గ్లామర్‌గా.. ఆ తర్వాత అలా చేసింది
కెరీర్ ఆరంభంలో గ్లామరస్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది ఆదా శర్మ. ఈ క్రమంలోనే ‘సన్నాఫ్ సత్యమూర్తి', ‘సుబ్రమణ్యం ఫర్ సేల్', ‘గరం' వంటి సినిమాలలో నటించింది ఆ తర్వాత అదే తరహాలో చాలా అవకాశాలు వచ్చినప్పటికీ రిజెక్ట్ చేసింది. ఈ క్రమంలోనే తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని ఎంచుకుంది. ఇందులో భాగంగానే హిట్ మూవీ ‘క్షణం' సహా కొన్నింటిలో నటించింది.

ఆదాకు అక్కడ విపరీతమైన ఫాలోయింగ్
కెరీర్ తొలినాళ్లలో చాలా స్పీడుగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది ఆదా శర్మ. అయితే, కొన్నేళ్లుగా అంతగా సినిమాలు చేయడం లేదు. ఈ క్రమంలోనే తన ఖాళీ సమయాన్ని సోషల్ మీడియాలో గడపుతోంది. కొద్ది రోజులుగా ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. దీంతో ఆదా ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతోంది.

అందాలతో కనువిందు.. రోజూ అదే హాట్ షో
ఆదా శర్మ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారు గుండెలను గుళ్ల చేస్తోంది. పేరుకు తగ్గట్లే బట్టలను కూడా ఆదా చేస్తుందా అన్న రీతిలో ఆమె హాట్ షో చేస్తోంది. ఈ క్రమంలోనే అందాలతో కనువిందు చేస్తోన్న ఆదా శర్మ ఫొటోలు, వీడియోలకు ఊహించని స్థాయిలో స్పందన వస్తోంది.
|
ఒంటిపై బట్టలు లేకుండా హీరోయిన్ ఫోజులు
చాలా రోజులుగా సోషల్ మీడియాలో క్లీవేజ్ షోతో దుమ్ము రేపుతోన్న ఆదా శర్మ.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాస్తవానికి ఆమె దుస్తులు ధరించినప్పటికీ ఇందులో ఆమె ఒంటిపై బట్టలు లేనట్లు కనిపిస్తోంది. అయితే, ఈ విషయం తెలియని చాలా మంది ఆమెపై విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు, ఈ ఫొటోల్లో మీసాలు పెట్టుకుని కనిపిస్తోందామె.