Adah Sharma: ఉప్పొంగుతున్న ఎద అందాలతో అదా శర్మ.. ముందుకు వంగి మరి చూపిస్తూ పోజులు!
తెలుగు ప్రేక్షకులకు మొదటి సినిమాతోనే అందమైన హార్ట్ ఎటాక్ తెప్పించిన బ్యూటి అదా శర్మ. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరిచయం చేసిన ముద్దుగుమ్మల్లో అదా శర్మ ఒకరు. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటి నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ మూవీ ద్వారా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
కానీ ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు మంచి హిట్లు కొట్టిన ఆమెకు మాత్రం ఆశించిన స్థాయిలో పేరు దక్కలేదు. దీంతో కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో మెరిసిన ఈ భామకు పెద్దగా ఒరిగింది లేదు. ఇప్పుడైతే సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. రెగ్యులర్ గా హాట్ ఫొటోలు పెడుతూ యువతకు మరింత గాయం చేస్తోంది.

హరర్ సినిమాతో ఎంట్రీ..
ముద్దుగుమ్మ అదా శర్మ అతి చిన్న వయుసులోని సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. స్కూల్ చదువు పూర్తయిన వెంటనే అంటే 16 ఏళ్లకే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అదా శర్మ. '1920' అనే హిందీ హరర్ సినిమాలో హీరోయిన్ గా సినీ కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ మూవీలో అదా శర్మ అద్భుతమైన నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు కురిశాయి. అంతేకాకుండా ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా నామినేటైంది. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది అదా శర్మ.

ఆ సినిమాతో వరుసగా ఆఫర్లు..
హరర్ మూవీ '1920' తర్వాత సినిమాలకు సుమారు మూడేళ్లు విరామం ఇచ్చేసిన ఆదా శర్మ మళ్లీ అదే హిందీ చిత్రాల్లో నటించింది. 2011లో ఫిర్ అనే సినిమా చేసింది. అనంతరం 2013లో హమ్ హై రాహి కార్ కి చిత్రంలో నటించింది. ఆ తర్వాత 2014లో వచ్చిన హసే తో పసే సినిమాలో హీరోయిన్ గా ఆకట్టుకుంది అదా శర్మ. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆమెకు తెలుగులో ఆఫర్లు రావడం ప్రారంభమైంది.

కుర్రాళ్లకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తూ..
ఈ క్రమంలోనే అదే 2014లో 'హార్ట్ ఎటాక్' మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో నితిన్ హీరోగా చేసిన విషయం తెలిసిందే. 'హార్ట్ ఎటాక్' సినిమాలో ఆదా శర్మ అందంతో పాటు యాక్టింగ్‌లో కూడా ఎంతగానో ఆకట్టుకుని యువతకి క్రష్‌గా మారిపోయింది. దీంతో కుర్రాళ్లకు 'హార్ట్ ఎటాక్' తెప్పించినట్లయింది. ఈ సినిమా తర్వాత ఆదా శర్మకు అవకాశాలు భారీగానే వచ్చాయి. దీంతో ఈ చిన్నది తెలుగులో మొత్తంగా ఆరు సినిమాల వరకు చేసింది.

సినిమా హిట్.. కానీ అదాకు మాత్రం..
అదా శర్మ తన పాత్రకు ప్రాధాన్యం ఉందా లేదా అన్నది చూడకుండా వరుసగా 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'గరం' వంటి సినిమాల్లో నటించింది. ఇందులో మొదటి రెండు చిత్రాలు హిట్ కొట్టిన అదా శర్మకు మాత్రం పెద్దగా గుర్తింపు తీసుకు రాలేదు. ఆ సమయంలోనే ఆదా శర్మ 'క్షణం' మూవీతో భారీ హిట్ కొట్టింది. అడవి శేష్ హీరోగా చేసిన ఈ సినిమాతో కొంతవరకు అదా శర్మ ఆకట్టుకుందనే చెప్పాలి.

చివరిగా మీట్ క్యూట్ సినిమాలో..
క్షణం తర్వాత అదా శర్మకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితే బాలీవుడ్ లో మాత్రం కొన్ని సినిమాలు చేసి అలరించింది అదా. 2017లో కమాండో 2 మూవీలో అదా శర్మ నటనతోనే కాకుండా యాక్షన్ సీక్వెన్స్ లో కూడా అట్రాక్ట్ చేసింది. చివరిగా తెలుగులో 2022లో మీట్ క్యూట్ చిత్రంలో నటించింది. గతంలో మాదిరిగా ఇప్పుడు ఆదా శర్మకు ఏ ఇండస్ట్రీలోనూ పెద్దగా సినిమా అవకాశాలు రావట్లేదు. దీంతో మిగిలిన వాటిపై ఫోకస్ చేసింది.

నిత్యం హాట్ ఫొటోలతో..
గ్లామరస్ బ్యూటి అదా శర్మ ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లలో నటిస్తోంది. తద్వారా కెరీర్‌ను బిజీగానే నడుపుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఆమె కొన్ని మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది. అలాగే సోషల్ మీడియాలో కూడా నిత్యం హాట్ ఫొటోలు, వీడియోలు, వ్యక్తగత విషయాలు షేర్ చేస్తూ అభిమానులకు రెగ్యూలర్ గా టచ్ లో ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తెగ గ్లామరస్ ఫొటోలతో రచ్చ చేస్తుంటుంది అదా శర్మ.
ఉప్పొంగుతున్న ఎద అందాలతో..
సోషల్ మీడియాలో తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది అదా శర్మ. ముత్యాలతో అల్లిన డిజైనర్ డ్రెస్సులో ఘాటుగా పోజులిచ్చింది ఈ భామ. ఈ ఫొటోల్లో అదా శర్మ ఎద అందాలు ఉప్పొంగుతూ దర్శనమిచ్చాయి. అలాగే అదా శర్మ ముందుకు వంగుతూ మరి తన ఎద అందాలను బాహటంగా చూపించింది. అదా శర్మ క్లీవేజ్ షో, పోజులు చూస్తే ఔరా అనిపించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











