ఎద నుంచి థైస్ దాకా అదా శర్మ అందాలు.. ముందుకు వెనక్కి వంగుతూ మొత్తం చూపిస్తూ

తొలి సినిమాతోనే తన అందంతో ఆడియెన్స్ కు హార్ట్ ఎటాక్ తెప్పించిన గ్లామరస్ ముద్దుగుమ్మ అదా శర్మ. నితిన్ హీరోగా వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి కాలు మోపిన ఈ స్టన్నింగ్ బ్యూటి ఆ ఒక్క సినిమాతోనే తెలుగు యువతకు క్రష్ గా మారిపోయింది. గ్లామర్, క్యూట్ లుక్స్ తో ఎంటర్టైన్ చేసిన అదా శర్మ ఆ తర్వాత క్షణం క్షణం సినిమాతో ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాలు చేసిన అనుకున్నంత క్రేజ్ రాకపోవడంతో టాలీవుడ్ కు దూరమైంది. అయితే నిత్యం అందాలను ప్రదర్శిస్తూ హాట్ గా ఎటాక్ చేస్తుంది ఈ బ్యూటి. ఇందులో భాగంగానే తాజాగా మరోసారి తన హాట్ పిక్స్ తో స్టన్ అయ్యేలా చేసింది.

 16 ఏళ్లకే చిత్రసీమలోకి..

16 ఏళ్లకే చిత్రసీమలోకి..

మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అదా శర్మ యంగ్ ఏజ్ లోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే అదా శర్మ మొదటగా హిందీ చిత్ర పరిశ్రమలో బాగా రాణించింది. స్కూల్ చదువు పూర్తయిన వెంటనే అంటే 16 ఏళ్లకే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. '1920' అనే హిందీ హరర్ మూవీలో మెయిన్ హీరోయిన్ గా సినీ కెరీర్ ప్రారంభించింది ఈ బ్యూటి. ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించిన అదా శర్మకు బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి.

మూడేళ్ల గ్యాప్ తర్వాత..

మూడేళ్ల గ్యాప్ తర్వాత..

మొదటి మూవీ '1920'తోనే ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా నామినేట్ అయింది అదా శర్మ. ఆ తర్వాత సినిమాలకు సుమారు మూడేళ్లు విరామం ఇచ్చేసిన ఆదా శర్మ మళ్లీ అదే హిందీ చిత్రాల్లో నటించింది. 2011లో ఫిర్ అనే సినిమా చేసింది. అనంతరం 2013లో హమ్ హై రాహి కార్ కి చిత్రంలో నటించింది. ఆ తర్వాత 2014లో వచ్చిన హసే తో పసే సినిమాలో హీరోయిన్ గా ఆకట్టుకుంది అదా శర్మ. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

ఎంతోమంది హీరోయిన్స్ లానే..

ఎంతోమంది హీరోయిన్స్ లానే..

హిందీలో పలు సినిమాలలో యాక్టింగ్ తో సత్తా చాటుతున్న క్రమంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ అదా శర్మకు తెలుగులో సినీ అవకాశాలు రావడం స్టార్ట్ అయింది. ఇందులో భాగంగానే మొదటగా 2014లో హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా రంగప్రవేశం చేసింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు చిత్రసీమకు ఎంతో మంది కొత్త హీరోయిన్లను పరిచయం చేసిన డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన సినిమాతో సుందరిని ఇంట్రడ్యూస్ చేశారు.

ఒకటి రెండు మాత్రమే..

ఒకటి రెండు మాత్రమే..

నితిన్ హీరోగా చేసిన 'హార్ట్ ఎటాక్' సినిమాలో ఆదా శర్మ అందంతో పాటు యాక్టింగ్‌లో కూడా ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో తెలుగు యువతకి క్రష్‌గా మారిపోయింది. ఈ సినిమాతో అదా శర్మను ఎంతగానో ఆరాధించిన యూత్ తర్వాతి సినిమాలతో నిరాశ చెందారు. హార్ట్ ఎటాక్ తర్వాత అదా శర్మకు అవకాశాలు భారీగానే వచ్చాయి. దీంతో ఈ చిన్నది తెలుగులో మొత్తంగా ఆరు సినిమాల వరకు చేసింది. అందులో ఒకటి రెండు మాత్రమే హిట్ సాధించాయి.

చివరిగా ఆ సినిమాలో..

చివరిగా ఆ సినిమాలో..

అదా శర్మ తన పాత్రకు ప్రాధాన్యం ఉందా లేదా అన్నది చూడకుండా వరుసగా 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'గరం' వంటి సినిమాల్లో నటించింది. వీటితో పెద్దగా గుర్తింపు రాని సమయంలోనే 'క్షణం' మూవీతో భారీ హిట్ కొట్టింది అదా శర్మ. అడవి శేష్ హీరోగా చేసిన ఈ సినిమాతో కొంతవరకు అదా శర్మ ఆకట్టుకుందనే చెప్పాలి. అయితే ఈ సినిమా తర్వాత మాత్రం ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గాయి. చివరిగా 2022లో క్యూట్ మీట్ సినిమాలో నటించింది ఈ భామ.

కొత్త పాత్రలో చూసినట్లుగా..

కొత్త పాత్రలో చూసినట్లుగా..

తెలుగు సినిమాలకు దూరం అయిన స్టన్నింగ్ బ్యూటి అదా శర్మ 2017లో కమాండో 2 చిత్రంలో నటనతోనే కాకుండా యాక్షన్ సీన్లతో అదరగొట్టింది. విద్యుత్ జమాల్, ఇషా గుప్తాతో నటించిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోనప్పటికీ అదాను మాత్రం కొత్త రోల్ లో చూసినట్లయింది. ప్రస్తుతం ఓటీటీలో వెబ్ సిరీస్ లతో ఆకట్టుకునేందుకు ట్రై చేస్తున్న ఈ బ్యూటి సోషల్ మీడియాలో మాత్రం హాట్ గా అందాలను ప్రదర్శిస్తోంది. నిత్యం గ్లామరస్ ఫొటోలతో వైరల్ అవుతుంది.

కిందకు జారుతున్న డ్రెస్సులో..

బ్యూటిఫుల్ అదా శర్మ తాజాగా సోషల్ మీడియాలో మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది. షార్ట్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అదా శర్మ.. బట్టలు ఆదా చేస్తుందా అన్నట్లుగా ఉంది. ఈ ఫొటోల్లో ఎద నుంచి థైస్ వరకు హాట్ గా ఎక్స్ పోజ్ చేసింది. ఎద, షోల్డర్, థైస్ అందాలు సన్ లైట్ లో సూపర్ హాట్ గా దర్శనం ఇస్తున్నాయి. ఇక అదా శర్మ డిఫరెంట్ పోజులు మతులు పోగెట్టాలా ఉన్నాయి. కిందకు జారుతున్న డ్రెస్సులో ముందుకు వెనక్కి వంగుతూ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా షో చేసింది ఈ బ్యూటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X