Don't Miss!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మరీ ఇంత ఆదా చేస్తే ఎలాగమ్మా! పొదుపైన బట్టలతో క్లీవేజ్ కిక్కిచ్చావుగా..
'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆదా శర్మ. ఆ తర్వాత తన బోల్డ్నెస్తో పలు సినిమాల్లో ఆకట్టుకుంది. హాట్ హాట్ దుస్తులతో ఇటు సోషల్ మీడియాలోనూ ఆదా శర్మ జోష్ ఎక్కువే. ఈ మధ్య కాస్త సినిమా అవకాశాలు తగ్గటంతో ఆన్లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌పై పడింది ఈ అమ్మడు. ఈ నేపథ్యంలోనే హాట్ ఫోటో షూట్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ కుర్రకారును మత్తెక్కిస్తోంది.
సోషల్ మీడియాకు వేడి పుట్టించడంలో ఆదా శర్మది అందె వేసిన చేయి. తన వంతుగా నెట్టింట అందాల విందు చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక స్పెషల్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. దుస్తులను ఆదా చేస్తూ పొదుపుగా బట్టలు ధరించడంలో ఈ బ్యూటీకి సాటిరారెవ్వరు. ఏ రోజుకారోజు అన్నట్లుగా రోజుకో హాట్ పిక్ గానీ హాట్ వీడియో గానీ షేర్ చేస్తూ యువ హృదయాలను మత్తెక్కించడంలో అదా శర్మను మించిన హీరోయిన్ లేదనే చెప్పుకోవాలి.
ఈ నేపథ్యంలోనే తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా హాట్ పిక్స్ షేర్ చేసింది ఆదా శర్మ. ఇంటి గార్డెన్ లో ఉన్న ఓ చైర్ పై కూర్చొని క్లీవేజ్ కిక్కిచ్చింది. ఈ పిక్‌లో బికినీ సూట్లో కనిపించిన ఆమె తన ఒంపుసొంపులు, హాట్ అందాలను ఓ రేంజ్లో ఆరబోసింది. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఆమె అందాలను పొగుడుతూ నెటిజన్లు పెడుతున్న కామెంట్లు హోరెత్తిపోతున్నాయి.
View this post on InstagramA post shared by Adah Sharma (@adah_ki_adah) on
ఇటీవలే రాజశేఖర్ హీరోగా వచ్చిన కల్కి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ఆదా శర్మ ఆశించిన ఫలితం రాబట్టలేక పోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు 'ది హాలీడే' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.