బాత్రూంలో టాప్ లేకుండా హీరోయిన్: కసి పెంచేలా నాటీ ఫోజు

టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించాలంటే సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే అందం, టాలెంట్ ఉన్నా చాలా మంది భామలు ఆశించిన రీతిలో కెరీర్‌లను నడుపుకోవడం లేదు. అలాంటి వారిలో సోనాల్ చౌహాన్ ఒకరు. అప్పుడెప్పుడో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ అమ్మడు.. అవకాశాలను మాత్రం సరిగా దక్కించుకోవడం లేదు. ఫలితంగా అడపాదడపా సినిమాలు చేస్తుంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం సోనాల్ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ పిక్‌ను కూడా వదిలింది. దాన్ని మీరే చూసేయండి!

మిస్ ఇండియా వరల్డ్ టూరిజం : సోనాల్ చౌహాన్ ముందుగా మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. అందులో తనదైన అందచందాలతో యమ మాయ చేసిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే పాపులారిటీని అందుకుంది. దీంతో చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ పని చేసింది. ఈ క్రమంలోనే సోనాల్ చౌహాన్ ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజంగా ఎంపికై దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయింది.

sonal4
సినిమాల్లోకి.. రెయిన్‌బో అంటూ : మోడల్‌గా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న సోనాల్ చౌహాన్‌కు ఎన్నో భాషల నుంచి ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ సుందరాంగి 'జన్నత్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఇందులో యాక్టింగే కాకుండా.. గ్లామర్ పరంగానూ మెప్పించింది. దీంతో ఆమెకు చాలా భాషల్లో ఆఫర్లు దక్కాయి. తర్వాత 'రెయిన్‌బో' మూవీతో తెలుగులోకీ ఎంటరైంది.
sonal4

వరుసగా.. బాలయ్యతో ఎక్కువ : తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత సోనాల్ చౌహాన్‌కు ఎన్నో అవకాశాలు వచ్చాయి. దీంతో 'రెయిన్‌బో' తర్వాత వరుసగా 'లెజెండ్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్', 'F3' వంటి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో ఆమె బాలయ్యతోనే మూడింటిని చేసింది. అలాగే, ఎన్నో హిట్లను కూడా ఖాతాలో వేసుకుంది.

sonal4
ఆదిపురుష్‌లో.. సినిమాల్లేవుగా : చెప్పుకోదగ్గ విధంగా నటిస్తున్నా.. అందంతో మాయ చేస్తున్నా సోనాల్ చౌహాన్‌కు అవకాశాలు అంతగా రావడం లేదు. దీంతో చేసేందేం లేక సీనియర్ హీరోలతోనైనా ఈ భామ జోడీ కడుతోంది. ఇలా గత ఏడాదిలో 'ది ఘోస్ట్' మూవీలో అక్కినేని నాగార్జునతో కలిసి నటించింది. ఇప్పుడు ఈ భామ ప్రభాస్ హీరోగా చేసిన 'ఆదిపురుష్'లో కీలక పాత్ర చేసింది. ఇప్పుడు ఖాళీగే ఉంటోంది.

sonal4

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ : కెరీర్ తొలినాళ్లలోనే వరుసగా సినిమాలు చేసి.. ఈ మధ్య కాలంలో పెద్దగా ఆఫర్లను అందుకోలేకపోతోన్న హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ మాత్రం సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ ముందుకెళ్తోంది.

sonal4
హద్దు అదుపు లేకుండా రచ్చ : సోనాల్ చౌహాన్ ఎన్నో ఏళ్ల నుంచే సోషల్ మీడియాలో చేస్తోన్న రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ భాగం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలను కూడా సోనాల్ చౌహాన్ ఎక్కువగా వదులుతోంది. దీంతో ఈ భామ పేరు సెన్సేషన్‌గా మారిపోతోంది.
sonal4

సోనాల్ బాత్రూం పిక్ వైరల్‌గా : సోషల్ మీడియాలో ఈ మధ్యన ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోన్న హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బాత్రూంలో టాప్ విప్పేసి బ్రాలో దర్శనమిచ్చింది. తద్వారా సోనాల్ ఎద అందాలు బాగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది వైరల్‌ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X