'ఆర్ఆర్ఆర్‌'లో అంతరిక్షం హీరోయిన్.. ఆమె నటనకు మెచ్చి!

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ఆసక్తికర ఊహాగానాలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. ఈ చిత్రానికి సంబందించిన హీరోయిన్లని ఇంకా ప్రకటించలేదు. ఈ భారీ మల్టీస్టారర్ కు సంబంధించిన చాలా విషయాలు ప్రకటించాల్సి ఉంది. కానీ రాజమౌళి మాత్రం సీక్రెట్ మైంటైన్ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలో నటించే ఓ హీరోయిన్ కు సంబంధించి ఓ ప్రచారం జరుగుతోంది.

టాలెంటెడ్ హీరోయిన్ అదితి రావు హైదరిని ఈ చిత్రం కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అదితి రావు హైదరి నటన రాజమౌళిని బాగా ఆకర్షించినట్లు తెలుస్తోంది. అదితితో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సంప్రదింపులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ పేరు కూడా ఈ చిత్రం కోసం వినిపిస్తోంది. ఇప్పటికే రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు.

Aditi Rao Hydari considering one of the heroine in RRR

ఈ చిత్రానికి రామ రావణ రాజ్యం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదితి రావు తాజాగా నటించిన అంతరిక్షం చిత్రం శుక్రవారం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రంలో అదితి వ్యోమగామిగా నటించింది. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలో అవకాశం లభిస్తే అదితి దశ తిరిగినట్లే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X