పాపులర్ పోర్న్‌స్టార్‌కు గుండెపోటు.. కోమాలోకి అడల్డ్ హీరోయిన్.. ధీనంగా ఆర్థికపరిస్థితితో!

ప్రముఖ పోర్న్ స్టార్ ఎమిలీ విల్లీస్ కోమాలోకి జారుకొన్నారు. ఆమె పరిస్థితి అత్యంత క్లిష్గంగా మారిందని వైద్య, కుటుంబ సభ్యులు అభిమానులకు సమాచారం అందించారు. ఎలాంటి దుర్వార్తకైనా సిద్దంగా ఉండాలని ఫ్యాన్ప్‌కు ఫ్యామిలీ మెంబర్స్ అలర్ట్ ఇచ్చారు. ఎమిలీ విల్లీస్ కోమాలోకి వెళ్లడానికి కారణాలు ఏమిటి? వెంటిలేటర్‌పై ఆమెకు ఎలాంటి చికిత్స అందుతున్నదనే వివరాల్లోకి వెళితే..

ఎమిలీ విల్లీస్ మాదక ద్రవ్యాలు ఉపయోగించడం, ఇటీవల కాలంలో ఓవర్ డోస్ కావడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆమెను హస్పిటల్‌కు తరలించాడనికి ముందు 80 శాతం మేర ఆహారం తీసుకొవడం మానేసింది. అలాంటి పరిస్థితిలో ఆమెను రిహాబిలేటషన్ సెంటర్‌కు తరలించారు. ఆ క్రమంలో చికిత్స అందిస్తున్న సమయంలో ఎమిలి గుండెపోటుకు గురైంది అని వైద్యులు తెలిపారు.

Adult Actress Emily Willis went into Coma due to severe Heart Attack Family Urges donations for Treatment

రిహాబిలిటేషన్ సెంటర్‌లో జరిపిన పరీక్షల్లో టాక్సికాలజీ టెస్టింగ్‌లో నెగిటివ్ వచ్చింది. దాంతో ఆమెకు అత్యవసరంగా వైద్య సహాయం అవసరమైంది. ఈ క్రమంలో మెరుగైన చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె తీవ్రమైన గుండెపోటుకు లోనైంది. ప్రస్తుతం శ్వాస ప్రక్రియ మెరుగ్గా ఉండటానికి ఆమెను వెంటిలేటర్‌పై పెట్టి చికిత్స అందిస్తున్నాం అని వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఎమిలీ విల్లీస్ ఆర్థిక పరిస్థితి గురించి ఆమె సోదరుడు దీనంగా ఆర్థిస్తున్నారు. మెడికల్ బిల్లులు చెల్లించడానికి తమవద్ద డబ్బులు లేవు. ఆమె వైద్యం కోసం 6 లక్షల డాలర్లు అవసరం ఉంది. దాంతో మేము ఫండ్ రైజింగ్ కోసం అభిమానులు, సినీ ప్రముఖులను ఆశ్రయించాం. ప్రస్తుతం 50 వేల డాలర్లు వసూలు అయ్యాయి అని చెప్పారు.

Adult Actress Emily Willis went into Coma due to severe Heart Attack Family Urges donations for Treatment

ప్రస్తుతం ఎమిలీ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఆమె కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆమె ఆరోగ్యం మెరుగుపడేలా అభిమానులు భగవంతుడిని వేడుకోవాలని, ఆమె కోసం ప్రార్థనలు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తమ పిలుపు మేరకు స్పందించి డొనేషన్స్ ఇచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఎమిలీ విల్లీస్ రెండేళ్ల క్రితం అడల్డ్ ఇండస్ట్రీ నుంచి రిటైర్మైంట్ తీసుకొన్నారు. తిరిగి ఎంటర్‌టైన్‌మెంట్ మెయిన్ స్ట్రీమ్‌లోకి రావాలను అనుకొంటున్నారు. తన కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె గుండెపోటుకు గురయ్యారు అని తమ ఆవేదనను సన్నిహితులు వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X