24 గంటల్లో 1057 మందితో శృంగారం.. రికార్డు సృష్టించిన అడల్ట్ స్టార్.. చివరకి..
శృంగార తారలు తమ వృత్తిలో పలు రికార్డులను సెట్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. పోర్నోగ్రఫీలో నటీనటుల పెర్ఫామెన్స్ బట్టి వారికి అవార్డులు కూడా ప్రధానం చేస్తుంటారు. చాలా మందికి తెలియని విషయం.. పోర్న్ స్టార్స్ కు కూడా అవార్డుల ప్రధానోత్సవం ఉంటుంది. AVN అవార్డ్ ను ఫీమేల్ పోర్న్ స్టార్స్ కు అందజేస్తారు. 1933 నుంచి ఈ అవార్డులను ఇస్తూ వస్తున్నారు. లాస్ వేగాస్ లోని నెవెడాలో ప్రతి ఏడాది జనవరిలో ఈవెంట్ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. పలువురు అడల్ట్ స్టార్స్ మాత్రం ప్రపంచం లేని రికార్డును క్రియేట్ చేయాలని తహతహలాడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా అశ్లీల నటి బోనీ బ్లూ పేరు ఇంటర్నెట్ లో మారిమోగుతోంది.
టియా ఎమ్మా బిల్లింగర్.. బోనీ బ్లూ అసలు పేరు అది. ఆమె ఇంగ్లాండ్ కు చెందినది. మే1999లో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 25 మాత్రమే. ఈమె వృత్తి పోర్నోగ్రఫీ. ఇంగ్లీష్ అశ్లీల నటిగా బోనీ బ్లూకు మంచి గుర్తింపు ఉంది. అలాగే ఈమెకు ఓన్లీ ఫ్యాన్స్.. అనే ప్లాట్ ఫాం కూడా ఉంది. అక్కడి నుంచి సెక్స్ ఎడ్యుకేషన్, ఫిట్ నెస్ తదితర సబ్జెక్ట్స్ పై అవగాహన కల్పిస్తూ ఉంటుంది. అయితే .... ప్రస్తుతం ఆమె పేరు ఇంటర్నెట్ లో మారుమోగడానికి కారణం.. అరుదైన రికార్డును బోనీ బ్లూ సొంతం చేసుకుంది. అదేంటో కాదండోయ్ కేవలం 24 గంటల్లోనే ఈమె 1,057 మందితో శృంగారంలో పాల్గొని ప్రపంచంలో హాట్ టాపిక్ గ్గా మారింది.

గతంలో ఓ పోర్ట్ స్టార్ 900 మందికి పైగా పురుషులతో శృంగారంలో పాల్గొని సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆ రికార్డును చెరిపేస్తూ బోనీ బ్లూ షాకింగ్ న్యూస్ ను చెప్పింది. ఆమె ఏకంగా 24 గంటల్లో 1057 మందితో శృంగారం చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఆమె వృత్తిలో భాగంగానే సరికొత్త రికార్డును క్రియేట్ చేసేందుకు బోనీ బ్లూ సిద్ధమైందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే... ఆమె సెట్ చేసిన రికార్డు తర్వాత ప్రెగ్నెన్సీ వార్తలు వచ్చాయి. ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసే క్రమంలో కాస్తా అత్యుత్సాహం ప్రదర్శించింది.
బోనీ బ్లూ స్టేట్ మెంట్ తో మరోసారి ఆమె పేరు ఇంటర్నెట్ లో గట్టిగా వినిపించింది. 'చాలా మంది పిల్లలకు తండ్రి లేరు. కానీ నేను కనబోయే బిడ్డకు 1,057 మంది తండ్రులు ఉంటారు' అంటూ చెప్పడం సంచలనంగా మారింది. ఆమె ట్వీట్ కు నెటిజన్లు చివాట్లు పెట్టారు. సోసైటీ పట్ల ఆమె బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు ఖండించారు. ఆమెపై విపరీతంగా ట్రోల్స్, నెగెటివ్ ప్రచారం జరుగుతూ వచ్చింది. దీనిపై తాజాగా స్పందించింది.... తను ప్రెగ్నెన్సీ విషయంలో ఎలాంటి అబద్ధం ఆడటం లేదని, అసలు తను ప్రెగ్నెంటే కాదని చెప్పుకొచ్చింది.

అయితే.. ఆమె అత్యుత్సాహం వల్లనే ట్రోల్స్ కు గురైందని తెలుస్తోంది. ఇక బోనీ బ్లూ తన చిన్న వయస్సులోనే ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. తొలుత వెబ్కమ్ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించింది. కానీ డబ్బుపై ఉన్న మక్కువతోనే బోనీ బ్లూ పోర్న్ స్టార్ గా మారిందని తెలుస్తోంది. ఇక ఆమె 'దిస్ మార్నింగ్', 'జీబీ న్యూస్' వంటి టెలివిజన్ షోస్ లోనూ నటించింది. చాలా పాడ్ కాస్ట్స్ కు హాజరైంది.


Click it and Unblock the Notifications











